Search results - 24 Results
 • whats app

  News22, Jan 2019, 10:37 AM IST

  వినియోగదారులపై వాట్సాప్ ఆంక్షలు... ఇక ప్రపంచవ్యాప్తంగా

  దేశంలో మూకదాడులను అదుపులోకి తెచ్చేందుకు సోషల్ మీడియా సంస్థ చర్యలు ప్రారంభించింది. వాట్సాప్ మెసేజ్ ఫార్వర్డ్ పరిమితిని ఐదుగురికి మాత్రమే పరిమితం చేయాలన్న కేంద్రం ఆదేశాలను అమల్లోకి తీసువచ్చింది. ఇదే నిబంధనను ప్రపంచ వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. 

 • ntr biopic

  ENTERTAINMENT16, Jan 2019, 5:00 PM IST

  ఎన్టీఆర్ 'కథానాయకుడు' లేటెస్ట్ కలెక్షన్స్!

  దివంగత నటుడు నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో బయోపిక్ ని రెండు భాగాలుగా తీశారు. మొదటి భాగాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాకు వస్తోన్న టాక్ కి కలెక్షన్స్ కి సంబంధం లేకుండా పోయింది. 

 • ntr biopic

  ENTERTAINMENT14, Jan 2019, 4:37 PM IST

  ఎన్టీఆర్ 'కథానాయకుడు' ఐదు రోజుల కలెక్షన్స్!

  దివంగత నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్.. ఎన్టీఆర్ బయోపిక్ ని రూపొందించారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం సరైన ఫలితాలను చూపించలేకపోతుంది. 

 • ram charan

  ENTERTAINMENT14, Jan 2019, 2:16 PM IST

  'వినయ విధేయ రామ' మూడు రోజుల కలెక్షన్స్!

  రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' సినిమా తొలి వీకెండ్ పూర్తయ్యే వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.40 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ ని సాధించింది. తొలిరోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా రెండో రోజుకి కలెక్షన్లు కాస్త డ్రాప్ అయ్యాయి. 

 • yatra

  ENTERTAINMENT7, Jan 2019, 6:49 PM IST

  'యాత్ర' ట్రైలర్.. మాటిచ్చాక ముందుకు వెళ్లాల్సిందే..

  దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిస్తోన్న సినిమా 'యాత్ర'. మహి వి రాఘవ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో మమ్ముట్టి.. వైఎస్ పాత్రలో కనిపించనున్నాడు. 

 • kangana

  ENTERTAINMENT25, Dec 2018, 3:37 PM IST

  క్రిష్ వింటున్నావా.. కంగనా కండీషన్స్?

  బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్‌ చాలా స్పీడుగా ఉంది. ముందు కాళ్లకే బంధం వేస్తోంది.  తన తాజా చిత్రం ‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేయకూడదని కండీషన్  చెప్తోంది.

 • 2.0

  ENTERTAINMENT30, Nov 2018, 11:09 AM IST

  బాక్సాఫీస్ కి దిగిపోద్ది.. '2.0' పై నాని కామెంట్!

  సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన '2.0' నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. శంకర్ రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను మించి ఉందని, ఇదొక విజువల్ వండర్ అంటూ సినిమా చూసిన వారందరూ కామెంట్స్ చేస్తున్నారు. 

 • robo

  ENTERTAINMENT3, Nov 2018, 1:16 PM IST

  రోబో '2.0' ట్రైలర్ ఇదిగో..!

  రజనీ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న 2.0 అఫీషియల్ ట్రైలర్ వచ్చేసింది. తమిళ, తెలుగు భాషల్లో శనివారం ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన రోబోకు కొనసాగింపుగావస్తోన్న ఈ చిత్రంపై తొలి నుంచే భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తోండగా.. అక్షయ్ కుమార్ ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తున్నారు. 

 • karthikeya

  ENTERTAINMENT6, Sep 2018, 10:42 AM IST

  రాజమౌళి కొడుకు నిశ్చితార్ధం.. అమ్మాయి ఎవరో తెలుసా..?

  దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం తన తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్న రాజమౌళి మరోపక్క తన కొడుకు పెళ్లి పనులు కూడా మొదలుపెట్టాడు

 • vijetha

  ENTERTAINMENT6, Jul 2018, 5:50 PM IST

  'విజేత'కు క్లీన్ యు!

  కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన విజేత సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని క్లీన్ యు సట్టిఫికేట్ పొందింది. జులై 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. 

 • sivagami

  ENTERTAINMENT5, Jul 2018, 3:10 PM IST

  రూ.375 కోట్లతో బాహుబలికి ప్రీక్వెల్!

  బాహుబలి1, బాహుబలి2 సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి ప్రేక్షకులను అలరించాయి. ఈ సినిమాలో నటించిన వారందరికీ మంచి గుర్తింపు లభించింది. అయితే ఈ సినిమాల చిత్రీకరణ సమయంలో బహుబలికి ప్రీక్వెల్ ఉంటుందనే వార్తలు వినిపించాయి

 • mahanati

  16, May 2018, 4:01 PM IST

  'బాహుబలి'ని మించిన 'మహానటి'!

  రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది

 • Kaala

  12, May 2018, 11:10 AM IST

  రజినీ సినిమాను కొనేవారే లేరా..?

  సూపర్ స్టార్ రజినీకాంత్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు