ప్రతిభ

(Search results - 113)
• undefined

EntertainmentJan 11, 2021, 10:16 AM IST

`బ్యాక్‌గ్రౌండ్‌`పై విమర్శలు ఆపండి.. కష్టాన్ని చూడండిః బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎమోషనల్‌

`బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నంత మాత్రాన స్టార్లు కాలేదు. ప్రతిభ, నిబద్దత, కష్టపడే తత్వం ఉంటేనే చిత్ర పరిశ్రమలో రాణించడం సాధ్యమవుతుంది` అని అంటున్నారు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. ఆయన హీరోగా నటించిన చిత్రం `అల్లుడు అదుర్స్`. సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 15న విడుదల కానుంది.

• undefined

EntertainmentJan 4, 2021, 10:26 AM IST

బ్రహ్మానందం అద్భుతమైన ప్రతిభకి దృశ్య రూపాలు.. చూస్తే షాక్‌ అవకుండా ఉండలేరు

హాస్య బ్రహ్మా బ్రహ్మానందం అద్భుతమైన స్కెచ్‌ ఆర్టిస్టు అన్న విషయం తెలిసిందే. ఆయన గతంలో హనుమంతుడిని కౌగిలించుకున్న రాముడి ఫోటోని స్కెచ్‌ వేసి ఆకట్టుకున్నారు. ఇటీవల అల్లు అర్జున్‌కి న్యూ ఇయర్‌ గిఫ్ట్ గా శ్రీ వెంకటేశ్వరస్వామి స్కెచ్‌ వేసి ఇచ్చాడు. దీంతో బ్రహ్మీలోని మరో టాలెంట్‌ బయటకు వచ్చింది. చర్చకు వచ్చింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

• undefined

Govt JobsDec 28, 2020, 6:49 PM IST

ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీలో భారీగా ఉద్యోగాలు‌.. డిగ్రీ, బిటెక్ నిరుద్యోగులకు గొప్ప అవకాశం..

సైన్స్, ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్‌ గ్రాడ్యుయేట్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్‌ టెస్ట్, సంబంధిత విభాగల పరీక్షల్లో అభ్యర్ధుల ప్రతిభ ఆధారంగా ఎంపికలు  ఉంటాయి.

ఇటీవల అధికారులు వరుసగా కాపులుప్పాడలోని గ్రేహౌండ్స్‌ భవనాన్ని, రుషికొండ మిలీనియం టవర్‌లోని స్టార్టప్‌ విలేజ్‌ ను, న్యూ నెట్ ఐటీ ఆఫీసు భవనాలను సందర్శించారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ సైతం ఈ భవనాలను సందర్శించారు.

Andhra PradeshDec 22, 2020, 2:51 PM IST

అలాంటి పోలీసుల కోసమే... డిజిపి డిస్క్ అవార్డ్: డిజిపి సవాంగ్

విధుల నిర్వహణలో అద్భుతమైన ప్రతిభ కనపరిచిన వారికి ఇకనుండి డీజీపీ డిస్క్ అవార్డును అందించనున్నట్లు సవాంగ్ ప్రకటించారు.

Tamannaah Bhatia

Multilingual actress Tamannaah performed in Bollywood too. In addition to acting, she is also associated with stage shows and has endorsed many brands as well. Tamannaah has completed her graduation in the field of Arts.

EntertainmentDec 20, 2020, 11:44 AM IST

అలా పిలిస్తే తనకు ఇష్టం ఉండదంటున్న తమన్నా!

ఈ సంవత్సరం ప్రారంభంలోనే ‘ఎఫ్ 2’తో మంచి విజయం లభించింది. అలాగే  చారిత్రాత్మక చిత్రం ఆయన ‘సైరా’లో లక్ష్మి పాత్ర నటిగా ఆమెకు మంచి పేరు, ప్రశంసలు తీసుకువచ్చింది. ఆ తర్వాత చేసిన ‘యాక్షన్’ మూవీ ఆడకపోయినా అందులో యాక్షన్ సీక్వెన్స్ లు పేరు వచ్చింది. ఇక ఆమెను మీడియావారు, అభిమానులు మిల్కీ బ్యూటీ అని పిలుస్తూంటారు. తనను అలా పిలవటం మాత్రం ఇష్టం లేదంటోంది.

rockey police dog dies

NATIONALDec 17, 2020, 9:55 AM IST

కుక్కకు ‘కాప్ ఆఫ్ ది మంత్’ అవార్డ్... ఎందుకంటే...

విశ్వాసంలోనే కాదు డ్యూటీలోనే ఫస్ట్ అని నిరూపించింది ఆ శునకం. కాప్ ఆఫ్ ది మంత్ అవార్డును తీసుకుని తన సత్తా ఏంటో నిరూపించింది. వివరాల్లోకి వెడితే.. చత్తీస్‌గఢ్‌లో విధి నిర్వహణలో అద్భుతమైన ప్రతిభ కనబర్చిన పోలీసులను ప్రతి నెలా ‘కాప్ ఆఫ్ ది మంత్’ అవార్డుతో సత్కరిస్తారు.

• undefined

EntertainmentDec 15, 2020, 8:27 AM IST

గాన గంధర్వుడు ఎస్పీ బాలు తొలి పాటకి యాభైనాలుగేళ్ళు ..అదేంటో తెలుసా?

ఎస్పీ బాలు గాయకుడిగా జీవితం ప్రారంభమై నేటితో 54ఏళ్ళు అయ్యింది. ఓ పాటల పోటీలో పాల్గొన్న బాలసుబ్రమణ్యం ప్రతిభను పసిగట్టి `శ్రీ శ్రీ శ్రీ మర్యాదరామన్న` చిత్రంలో తొలిసారిగా ఆయనతో సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి పాట పాడించాడు.

