ప్రశాంత్ నీల్

(Search results - 19)
• undefined

Entertainment6, Oct 2020, 1:40 PM

కేజీఎఫ్ 2..రిలీజ్, డైరక్టర్ షాకింగ్ కామెంట్

కేజీఎఫ్: చాప్టర్ 2 విడుదల తేదీకి సంబంధించి ఎవరూ అధికారికంగా ఏమీ ఇప్పటి వరకూ ధృవీకరించనప్పటికీ ,  లేటెస్ట్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ చేసిన ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షించింది.

• undefined

Entertainment19, Sep 2020, 12:57 PM

ప్రభాస్ తో ప్రశాంత్ నీల్...ఎన్టీఆర్ కి హ్యాండిస్తున్నాడా?

దర్శకుడు ప్రశాంత్ నీల్ హీరో ప్రభాస్ తో మూవీ చేస్తున్నాడన్న వార్త సంచలనంగా మారింది. ప్రభాస్ కి స్క్రిప్ట్ నేరేట్ చేసిన ప్రశాంత్ నీల్ ఇంప్రెస్ చేయడంతో పాటు మూవీ ఒకే చేయించాడట. ఒక ప్రక్క ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో మూవీ చేస్తున్నాడని ప్రచారం జరుగుతుండగా తాజా వార్త ఆసక్తిరేపుతుంది.

• undefined

Entertainment10, Sep 2020, 6:02 PM

ప్రతీ ఒక్కడు మరొకడి జీవితంలో విలనే.. కేజీఎఫ్ హీరో వేదాంతం

తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఇంట్రస్టింగ్ ఫోటోను షేర్ చేశాడు యష్‌. విలన్‌ అని ఇంగ్లీష్‌లో రాసున్న హుడీని ధరించిన ఫోటోను షేర్‌ చేసిన యష్.. `ప్రతీ ఒక్కడు మరొకడి జీవితంలో విలనే.. అందుకే విలన్‌నే ఫాలో అవ్వండి` అంటూ విలన్‌ అనే బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నాడు.

• undefined

Entertainment1, Sep 2020, 4:20 PM

`కేజీఎఫ్` స్టార్‌ ఇంట్లో వేడుక.. కొడుకు పేరు ప్రకటించిన యష్‌

తన కుమారుడి నామకరణ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా జరపుకున్నాడు యష్‌. కరోనా కారణంగా ఎక్కువ మంది గెస్ట్‌లను ఆహ్వానించకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిటీకి దూరంగా జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో అభిమానుల కోసం పోస్ట్ చేశాడు యష్.

Reports suggested that the first 10 days of the shoot from August 26, 2020, will cover the portion of Malavika Avinash, Prakash Raj and Nagabharna, and Yash will join the team after a few days of the shoot.

Entertainment31, Aug 2020, 9:37 AM

కెజిఎఫ్ 2లో ప్రకాష్ రాజ్ పాత్రపై ప్రశాంత్ నీల్ క్లారిటీ

యష్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కెజిఎఫ్ 2 షూటింగ్ తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మూవీ వర్కింగ్ స్టిల్స్ బయటికి రాగా అందులో ప్రకాష్ రాజ్ కనిపించడం ఆసక్తి రేపింది. ప్రకాష్ రాజ్ పాత్రపై అనేక ఊహాగానాలు ప్రచారం అవుతుండగా ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చారు.

• undefined

Entertainment27, Aug 2020, 8:41 AM

రాజమౌళిపై ఒత్తిడి పెంచేస్తున్న ప్రశాంత్ నీల్..!

ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్ గా ఆర్ ఆర్ ఆర్ మరియు కెజిఎఫ్2  ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఈ రెండు చిత్రాలకు డిమాండ్ ఉంది. ఐతే కెజిఎఫ్ 2 డైరెక్టర్ ప్రశాంత్ నీల్ షూటింగ్ తిరిగి ప్రారంభించగా, ఆర్ ఆర్ ఆర్ పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు.

• undefined

Entertainment26, Aug 2020, 1:29 PM

కెజిఫ్ 2లో ప్రకాష్ రాజ్...అనంత్ నాగ్ పాత్ర కోసమేనా?

దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొని ఉన్న కెజిఎఫ్ 2 షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యింది. షూటింగ్ సెట్స్ లో దర్శకుడు ప్రశాంత్ నీల్ నటుడు ప్రకాష్ కి సీన్ వివరిస్తున్న ఫోటో బయటికి రావడం జరిగింది. ఆ ఫోటో చూసిన తరువాత ప్రకాష్ రాజ్ పాత్రపై కొత్త అనుమానాలు మొదలయ్యాయి.

• రామ్ చరణ్ విషయంలో రాజమౌళి, కొరటాల కూడా చర్చలు మీద చర్చలు జరుపుతున్నారట. ఆచార్య సినిమాలో చరణ్ పాత్ర చాలా కీలకంగా కాబట్టి అందుకే ఆయన పాత్రను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కొరటాల రాజమౌళిని రిక్వెస్ట్ చేస్తున్నారట.

Entertainment25, Aug 2020, 8:40 AM

ప్రభాస్ తప్పుకోగానే, రామ్ చరణ్ తో చర్చలు మొదలు?

ప్రభాస్ తో సినిమా అనుకుని కథ రెడీ చేసుకున్నవాళ్లు వేరే హీరో కోసం ఆల్టర్నేటివ్ లు వెతుకుతున్నారు. అలా రామ్ చరణ్ తో ఓ ప్రముఖ దర్శకుడు ప్రయత్నాలు మొదలెట్టారని తెలుస్తోంది. ఆ దర్శకుడు ఎవరంటే...

