ప్రశాంత్  

(Search results - 129)
 • nitish kumar

  NATIONAL31, Mar 2020, 8:13 AM IST

  నితీష్ కుమార్ రాజీనామా చేయాలన్న ప్రశాంత్ కిషోర్, ఎందుకంటే...

  ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాజాగా నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలనీ డిమాండ్ చేస్తూ ఒక వీడియో ట్వీట్ చేసాడు. ఆ వీడియోలో వలస కూలీలు బంధింపబడి, తమను విడుదల చేయాలనీ రోదిస్తున్నారు. ఈ గుండెల్ని పిండేసే వీడియోను పోస్ట్ చేసి కరోనాను హ్యాండిల్ చేయడంలో నితీష్ కుమార్ విఫలమయ్యాడు అని రాసుకొచ్చాడు. 

 • undefined

  News29, Mar 2020, 4:22 PM IST

  కరోనా ఎఫెక్ట్.. రోజుకు రూ. 35 సంపాదిస్తున్న కేజీఎఫ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌

  బాహుబలి తరువాత జాతీయ స్థాయిలో ఆకట్టుకున్న సౌత్ సినిమా కేజీఎఫ్‌, పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ కన్నడ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకుడు. యష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ ఘన విజయం సాధించింది. దీంతో సినిమాలో నటించిన నటీనటులతో పాటు దర్శకుడు ప్రశాంత్ నీల్‌, సంగీత దర్శకుడు రవీ బస్రూర్‌లకు కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది.

 • undefined

  Entertainment29, Mar 2020, 1:57 PM IST

  తెలుగులో కరోనా మీద సినిమా... షూటింగ్ సగం పూర్తి!

  కరోనా వైరస్ నేపధ్యంలో ఓ సినిమా తెలుగులో రాబోతోందని సమాచారం. ఆ మూవీ షూటింగ్ ఇప్పటికే  స్టార్ట్ అయ్యిందని చెప్తున్నారు టాలీవుడ్ వ‌ర్గాలు.
   

 • YES BANK

  business27, Mar 2020, 2:54 PM IST

  యెస్ బ్యాంక్ సీఈఓగా ప్రశాంత్ : రూ.5000 కోట్ల పెట్టుబడుల సేకరణకు నిర్ణయం


  ముంబై: అర్హత కల సంస్థలు, హక్కులు, షేర్ల కొనుగోలుతో రూ.5,000 కోట్ల నిధుల సమీకరించాలన్న నిర్ణయానికి యెస్ బ్యాంకు బోర్డు గురువారం ఆమోదం తెలిపింది. ఇదే సమావేశంలో బ్యాంకు ఎండీ, సీఈఓగా ప్రశాంత్ కుమార్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.

   

 • undefined

  NATIONAL25, Mar 2020, 9:20 PM IST

  ప్లానింగ్ లేకపోవడం వల్లే లాక్ డౌన్: ప్రశాంత్ కిషోర్

  ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలమైందని, అందువల్లే మూడు వారల సుదీర్ఘ కాలం పాటు లాక్ డౌన్ చేయవలిసి వచ్చిందని, ఇంతకంటే ముందే గనుక ప్రధాని మేల్కొని ఉంది ఉంటే... ఈ పరిస్థితి దాపురించేది కాదని అభిప్రాయపడ్డాడు. 

 • kavitha

  Telangana19, Mar 2020, 6:50 PM IST

  కవిత గెలుపుకు ఎంఐఎం మద్దతు... మా సంఖ్యాబలం ఎంతంటే: మంత్రి వేముల

  టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధి కల్వకుంట్ల కవిత ఈసారి బంపర్ మెజారిటీతో గెలవడం ఖాయమని మంత్రి  వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. 

 • Hyderabad Times has come up with the Most Desirable Women Of 2019 list

  Entertainment17, Mar 2020, 3:41 PM IST

  సీనియర్ హీరో సరసన సమంత.. ఇలా షాకిచ్చిందేంటి

  మొన్నామధ్య ఓ బేబీ సినిమా చేస్తే రీసెంట్ గా జాను సినిమా చేసింది. జాను సినిమా భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. దాంతో సమంత కాస్త డల్ అయ్యిన మాట వాస్తవం.  ఈ నేపధ్యంలో ఆమె ఓ కొత్త చిత్రం ఒప్పుకుంది. అందులో....

 • undefined

  business14, Mar 2020, 12:06 PM IST

  రాణా కపూర్‌పై మరో పిడుగు...యెస్ బ్యాంక్ కొత్త సీఈఓగా ప్రశాంత్...

  యెస్ బ్యాంకు పునరుద్ధరణ పథకం అమలులోకి వచ్చింది. ఇప్పటికే అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న ప్రశాంత్ కుమార్‌ను బ్యాంకు సీఈఓ కం మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది. మరోవైపు బ్యాంక్ సహా వ్యవస్థాపకుడు రాణా కపూర్ భార్య, ఆమె సారథ్యంలోని కంపెనీపై సీబీఐ కేసు నమోదు చేసింది. 
   

