ప్రమాదాలు  

(Search results - 31)
 • 2019 సంవత్సరానికి గుడ్ బై చెప్పడానికి సమయం ఆసన్నమయింది. ఇంకో 4 రోజుల్లో ఈ సంవత్సరం ముగుస్తుంది. 2019 సంవత్సరం ఎలా గడిచినా 2020 మాత్రం ఒక "బ్యాంగ్" తో ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమయింది. ఈ నేపథ్యంలో 2020లో మీరు శృంగార సాగరంలో ఎలా తేలియాడబోతున్నారో...మీ సెక్స్ అండ్ రొమాన్స్ లైఫ్ ఎలా ఉండబోతుందో ఒక లుక్కేయండి.

  daily raasi Phalas5, Mar 2020, 7:53 AM IST

  5 మార్చ్ 2020 బుధవారం రాశిఫలాలు

  ఈరోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

 • eesha

  News28, Jan 2020, 3:36 PM IST

  మంత్రి బైక్ పై చక్కర్లు కొట్టిన ఈషా రెబ్బ!

  ఈ సందర్భంగా పువ్వాడ హెల్మెట్ ధరించి బైక్ ని నడిపారు. ఆయనతో పాటే బైక్ పై టాలీవుడ్ బ్యూటీ ఈషా రెబ్బ ప్రయాణించారు. నిబంధనలను పాటించకపోవడం వలనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని మంత్రి చెప్పారు

 • crash

  INTERNATIONAL27, Jan 2020, 3:44 PM IST

  ఆఫ్ఘనిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం: 83 మంది మృతి..?

  ప్రపంచాన్ని వరుస విమాన ప్రమాదాలు వణికిస్తున్నాయి. 83మందితో ప్రయాణిస్తున్న జాతీయ విమానయాన సంస్థ ఆరియానా ఆఫ్ఘన్ ఎయిర్‌లైన్స్ విమానం సెంట్రల్ ప్రావిన్స్‌లోని గజనీలో కూలిపోయినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

 • boeing 737 max aeroplane

  business18, Jan 2020, 5:00 PM IST

  బోయింగ్‌ విమానాన్ని వీడని చిక్కులు... ‘737 మ్యాక్స్’లో మరో టెక్నికల్ ప్రాబ్లం

  బోయింగ్ 737 మ్యాక్ విమానాన్ని ఇప్పట్లో కష్టాలు వీడేలా కనిపించడం లేదు. రెండేళ్ల క్రితం నెలకొన్న వేగ నియంత్రణ, సాఫ్ట్‌వేర్ సిమ్యులేషన్ సాఫ్ట్‌వేర్ సమస్యతో రెండు ప్రమాదాలు జరుగడంతో ప్రపంచ దేశాలన్నీ ఈ విమానం వినియోగంపై నిషేధం విధించాయి. తాజాగా మరో సమస్య తలెత్తడంతో బోయింగ్ మరింతగా ఇబ్బందుల్లో చిక్కుకున్నది.

 • train accidents in india

  NATIONAL28, Dec 2019, 4:36 PM IST

  ప్రతి సంవత్సరం రైలు ప్రమాదాల వల్ల మరణాలు ఎన్నో తెలుసా...?

  1990-1995 మధ్య, ప్రతి సంవత్సరం సగటున 500 కి పైగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి, ఆ ఐదేళ్ళలో సుమారు 2,400 మంది మరణించగా సుమారు 4,300 మంది గాయపడ్డారు. ఒక దశాబ్దం తరువాత 2013-2018 మధ్య, ప్రతి సంవత్సరం సగటున 110 ప్రమాదాలు జరిగాయి.

 • Guntur

  Guntur24, Dec 2019, 11:22 AM IST

  కొంప ముంచిన సెల్ ఫోన్ .. ఘోర ప్రమాదంలో ఇద్దరు మృతి!

  తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రయాణికుల్ని ఆందోళనకు గురిచేసేలా ఉన్నాయి. తెలుగురాష్ట్రాల్లో ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

 • boeing planes stops production

  business17, Dec 2019, 1:43 PM IST

  అమెరికాకు షాక్...విమానాల తయారీ నిలిపివేత...

  రెండు వరుస ప్రమాదాలతో అమెరికా విమానాల తయారీ సంస్థ బోయింగ్‌ అతలాకుతలమైంది. ఫెడరల్ ఎవియేషన్ అనుమతి నిరాకరించడంతో 737 మ్యాక్స్‌ విమానాల తయారీ నిలిచిపోయింది. 
   

 • दिशा केस में चार आरोपी थे। चारों पर पहले बलात्कार करने और फिर जलाकर मार देने के आरोप थे। सीन रीक्रिएट करने के लिए पुलिस घटनास्थल पर ले गई थी।

  Opinion8, Dec 2019, 11:54 AM IST

  దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్: పొంచి ఉన్న ప్రమాదాలు ఇవే...

  దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ లో రెండు తీవ్రమైన మలుపులు ఉన్నాయి. ఈ మలుపులు భవిష్యత్తులో తీవ్రమైన ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉంది. న్యాయం విచక్షణ కోల్పోయిన పరిస్థితి కనిపిస్తోంది.

 • cc camera

  Hyderabad25, Nov 2019, 6:39 PM IST

  బయో డైవర్సిటీ ఎఫెక్ట్: ఓవర్‌ స్పీడుగా వెళితే అంతే సంగతులు.. ఎందుకంటే..!

  ఇకపై భాగ్యగరంలోని అన్ని ప్లైఓవర్‌లపై సీసీటీవీ కెమెరాలను అమర్చాలని పోలీసులు నిర్ణయించారు. కాగా ఈ సీసీటీవీ కెమెరాలకు గాను ప్రత్యేకంగా ఓ సాఫ్ట్‌వేర్ ఇంటర్‌లింక్ కానుంది

 • Rajasekhar

  News13, Nov 2019, 8:27 PM IST

  ప్రమాదాలు జరిగితే ఒక్క ట్వీట్ అయినా చేయాలి.. రాజశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  యాంగ్రీ హీరో రాజశేఖర్ నేడు(బుధవారం నవంబర్ 13)న రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆయన ప్రయాణిస్తున్న కారు శంషాబాద్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు వద్ద బోల్తా కొట్టింది.

 • Traffic police
  Video Icon

  Telangana12, Nov 2019, 1:30 PM IST

  video news : కరీంనగర్ లో ట్రాఫిక్ అవగాహన ర్యాలీ

  కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు సోమవారంనాడు బోయవాడ శ్రీ చైతన్య టెక్నో పాఠశాలకు చెందిన విద్యార్థులతో ట్రాఫిక్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. 
  ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తిరుమల మాట్లాడుతూ రోడ్డు నియమ నిబంధనలపై అవగాహన లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నాగార్జున ఏఎస్ఐ దత్తు తదితరులు పాల్గొన్నారు.

 • outer accident

  Telangana31, Oct 2019, 12:07 PM IST

  ఔటర్ రింగ్ రోడ్డు... ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్...యమా డేంజర్

  అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, సీటు బెల్టు పెట్టుకోకపోవడం వంటి వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. మితిమీరిన వేగంతో వాహనాలు నడపవద్దు, సీటు బెల్టు పెట్టుకోండంటూ ట్రాఫిక్ పోలీసులు ఎంత మొత్తుకున్నా జనాలు వినిపించుకోవడం లేదు. ట్రాఫిక్ రూల్స్ మార్చి చలానాలు పెంచినా జనాల్లో మార్పు రాకపోవడం దురదృష్టకరం.

 • horoscope

  Astrology30, Oct 2019, 8:08 AM IST

  30 అక్టోబర్ 2019 బుధవారం రాశిఫలాలు

  ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఇతరులతో వ్యవహరించునప్పుడు జాగ్రత్త అవసరం. అవమానాల పాలు కాకుండా చూసుకోవాలి. చెడు మార్గాల ద్వారా ఆదాయం. చెడు స్నేహాలు, మృతధనం పై ఆశ ఉంటుంది. ఊహించని ఖర్చులు, ప్రమాదాలు జరుగుతాయి. శ్రీ దత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.

 • আজ কেমন যাবে আপনার দিন? কী বলছে আজকের রাশিফল?

  Astrology22, Sep 2019, 7:58 AM IST

  22 సెప్టెంబర్ 2019 ఆదివారం రాశిఫలాలు

  ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి మాతృసౌఖ్యం లభిస్తుంది. గృహ సంబంధ ఆలోచనల్లో మునిగి పోతుంది. తల్లి దగ్గర ప్రేమ పెరుగుతుంది. ఆహార సౌఖ్యం లభిస్తుంది. విద్యార్థులకు  లభిస్తుంది. తల్లి తరఫు బంధువుల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. వాహన ప్రమాదాలు జరిగే సూచనలు.

 • Delhi taxi cab

  NATIONAL21, Sep 2019, 1:46 PM IST

  క్యాబ్ లో ప్రయాణించాలంటే కండోమ్.. లేదంటే జరిమానా..?

  ఫిట్ నెస్ టెస్టులో భాగంగా చాలా సార్లు ట్రాఫిక్ అధికారులు క్యాబ్ లో కండోమ్ ఉందా అని ప్రశ్నించేవారని చెప్పారు. అందుకే తాను ఎప్పుడూ క్యాబ్ లో ఒక కండోమ్ ఉంచుతానని చెప్పాడు. ఇంకో డ్రైవర్... ప్రమాదాలు జరిగితే కట్టుకోవడానికి ఉపయోగపడుతుందని కండోమ్ ని ఎప్పుడూ క్యాబ్ లో ఉంచుతానని చెప్పడం విశేషం.