ప్రభాస్ బర్త్ డే
(Search results - 8)EntertainmentDec 18, 2020, 8:37 AM IST
సేవ చేస్తానంటోన్న `దిల్`రాజు.. 50వ బర్త్ డే పార్టీలో చిరు, పవన్, మహేష్, ప్రభాస్ హల్చల్
ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పుట్టిన రోజు నేడు(శుక్రవారం). నేటితో ఆయన యాభైఏళ్ళల్లోకి అడుగుపెడుతున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాతగా, మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్‌గా రాణిస్తున్న దిల్‌రాజు బర్త్ డే సందర్భంగా గురువారం రాత్రి సినీ సెలబ్రిటీలకు స్పెషల్‌గా పార్టీ ఇచ్చారు. ఇందులో చిరంజీవి, పవన్, ప్రభాస్, మహేష్, చరణ్ వంటి తారలు పాల్గొని సందడి చేశారు.
EntertainmentOct 24, 2020, 8:00 AM IST
ఇటలీలో ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్.. ఎలా జరిగిందో చూడండి!
ప్రభాస్ తన 41వ పుట్టిన రోజు వేడుకలను నిరాడంబరంగా జరుపుకున్నారు. ఆయన బర్త్ డే వేడుకలు ఇటలీలో జరగడం విశేషం. సెట్లోనే సింపుల్‌గా కేక్ కట్ చేశారు డార్లింగ్.
EntertainmentOct 23, 2020, 1:44 PM IST
బాక్సాఫీస్ విజేత.. డార్లింగ్‌కి మెగాస్టార్, వెంకీ సర్ప్రైజ్
యూనివర్సల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే సందడి కొనసాగుతుంది. సెలబ్రిటీలు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా మెగాస్టార్, విక్టరీ వెంకటేష్ స్పందించారు. ప్రభాస్‌కి బర్త్ డే విశెష్ చెప్పి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు.
EntertainmentOct 23, 2020, 12:59 PM IST
ఫ్యాన్స్ కి అదిరిపోయే బర్త్ డే ట్రీట్ ఇచ్చిన ప్రభాస్
నేడు(శుక్రవారం) ప్రభాస్ బర్త్ డే. ఈ సందర్భంగా తన అభిమానులకు మంచి గిఫ్ట్ ఇచ్చాడు ప్రభాస్. తాను నటిస్తున్న `రాధేశ్యామ్` చిత్రం నుంచి టీజర్‌ని విడుదల చేశారు.
EntertainmentOct 23, 2020, 11:32 AM IST
అనంతమైన సక్సెస్ నీ సొంతం.. ప్రభాస్‌కి మహేష్‌తోపాటు సెలబ్రిటీల బర్త్ డే విశెష్
సాహో` స్టార్ ప్రభాస్ బర్త్ డే నేడు కావడంతో ఆయనకు పుట్టిన రోజు విశెష్‌లు వెల్లువలా వస్తున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు ప్రభాస్‌కి బర్త్ డే విశెష్ తెలియజేస్తున్నారు. తాజాగా మహేష్ బాబు స్పందించారు.
EntertainmentOct 23, 2020, 10:20 AM IST
ట్విట్టర్లో మోతమోగుతున్న `హ్యాపీబర్త్ డే ప్రభాస్` యాష్ ట్యాగ్
నేడు(శుక్రవారం) డార్లింగ్ ప్రభాస్ కావడంతో దేశ వ్యాప్తంగా ఆయన అభిమానులు ఆనందంతో దసరా పండుగని రెండు రోజుల ముందే చేసుకుంటున్నారు.
EntertainmentOct 23, 2020, 9:59 AM IST
ఈశ్వర్ నుంచి సాహో దాకా.. అందనంత ఎత్తులో ప్రభాస్
ప్రభాస్.. భారతీయ సినిమాకి పరిచయం అక్కర్లేని పేరు. `బాహుబలి`తో తెలుగు సినిమా పవర్ ఏంటో ప్రపంచానికి చాటిన పేరు. ఇండియాలోనే ప్రభాస్‌ని మించిన స్టార్ ప్రస్తుతం లేరని చెబితే అది అతిశయోక్తి కాదు. నేడు(శుక్రవారం) ప్రభాస్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన గురించి ఓ లుక్కేద్దాం.
EntertainmentOct 11, 2020, 1:54 PM IST
మార్గనిర్దేశకుడు.. స్ఫూర్తిదాయకుడు.. అమితాబ్‌కి చిరు, ప్రభాస్, మహేష్, చెర్రీ విశెష్
పడిలేచిన కెరటం మాదిరిగా, ఎన్నో ఆటుపోట్లని అధిగమించి ఈ స్టేజ్‌కి చేరుకున్నారు. స్ఫూర్తికి, ఆదర్శానికి, నిదర్శనానికి ఆయన కేరాఫ్. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్‌కి సినీ రాజకీయ ప్రముఖుల నుంచి బర్త్ డే విశెష్‌లు వెల్లువెత్తుతున్నాయి.