ప్రభాస్  

(Search results - 537)
 • Prabhas

  News23, Feb 2020, 10:31 AM IST

  ప్రభాస్ లాగా మారిపోయిన డోనాల్డ్ ట్రంప్.. బాహుబలి టీం రెస్పాన్స్!

  అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తొలిసారి భారత పర్యటనకు వస్తుండడంతో సందడి నెలకొంది. ఇండియాని  విజిట్ చేయడానికి ట్రంప్ కూడా చాలా ఆసక్తిగా ఉన్నాడు. కొన్ని రోజుల నుంచి ట్రంప్ సోషల్ మీడియాలో ఇండియా గురించి ప్రస్తావిస్తున్నాడు. 

 • Donald Trump as baahubali

  NATIONAL23, Feb 2020, 9:14 AM IST

  బాహుబలి నేనే అంటూ...: వీడియోను షేర్ చేసిన డోనాల్డ్ ట్రంప్

  బాహుబలిలోని ప్రభాస్ పాత్ర బాహుబలి ముఖాన్ని మార్ఫ్ చేసి తన ముఖాన్ని అతికించి పెట్టిన వీడియోను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ షేర్ చేశారు. ఈ వీడియోలో ట్రంప్ సతీమణి ట్రంప్ ముఖాన్ని రమ్యకృష్ణ ముఖానికి అతికించిన క్లిప్ కూడా ఉంది.

 • nikil

  News22, Feb 2020, 3:52 PM IST

  పెళ్లి తెచ్చిన హిట్టు.. యువహీరోల డబుల్ సెలబ్రేషన్స్!

  యువహీరోలు పెళ్లి చేసుకొమ్మంటే తప్పించుకుంటూ తిరుగుతున్నారు. మన హీరోలను పెళ్లికి ఒప్పించలేక వాళ్ల  ఇంట్లోవాళ్ళు చాలా సతమతమవుతున్నారట. ప్రభాస్ నుంచి వరుణ్ తేజ్ వరకు అందరు ఎదో ఒక సాకుతో తప్పించుకుంటున్నవారే. ఇక మొత్తానికి నిఖిల్ - నితిన్ ఒక ఇంటివాళ్ళు కావడానికి సిద్ధమయ్యారు.

 • prabhas
  Video Icon

  Entertainment22, Feb 2020, 12:12 PM IST

  పాట లాంచ్ చేస్తూ షాకయిన ప్రభాస్!!!

  దివంగత దర్శకురాలు బి.జయ కుమారుడు శివకుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా 22. 

 • Rajamouli

  News19, Feb 2020, 9:58 PM IST

  'రాజమౌళి- మహేష్- ప్రభాస్' .. నిర్మాతలు కూడా ఫిక్స్ అయ్యారా ?

  దర్శకధీరుడు రాజమౌళి ఇకపై గ్యాప్ లేకుండా మల్టీస్టారర్ చిత్రాలు చేయబోతున్నారా అంటే.. సినీ వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. బాహుబలి చిత్రంతో రాజమౌళి దేశం మొత్తం తన తదుపరి చిత్రం కోసం ఎదురుచూసేంత క్రేజ్ సొంతం చేసుకున్నారు.

 • nag ashwin

  News18, Feb 2020, 2:52 PM IST

  మహానటి డైరెక్టర్ తో ప్రభాస్.. నిజమేనా?

  ప్రభాస్.. సాహో సినిమాతో ఊహించని డిజాస్టర్ ఎదుర్కోవడంతో నెక్స్ట్ ఎలాగైనా మరో హిట్ అందుకోవాలని కష్టపడుతున్నాడు. జిల్ దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ సినిమా తో ప్రభాస్ డిఫరెంట్ షేడ్స్ లో మెరవనున్నాడు. 

 • 5. సాహో $ 3.234 మిలియన్స్ : డైరెక్టర్ - సుజిత్

  News16, Feb 2020, 5:13 PM IST

  “సాహో” హిందీ టీవీ ప్రీమియర్ ...షాకింగ్ రిపోర్ట్

  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శ్రద్దా కపూర్ హీరోయిన్ గా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ భారీ యాక్షన్ థ్రిల్లర్ “సాహో”. ఎన్నో అంచనాలు పెట్టుకుని, బాహుబలి రేంజిలో ఊహించుకున్న అభిమానులకు ఈ సినిమా భారీ షాక్ ఇచ్చింది.

 • ಅಲ್ಲು ಅರ್ಜುನ್‌: ಸಂಭಾವನೆ 14 ಕೋಟಿ ರೂ.

  News13, Feb 2020, 9:48 AM IST

  ప్రభాస్ ‘ఓ డియర్’ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్!

  రాథాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్-పూజా హెగ్డే జంటగా ఈ ప్రేమకథ చిత్రం తెరకెక్కుతోంది. పునర్జన్మల నేపథ్యంలో ఆసక్తికర కథనంతో ఈ ప్రేమకథ సాగుతుందని చెప్తున్నారు. 

 • Shraddha Kapoor

  News12, Feb 2020, 6:32 PM IST

  దుమ్ములేపుతున్న డాన్స్ వీడియో.. బికినీలో ప్రభాస్ హీరోయిన్ అందాలు

  క్రేజీ హీరో టైగర్ ష్రాఫ్ నుంచి రాబోతున్న మరో మాస్ మసాలా ఎంటర్టైనర్ భాగీ 3. భాగీ సిరీస్ లో భాగంగా టైగర్ ష్రాఫ్, శ్రద్దా కపూర్ మరోసారి జంటగా నటించారు. భాగీ 3 చిత్రం అహ్మద్ ఖాన్ దర్శత్వంలో తెరకెక్కుతోంది. షాజిద్ నడియావాలా ఈ చిత్రానికి నిర్మాత.

 • జాన్ (నవంబర్ 29) - 'బాహుబలి', 'సాహో' లాంటి సినిమాల తరువాత ప్రభాస్ చేస్తోన్న లవ్ స్టోరీ కావడంతో ఆయన ఫ్యాన్స్ కి ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

  News10, Feb 2020, 8:19 AM IST

  ప్రభాస్ కు ఛాలెంజ్ విసురుతున్న మిథున్ చక్రవర్తి

   ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో గోపీకృష్ణా మూవీస్‌, యువి క్రియేషన్స్‌ సంయుక్తంగా ఓ చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ నెల 13 నుంచి ఈ చిత్రం తాజా షెడ్యుల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ కు చాలా ప్రత్యేకత ఉంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు ఈ షెడ్యూల్ లో ప్రభాస్ తో చేయనున్నారు. ఈ ప్రేమకథా చిత్రం హిందీ వెర్షన్ సైతం భారీ ఎత్తున రిలీజ్ కు ప్లాన్ చేస్తున్న నేపధ్యంలో బాలీవుడ్ నటీనటులను తీసుకువస్తున్నారు.

 • ప్రభాస్ - ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్ కొంతమంది స్టార్ల పెర్ఫార్మన్స్, వాళ్ల బిహేవియర్ ని ఇష్టపడుతుంటారు. వారెవారంటే.. డీనీరో(హాలీవుడ్), సల్మాన్ ఖాన్, రవీనా టాండన్, దీపికా పదుకోన్, షారుఖ్ ఖాన్, శ్రియా శరన్, జయసుధ, త్రిష.

  News8, Feb 2020, 7:38 PM IST

  సల్మాన్ ఎఫెక్ట్.. ప్రభాస్ ఫైనల్ గా ఈ టైటిల్ కే గ్రీన్ సిగ్నల్

  టైటిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలకు టైటిల్స్ చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి. అందుకే టైటిల్ మీద ఎక్కువ తర్జన భర్జనలు పడుతూంటారు దర్శక,నిర్మాతలు. ప్రభాస్ తాజా సినిమా కోసం టైటిల్ వేట గత కొద్ది రోజులుగా జరుగుతోంది. ఎందుకంటే తమ కోసం అనుకున్న జాను టైటిల్ ని దిల్ రాజు కు ఇచ్చేయటంతో ప్రభాస్ సినిమాకు కు వేరే టైటిల్ వెతకాల్సిన పరిస్దితి ఏర్పడింది.

 • anushka

  News7, Feb 2020, 11:17 AM IST

  వైరల్ న్యూస్ : టీమిండియా ప్లేయర్ తో అనుష్క పెళ్లి..?

  హీరో ఆర్య, గోపీచంద్ రీసెంట్ గా ప్రభాస్ ఇలాంటి అనుష్కతో చాలా పేర్లు ముడిపెట్టి వార్తలు రాశారు. ప్రభాస్ ని అనుష్క పెళ్లి చేసుకోవడం ఖాయమనే ప్రచారం కూడా జరిగింది. అయితే వీరిద్దరూ తమ పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. 

 • MEGASTAR

  News6, Feb 2020, 3:15 PM IST

  సాలిడ్ టైటిల్స్ సెట్ చేసుకున్న మెగా*రెబల్ స్టార్స్!

  RRR వాయిదాతో నీరాశపరిచినప్పటికీ మిగతా స్టార్ హీరోలు సాలిడ్ గా సిద్ధమవుతున్నారు. మెగాస్టార్ 152వ ప్రాజెక్ట్ తో పాటు ప్రభాస్ 20, పవన్ కళ్యాణ్ 26వ సినిమాలు ఇదే ఏడాది రాబోతున్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాల టైటిల్స్ పై ఇంకా సరైన క్లారిటీ అయితే రాలేదు.

 • ಅಲ್ಲು ಅರ್ಜುನ್‌: ಸಂಭಾವನೆ 14 ಕೋಟಿ ರೂ.

  News5, Feb 2020, 4:47 PM IST

  టైటిల్ ఎఫెక్ట్.. ప్రభాస్ 'జాన్' ఇక లేనట్లే!

  రెబల్ స్టార్ ప్రభాస్ గత ఏడాది భారీ స్థాయిలో సాహో సినిమాతో ఆడియెన్స్  ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే సినిమా అభిమానులు అనుకున్నంతగా మెప్పించలేకపోయింది. దీంతో ప్రభాస్ తదుపరి సినిమా కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. 

 • Akshay Kumar

  News4, Feb 2020, 3:38 PM IST

  ప్రభాస్ ఫ్యాన్స్ కు నిరాశ.. సంచలన సిరీస్ లో అదిరిపోయే అప్డేట్

  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధా కృష్ణ దర్శత్వంలో జాన్(వర్కింగ్ టైటిల్)లో నటిస్తున్నాడు. పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ ఆకాశాన్ని తాకింది.