ప్రభుత్వ పాఠశాలలు  

(Search results - 2)
 • adimulapu suresh

  Guntur12, Feb 2020, 5:09 PM IST

  ఆ విషయంలో కుప్పం ప్రజల మద్దతు మాకే... తీర్మానం కూడా...: ఆదిమూలపు సురేష్

  ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టాలన్న వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర ప్రజల నుండి సంపూర్ణ మద్దతు లభిస్తోందని విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.

 • lord sai with ysrcp sari

  Andhra Pradesh29, Nov 2019, 11:26 AM IST

  చివరికి దేవుడిని కూడా వదల్లేదు: వైసీపీ రంగుల చీర కప్పిన వైనం

  రంగులు వేయడానికి కాదేది అనర్హం అనుకున్నారో ఏమో ఏకంగా దేవుడిని సైతం వదల్లేదు. అది కూడా పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నియోజకవర్గంలో కావడం మరోవిశేషం. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండంలం రుంకానవీధిలో శ్రీ దత్త సాయిమందిరంలో సాయిబాబాకి వైసీపీ రంగు చీర కప్పడం చర్చనీయాంశంగా మారింది.