 • KGF2

  News13, Mar 2020, 6:20 PM IST

  వీరుడొస్తున్నాడు.. KGF 2 రిలీజ్ డేట్ ఫిక్స్

  సినీ ప్రియులంతా దేశ వ్యాప్తంగా ఈ ఏడాది ఎదురుచూస్తున్న చిత్రం కెజిఎఫ్ చాఫ్టర్ 2. సౌత్ స్టార్ హీరో యష్ నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు.

 • undefined

  business13, Mar 2020, 3:14 PM IST

  యెస్ బ్యాంకులో భారీగా ప్రైవేట్ బ్యాంకుల పెట్టుబడులు: కొత్త సీఈఓగా ప్రశాంత్ కుమార్‌ ?

  ప్రైవేట్ బ్యాంక్ ‘యెస్’ బ్యాంకులో సంక్షోభం తొలగిపోతున్నట్లు కనిపిస్తోంది. ఎస్బీఐతోపాటు ఏడుగురు ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినట్లు సమాచారం. ఎస్బీఐ రూ.7500 కోట్ల పెట్టుబడులకు అంగీకరించింది. మొత్తం ఇన్వెస్టర్ల వాటా 49 శాతానికి పైగా ఉంటుందని తెలియవచ్చింది. ఇక తదుపరి యెస్ బ్యాంక్ సీఈఓగా ప్రశాంత్ కుమార్‌ను నియమించాలని ఆర్బీఐకి ఎస్బీఐ సూచించినట్లు విశ్వసనీయ సమాచారం.
   

 • ఈ నెల 9వ తేదీన ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ ఇద్దరు మంత్రులు కలుసుకొన్నా కూడ మాట్లాడుకోలేదని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారంలో ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లో ఇద్దరు మంత్రులు వేర్వేరుగానే పాల్గొన్నారు.

  Telangana12, Mar 2020, 2:51 PM IST

  గోపన్‌పల్లి భూములపై ప్రభుత్వం చర్యలు : మండలిలో మంత్రి ప్రశాంత్

   

  గోపన్‌పల్లి భూముల ఆక్రమణ విషయమై సభ్యుడు వేసిన ప్రశ్నలకు మంత్రి సమాధానమచ్చారు.  ఈ విషయమై త్వరలోనే ప్రభుత్వం స్పందించనున్నట్టు చెప్పారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నట్టుగా  ప్రశాంత్ రెడ్డి చెప్పారు.  ఈ భూముల ఆక్రమణలో ఎంత పెద్ద వారున్నా కూడ పట్టించుకోబోమన్నారు మంత్రి.

   

 • telangana finance minister harish rao extends best wishes to Minister Vemula prashanth reddy
  Video Icon

  Telangana8, Mar 2020, 4:59 PM IST

  మంత్రి ప్రశాంత్ రెడ్డికి ఆల్‌ ది బెస్ట్ చెప్పిన హరీశ్ రావు

  2020-21 ఆర్ధిక సంవత్సరానికి గాను తెలంగాణ వార్షిక బడ్జెట్‌ను ఆ రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీశ్ రావు ఆదివారం శాసనసభలో ప్రవేశపెట్టారు.

 • Harish Rao

  business8, Mar 2020, 11:55 AM IST

  తొలిసారి తెలంగాణ బడ్జెట్‌ 2020-21 ప్రవేశపెట్టిన హరీష్ రావు

   ఆర్ధిక మంత్రిగా హరీష్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ఇక శాసనమండలిలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి మొత్తంగా రూ. 1,82,914.42 కోట్లతో బడ్జెట్.

 • harish rao

  Telangana8, Mar 2020, 8:32 AM IST

  బడ్జెట్లో కీలక రంగాలకు ప్రాధాన్యం : అసెంబ్లీలో హరీష్ రావు తొలి పద్దు

   

  గత ఏడాది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంచనాల కంటే 8 శాతం పెరుగుదలతో ఈ ఏడాది బడ్జెట్ అంచనాలను రూపొందించినట్టు తెలుస్తోంది. 2020-21 వార్షిక బడ్జెట్ ను  రానున్న రోజుల్లో ఆర్ధిక స్థితిగతులకు అనుగుణంగా రూపొందించారు. ప్రపంచాన్ని ఇప్పటికే ఆర్ధిక మాంధ్యం దెబ్బతీసింది. మరో వైపు కరోనా వైరస్ ప్రభావం కూడ స్టాక్ మార్కెట్లను దెబ్బతీస్తోంది.

   

 • undefined

  NATIONAL29, Feb 2020, 8:01 PM IST

  రాజ్యసభకు ప్రశాంత్ కిశోర్: ఏ పార్టీ నుంచి అంటే....

  ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రాజ్యసభలో అడుగు పెట్టే అవకాశం ఉంది, మార్చిలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ నుంచి టీఎంసి తరఫున ఆయన రాజ్యసభకు నామినేట్ అయ్యే అవకాశం ఉంది.