• undefined

Entertainment22, Aug 2020, 7:30 AM

ఇదీ ఎన్టీఆర్ లెక్క ..మరో ఇద్దరు డైరక్టర్స్ ని లైన్లోకి

ఇప్పటికే కన్నడ సెన్సేషన్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ ...ఎన్టీఆర్ తదుపరి చిత్రాన్ని డైరక్ట్ చేయటానికి సైన్ చేసారు. కెజీఎఫ్ మ్యానియాతో తెలుగులోనూ ఈ డైరక్టర్ కు వీరాభిమానులు ఉన్నారు. ఇక  ఈ సినిమా తర్వాత తను ఆల్రెడీ వర్క్ చేసిన...

అయితే ఫైనల్‌గా ప్రశాంత్‌ కథకు ఎన్టీఆర్‌ ఓకె చెప్పాడట. అంతేకాదు ఈ సినిమాను కేజీఎఫ్ లెవల్‌లోనే భారీ స్థాయిలో రూపొందించేందకు ప్లాన్ చేస్తున్నాడట ప్రశాంత్‌ నీల్‌. పాన్‌ ఇండియా లెవల్‌లో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ అప్‌డేట్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Entertainment14, Aug 2020, 9:07 PM

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పట్టాలెక్కేదెప్పుడు..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టారు.  ప్రస్తుతం దర్శకుడు రాజమౌళితో ఆర్ ఆర్ ఆర్ చేస్తున్న ఆయన నెక్స్ట్ దర్శకుడు త్రివిక్రమ్ తో ఓ చిత్రం చేయనున్నారు. ఐతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంబినేషన్ మాత్రం మరొకటి ఉంది.

• undefined

Entertainment12, Aug 2020, 3:22 PM

ఎన్టీఆర్‌ని కలసి ఈ సారి ఇంటర్వెల్ చెప్పాడట!

యాక్షన్ సినిమాల్లో ఇంటర్వెల్ బ్యాంగ్ కు ఉండే ప్రయారిటీనే వేరు. ఆ విషయం రాజమౌళి వంటి స్టార్ డైరక్టర్స్ కు బాగా తెలుసు. అందుకు వాళ్లు ఇంటర్వెల్ చుట్టు కథని బిల్డప్ చేస్తూంటారు. కెజీఎఫ్ తో అందరినీ ఆకట్టుకున్న ప్రశాంత్ నీల్ ది కూడా అదే స్కూల్. అదిరిపోయే ఇంటర్వెల్ తో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేస్తారు.

Boyapati

Entertainment8, Jul 2020, 1:04 PM

'కేజీఎఫ్' స్కీమ్ ఫాలో అవుతున్న బోయపాటి

దాదాపు తెలుగులో ఓ డబ్బింగ్‌ సినిమా 50 కోట్లకు పైగా వసూలు చేయడం  సాధారణ విషయం కాదు. ఆ చిత్ర హీరో యశ్‌తో పాటు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌పై ప్రశంసల జల్లులు కురిశాయి. ఇప్పుడు అందరి దృష్టి కేజీఎఫ్‌ మోడల్ పై పడింది. అదే మోడల్ లో బోయపాటి తన తదుపరి సినిమాని ఆవిష్కరించబోతున్నట్లు చెప్తున్నారు. అందులో భాగంగా మొదట విలన్ గా సంజయ్ దత్ ని ఎంపిక చేసారని అంటున్నారు. వరల్డ్ క్లాస్ విజువల్స్, లోకల్ కథ ఈ సినిమాకు హైలెట్ అంటున్నారు.

ntr, kgf director

Entertainment11, Jun 2020, 9:16 AM

ఎన్టీఆర్- ప్ర‌శాంత్ నీల్ చిత్రానికి మూడు టైటిల్స్

ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ చిత్రానికి  మూడు విభిన్న  టైటిల్స్ ‌ని ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమాగా రూపొంద‌నున్న ఈ సినిమాకి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న ఎప్పుడు వ‌స్తుందో అని ఫ్యాన్స్ ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు.  ప్ర‌స్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

ntr, kgf director

Entertainment30, May 2020, 9:04 AM

బెంగుళూరు లోకల్ డాన్ గా... ఎన్టీఆర్?

కొద్ది రోజులుగా కేజీఎఫ్ ద‌ర్శకుడితో ఎన్టీఆర్ సినిమా ఉంటుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా, రీసెంట్ గా ఈ ప్రాజెక్టు ని ఖరారు చేస్తూ దర్శకుడు క్లారిటీ ఇచ్చారు. దాంతో ఎన్టీఆర్ అభిమానుల్లో ఆనందం మిన్నుమింటింది. వాళ్లంతా ఇప్పుడు ఏ సబ్జెక్టు తో ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కబోతోందా అని చర్చించుకుంటున్నారు.

NTR Birthday CDP

Entertainment12, May 2020, 12:30 PM

ఎన్టీఆర్ బర్త్ డేకి నారా రోహిత్ స్పెషల్ గిఫ్ట్

ఎన్టీఆర్ కి ఇది మరింత ప్రత్యేకమైన పుట్టినరోజు అని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ పుట్టినరోజున తాను ఒక స్పెషల్ గిఫ్ట్ ను సిద్ధం చేసినట్టుగా నారా రోహిత్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఆ స్పెషల్ గిఫ్ట్ ఏమిటో తెలుసుకోవాలంటే ఈ నెల 20వ తేదీ వరకూ వేచి వుండవలసిందేనని అన్నాడు.