ప్రత్యామ్నాయం  

(Search results - 23)
 • Tech News6, Jul 2020, 3:35 PM

  చింగారీ యాప్​లో కొత్త మార్పులు..ట్విట్టర్​ ద్వారా ప్రకటన..

  టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా ఉన్న భారతీయ యాప్  చింగారి ఇప్పుడు ఈ నెలాఖరులోగా 100 మిలియన్ల వినియోగదారులను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. చింగారి యాప్ సహ వ్యవస్థాపకుడు సుమిత్ ఘోష్ మాట్లాడుతూ పెరుగుతున్న యూసర్లు, డౌన్‌లోడ్స్ అనుగుణంగా కంపెనీ తీవ్రంగా కృషి చేస్తోంది.

 • Tech News2, Jul 2020, 12:29 PM

  చైనా యాప్ లకు ఆల్టర్నేటివ్ గా ఇండియన్ యాప్స్ ..షేర్ చాట్, చింగారీలకు డౌన్ లోడ్స్ సునామీ

  చైనా యాప్​ల నిషేధంతో దేశీయ యాప్​లకు భారీగా ఆదరణ లభిస్తోంది. షేర్​చాట్​, రొపొసొ, చింగారీ వంటి యాప్స్ డౌన్​లోడ్స్​ గణనీయంగా పెరిగాయి. 2 రోజుల్లోనే 1.5 కోటి మంది యూజర్లు పెరిగినట్లు షేర్‌చాట్ ప్రకటించింది​. టిక్​టాక్​కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న చింగారీ యాప్​కు 10 రోజుల్లో 5.5 లక్షల మంది యూజర్లు పెరిగారు.

 • Tech News30, Jun 2020, 6:47 PM

  టిక్‌టాక్‌ స్థానంలో ఇండియన్ యాప్.. గంటకు 2 మిలియన్లకు పైగా వ్యూవర్స్..

  2019లో బెంగళూరుకు చెందిన ఇద్దరు ప్రోగ్రామర్లు బిస్వాత్మా నాయక్, సిద్ధార్థ్ గౌతమ్ చింగారి యాప్ ని  క్రియేట్ చేశారు.  చైనీస్ యాప్ టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా కనిపించే ఇండియన్ యాప్ చింగారి దాదాపు 1 లక్ష డౌన్‌లోడ్‌లు దాటిందని, గంటకు 2 మిలియన్లకు పైగా వ్యూవర్స్ ఉన్నారని  ఒక వార్తా సంస్థ  తెలిపింది.

 • business23, Jun 2020, 1:05 PM

  చైనాకు ఆల్టర్నేటివ్ గా ఇతర దేశాలు.. ఎలక్ట్రానిక్స్‌ గూడ్స్‌ దిగుమతికి మలేషియా, తైవాన్

  చైనా నుంచి దిగుమతులు తగ్గించుకునేందుకు మార్గాలు ఉన్నాయని దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ (డబ్ల్యూటీసీ) నివేదించింది. చైనాకు ప్రత్యామ్నాయంగా మలేషియా, తైవాన్ నుంచి ఎలక్ట్రానిక్ గూడ్స్ దిగుమతి చేసుకోవచ్చునని తెలిపింది. 
   

 • <p>zoom tiktok</p>

  Tech News3, Jun 2020, 12:36 PM

  టిక్‌టాక్‌కు పోటీగా సరికొత్త యాప్: గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగింపు..ఎందుకంటే ?

  టిక్‌టాక్ యాప్‌కు ప్రత్యామ్నాయంగా ముందుకు వచ్చిన మిట్రాన్ యాప్‌కు కష్టాలొచ్చి పడ్డాయి. భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొంటూ గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి మిట్రాన్ యాప్ తొలగించివేసింది. 
   

 • Coronavirus India30, Apr 2020, 10:24 AM

  డ్రాగన్‌కు కష్టాలు: చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్....

  కరోనా వైరస్‌ తర్వాత నెలకొన్న పరిణామాలు భారత్‌లో మరో పారిశ్రామిక విప్లవానికి నాంది పలికేలా ఉన్నాయి. డ్రాగన్ లో ఉత్పాదక కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలకు భారత్ ఆశా కిరణంగా కనిపిస్తున్నది. ఇటీవలి వరకు ఆసియా దేశాల్లో చైనా కేంద్రంగా తమ వ్యాపార, పారిశ్రామిక రంగాలను అమెరికా సహా పలు అభివృద్ధి చెందిన దేశాలు విస్తరిస్తున్నాయి. అయితే, ఇప్పుడు యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి చైనాలోనే పుట్టడం, అక్కడ ఉత్పాదక రంగం స్తంభించిపోవడం అంతర్జాతీయ సంస్థలను ఆర్థికంగా కుంగదీసింది. 

 • <p>Local Jugad to Fight corona and cleaning hands<br />
 </p>
  Video Icon

  NATIONAL25, Apr 2020, 10:19 AM

  ఇలా చేస్తే కరోనా వచ్చే ఛాన్సే లేదు.. భేష్ రా బుడ్డోడా..

  కరోనా వేళ శానిటైజర్ ను శానిటైజర్ తో కడిగేంత జాగ్రత్త తీసుకుంటున్నాం.

 • Coronavirus18, Apr 2020, 3:58 PM

  కరోనా ఎఫెక్ట్: ఔషధాల తయారీ సరుకుల కొరత...ఆ మందులకు ఇబ్బందులు..

  కరోనా వైరస్ నియంత్రణ కోసం ఔషధాలు తయారు కాలేదు. కానీ ప్రత్యామ్నాయంగా హైడ్రాక్సీ క్లోరోక్వీన్, క్లోరోక్వీన్ ఫాస్పేట్, పెరాసిటమాల్ తదితర ఔషధాలు వాడుతున్నారు. కానీ ప్రస్తుతం వీటి తయారీకి అవసరమైన ముడి సరుకు కొరత ఏర్పడుతోంది. 
   

 • ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించిన విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి నేతలు వైసీపీ, బీజేపీలోకి క్యూ కట్టడంతో ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు నిరాశకు గురవుతున్నారు.

  Andhra Pradesh10, Feb 2020, 5:54 PM

  టీడీపీ, వైసీపీలకు ప్రత్యామ్నాయంగా... జనసేన పార్టీ...

  యాంగ్రీ యంగ్ మ్యాన్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... సైతం ప్రజల తరుఫున పోరాటాలు చేసినప్పటికీ.... వాటిని ఓట్ల రూపంలోకి మలుచుకోవడంలో మాత్రం విఫలమయ్యారు. పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ దాని అధినేత పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యారు. 

 • KCR

  Telangana26, Jan 2020, 9:04 AM

  విపక్షాలను చిత్తు చేసిన టీఆర్ఎస్‌: బీజేపీ, కాంగ్రెస్‌ల పరిస్థితి ఇదీ...

   తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ఏ పార్టీ ప్రత్యామ్నాయం కాదని మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. తెలంగాణలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని బీజేపీ, కాంగ్రెస్ లు  ప్రజలకు వివరిస్తున్నాయి.

 • akthar

  Cricket21, Jan 2020, 5:09 PM

  టీమిండియా మంచి ఆటగాడిని తెచ్చింది.. ధోనికి ప్రత్యామ్నాయం అతడే: అక్తర్

  బీసీసీఐ కొత్తగా విడుదల చేసిన కాంట్రాక్ట్‌ల జాబితాలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పేరు లేకపోవడంతో మిస్టర్ కూల్ కెరీర్‌ ముగిసినట్లేనని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

 • Andhra Pradesh30, Oct 2019, 2:38 PM

  చంద్రబాబు ప్రయత్నాలు వృథా, జగన్ కు ప్రత్యామ్నాయం మేమే : బీజేపీ నేత రామ్ మాధవ్

  తెలుగుదేశం పార్టీ నుంచి వలసలను ఆపేందుకే బీజేపీతో పొత్తు గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎలాంటి ఫలితం ఉండబోదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో ఎలాంటి పొత్తు ఉండదని స్పష్టం చేశారు. 

 • temporary drivers make accidents
  Video Icon

  Telangana17, Oct 2019, 6:18 PM

  Video: రోజుకో యాక్సిడెంట్ భయాందోళనలో ప్రజలు

  ఆర్టీసీ సమ్మె ప్రత్యామ్నాయంగా నియమించిన టెంపరరీ డ్రైవర్ల ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. సమ్మె మొదలయినప్పటి నుండి నిత్యం రోజు రెండు మూడు ఆక్సిడెంట్ లు జరుగుతున్నాయి. తాజా గా ఈ రోజు యూసుఫ్ గూడ చెక్ పోస్ట్ వద్ద టెంపరరీ డ్రైవర్ ఓ కారుకు యాక్సిడెంట్ చేశాడు.

 • ఎప్పుడు వస్తారో, ఎలా వస్తారో కూడా తెలియనియ్యకుండా తన వ్యూహాలతో అవతలి పార్టీ నేతలకు వల వేయడం రామ్ మాధవ్ కు వెన్నతోపెట్టిన విద్య. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి డీకే అరుణను బీజేపీలోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేశారు.

  Districts9, Sep 2019, 9:11 PM

  కేసీఆర్ కు భయం, అందుకే కేబినెట్ లోకి ఇద్దరు మహిళలు: మాజీ మంత్రి డీకే అరుణ

  తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీయేనని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ పార్టీపై పోరాటం చేసేంది కేవలం బీజేపీ మాత్రమేనని డీకే అరుణ స్పష్ఠం చేశారు. టీఆర్ఎస్ పార్టీ ముసలం పుట్టిందని విమర్శించారు.  

 • laxman uttam

  Telangana19, Aug 2019, 6:29 PM

  బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ: పై చేయి ఎవరిది?

  తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని నిరూపించుకొనేందుకు కాంగ్రెస్, బీజేపీలు పోటీ పడేందుకు సిద్దమయ్యాయి. కాంగ్రెస్  నాయకత్వం చేసిన కొన్ని పొరపాట్లతో బీజేపీ తెలంగాణలో రెండో స్థానం కోసం పోటీపడుతోంది. బీజేపీ జాతీయ నాయకత్వం కూడ తెలంగాణపై కేంద్రీకరించింది.