ప్రవీణ్
(Search results - 94)TelanganaJan 14, 2021, 8:20 AM IST
బోయిన్ పల్లి కిడ్నాప్: ఒకే కారులో భార్గవ్ రామ్, గుంటూరు శ్రీను
ప్రవీణ్ రావు, ఆయన సోదరులను కిడ్నాప్ చేసిన రోజు భార్గవ్ రామ్, గంటూరు శ్రీను ఒకే కారులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. భార్గవ్ రామ్ మాస్కు ధరించకపోవడంతో పోలీసులు సులభంగా గుర్తించారు.
TelanganaJan 13, 2021, 2:33 PM IST
వాట్ ఏ ట్రైనింగ్: నిందితులకు సినిమా చూపిస్తూ భూమా అఖిల ప్రియ కిడ్నాప్ ప్లాన్
ప్రవీణ్ రావు, ఆయన సోదరుల కిడ్నాప్ కేసులో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Andhra PradeshJan 12, 2021, 7:11 PM IST
ప్రవీణ్ బయటి వ్యక్తి.. పార్టీ సభ్యత్వం కూడా లేదు: టీడీపీ క్రిస్టియన్ సెల్
తెలుగుదేశం క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షునిగా ప్రవీణ్ అనే వ్యక్తి చేసుకుంటున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆ పార్టీ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి టీడీపీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు మద్దారాల మ్యానీ ఓ ప్రకటన విడుదల చేశారు
TelanganaJan 11, 2021, 2:38 PM IST
బోయిన్పల్లి కిడ్నాప్ కేసు: అఖిలప్రియే కీలక సూత్రధారి, కాల్ రికార్డ్స్ సేకరించిన పోలీసులు
గత వారం బోయిన్‌పల్లిలో ప్రవీణ్ రావుతో పాటు అతని సోదరులను కిడ్నాప్ చేశారు.ఈ కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. ఈ కిడ్నాప్ వెనుక మాజీ మంత్రి భూమా అఖిలప్రియ హస్తం ఉందని పోలీసులు గుర్తించారు.
TelanganaJan 9, 2021, 7:49 AM IST
భూమా అఖిలప్రియ బెదిరింపులు: గుంటూరు శ్రీనుతో కలిసి భార్గవ్ రామ్ ప్లాన్
ప్రవీణ్ రావును, అతని సోదరులను కిడ్నాప్ చేయడంలో పక్కా ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. భూమా అఖిలప్రియ బెదిరించి సంతకాలు చేయించే బాద్యతను తీసుకున్నారు. భార్గవరామ్ గుంటూరు శ్రీనుతో కలిసి ప్రణాళికను అమలు చేసినట్లు తెలుస్తోంది.
TelanganaJan 7, 2021, 10:51 PM IST
అఖిలప్రియ కేసు: ఫిల్మ్ నగర్లో అద్దెకు పోలీస్ డ్రెస్, కిడ్నాపర్ల పక్కా స్కెచ్
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ప్రవీణ్ రావు సోదరుల వాంగ్మూలాన్ని మరోసారి తీసుకున్నారు బోయిన్పల్లి పోలీసులు. అలాగే కిడ్నాప్ కేసులో మరిన్ని వివరాలు సేకరించారు. ఫిల్మ్‌నగర్‌లోని డ్రామా డ్రెస్ కంపెనీలో కిడ్నాపర్లు దుస్తులు అద్దెకు తీసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు.
TelanganaJan 7, 2021, 2:23 PM IST
బోయిన్పల్లి కిడ్నాప్: ఏ1 గా భూమా అఖిలప్రియ, రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు
2016లో హఫీజ్ పేట సర్వేనెంబర్ 80లో 25 ఎకరాల భూముల విషయంలో వివాదం తలెత్తిందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.హఫీజ్‌పేట భూముల విషయంలోనే ప్రవీణ్ రావు తో పాటు ఆయన సోదరులను నిందితులు కిడ్నాప్ చేశారు. ఈ కిడ్నాప్ వ్యవహరంలో తొలుత టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిని పోలీసులు ఏ1గా చేర్చారు.TelanganaJan 7, 2021, 12:49 PM IST
చంచల్‌గూడ జైల్లో భూమా అఖిలప్రియ: యూటీ నెంబర్ 1509 కేటాయింపు
ఈ కిడ్నాప్ విషయంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ దంపతులు కీలకపాత్ర పోషించారని పోలీసులు గుర్తించారు.ఈ కేసులో ఏ -1 గా ఏవీ సుబ్బారెడ్డి, ఏ-2గా భూమా అఖిలప్రియ, ఏ-3గా భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
OpinionJan 7, 2021, 7:54 AM IST
భూమా అఖిలప్రియ పక్కా కిడ్నాప్ ప్లాన్: వెనక కథ ఇదీ....
ప్రవీణ్ రావు, ఆయన సోదరుల కిడ్నాప్ కేసులో టీడీపీ నేత భూామా అఖిలప్రియ అరెస్టయిన విషయం తెలిసిందే. దాని వెనక హైదరాబాదులోని విలువైన భూమి వివాదమే కారణంగా చెబుతున్నారు.
TelanganaJan 6, 2021, 5:11 PM IST
బోయినపల్లి కిడ్నాప్: గాంధీ ఆసుపత్రిలో అఖిలప్రియకు వైద్య పరీక్షలు పూర్తి
ఈ విషయమై బాధిత కుటుంబం నుండి అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అదే సమయంలో నార్సింగ్ సమీపంలో ఈ ముగ్గురిని వదిలిపెట్టారు.
TelanganaJan 6, 2021, 4:53 PM IST
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో భూమా దంపతులదే కీలకపాత్ర: హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్
బుధవారం నాడు సాయంత్రం తన కార్యాలయంలో ఆయన బోయిన్పల్లి కిడ్నాప్ నకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ కేసులో భూమా అఖిప్రియ దంపతులతో పాటు మరికొందరి ప్రమేయం కూడా ఉందన్నారు.
TelanganaJan 6, 2021, 2:35 PM IST
హైద్రాబాద్‌లో కిడ్నాప్: బేగంపేట పోలీస్‌స్టేషన్ లో భూమా అఖిలప్రియ విచారణ
మంగళవారం నాడు రాత్రి ప్రవీణ్ రావు తో పాటు ఆయన ఇద్దరు సోదరులను ఐటీ అధికారులంటూ కిడ్నాప్ చేశారు దుండగులు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియతో పాటు ఆమె భర్త భార్గవ్ ను కూడ పోలీసులు అరెస్ట్ చేశారు.
TelanganaJan 6, 2021, 1:05 PM IST
హఫీజ్‌పేట్ భూవివాదమే కిడ్నాప్‌నకు కారణం: బాధితుల బంధువు ప్రతాప్ రావు
బుధవారం నాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఈ భూమికి చాలా మంది పార్ట్నర్స్ ఉన్నారని చెప్పారు. ఈ భూమికి సుప్రీంకోర్టు క్లియరెన్స్ అన్నీ ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.
TelanganaJan 6, 2021, 12:05 PM IST
హైద్రాబాద్‌లో కిడ్నాప్: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్
మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు.
TelanganaJan 6, 2021, 8:40 AM IST
కిడ్నాప్ కలకలం.. కేసీఆర్ బంధువులు సురక్షితం..!
గత రాత్రి 11 గంటల సమయంలో సినీఫక్కీలో హకీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు కిడ్నాప్‌కు గురయ్యాడు. ఐటీ అధికారులమంటూ ఇంట్లోకి చొరబడ్డ కిడ్నాపర్లు.. భూమా అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ పేరుతో బెదిరింపులకు పాల్పడ్డారు.