• undefined

EntertainmentDec 11, 2020, 12:23 AM IST

ఆకలితో అలమటించా.. చీకటిలో బతికా.. రణ్‌వీర్‌ సింగ్‌ భావోద్వేగం..

రణ్‌వీర్‌ సింగ్‌.. బాలీవుడ్‌లో నెపోటిజం అనే జాడ్యాన్ని పక్కన పెట్టి, ప్రతిభ ఉంటే ఏ శక్తి ఆపలేదని నిరూపించిన, నిరూపించుకున్న నటుడు. యంగ్‌ ఏజ్‌లోనే స్టార్‌ హీరోగా ఎదిగారు. ఆ ఐదుగురు స్టార్లకి అతీతంగా ఎదిగి తనకంటూ ఓ ఇమేజ్‌ని, గుర్తింపుని సొంతం చేసుకున్నారు. అద్భుత నటనతో గర్వించదగ్గ నటుడిగా రణ్‌వీర్‌ సింగ్‌ ఎదిగిన వైనం స్ఫూర్తిదాయకం.

• Vizag Premier League Cricket 2020 tournament launched by MP Satyanarayana
Video Icon

Andhra PradeshDec 9, 2020, 4:44 PM IST

వైజాగ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ 2020 టోర్నమెంట్ ప్రారంభించిన ఎంపీ సత్యనారాయణ

ఐపీఎల్ తరహాలోనే వైజాగ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ 2020 టోర్నమెంట్ ను  అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు.

• undefined

EntertainmentDec 6, 2020, 3:14 PM IST

లేలేత అందాలతో హోయలు పోతున్న హాట్‌ యాంకర్‌ శ్రీముఖి(ఫోటోస్‌)

శ్రీముఖి బొద్దుగున్నా.. చలాకీగా మెస్మరైజ్‌ చేస్తుంది. యాంకర్‌గా కొత్త అర్థాన్నిస్తుంది. ప్రతిభకి కాదేది అనర్హం అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు తనని తాను మౌల్డ్ చేసుకుంటూ తోటి యాంకర్స్ అనసూయ, రష్మిలకు పోటీనిస్తుంది. వారి కంటే వేగంగా దూసుకుపోతుంది.

• nithin ad

EntertainmentDec 2, 2020, 9:13 AM IST

వాటే లక్ :చికెన్ యాడ్ చేసాడు...గోల్డెన్ ఆఫర్ పట్టాడు?

ఏదో విధంగా ప్రతిభ బయిటపడినప్పుడే ఆఫర్స ్ వస్తాయి. నితిన్ సైతం ఇలా తనతో యాడ్ తీసి శభాష్ అనిపించుకున్న  ఓ కొత్త కుర్రాడికి డైరక్షన్ ఛాన్స్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారట. నితిన్ హీరోగా కథని రెడీ చేసుకుని అనిల్ కుమార్ డైరక్షన్ లో ఓ సినిమా త్వరలో ఎనౌన్సమెంట్ అయ్యే అవకాసం ఉందని సమాచారం. ఈ యాడ్ తీసేటప్పుడు అనీల్ ప్రతిభ చూసిన నితిన్ ఇంప్రెస్ అయ్యి ఈ అవకాసం ఇస్తున్నారంటున్నారు. ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

তাদের সম্পর্কের কথা প্রথম থেকেই জানত তাদের পরিবারের সদস্যরা। দুই পরিবার মেনেও নিয়েছিল তাদের সম্পর্ক।  ২০১১ সালে একটি ছোট্ট অনুষ্ঠানের মাধ্যমে তাদের বাগদান সম্পন্ন হয়।

CricketNov 13, 2020, 4:16 PM IST

భార్యతో కలిసి క్వారంటైన్‌లో రవిచంద్రన్ అశ్విన్... రొమాంటిక్ హర్రర్ ఫోజులో...

భారత మాజీ లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే రిటైర్మెంట్ తర్వాత ఆ రేంజ్‌లో వికెట్లు తీయగల ప్రతిభ ఉన్న స్పిన్నర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు రవిచంద్రన్ అశ్విన్. టెస్టుల్లో అనేక రికార్డులు క్రియేట్ చేసిన అశ్విన్... గాయాల కారణంగా నిలకడైన ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన రవిచంద్రన్ అశ్విన్... 9 ఏళ్ల క్రితం ప్రీతి నారాయణ్‌ను పెళ్లి చేసుకున్నాడు.

• undefined

EntertainmentNov 6, 2020, 8:54 PM IST

సమంత టాక్‌షో కోసం చిరు, బన్నీ, రౌడీ, మిల్కీ బ్యూటీ, రష్మిక

ఈ టాక్‌ షో విశేషాలను పంచుకున్నారు సమంత. మరోవైపు `ఆహా` నిర్వహకుల్లో ఒకరైన అల్లు అరవింద్‌ సైతం పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. అయితే ఇందులో టాలీవుడ్‌ టాప్‌ సెలబ్రిటీలు పాల్గొనబోతుండటం ఆసక్తిని రేకెత్తిస్తుంది.

• undefined

EntertainmentNov 6, 2020, 8:07 PM IST

నాతో ఎంజాయ్‌మెంట్‌ మామూలుగా ఉండదు.. సామ్‌జామ్‌ అంటోన్న సమంత

సమంత.. తాజాగా ఓ టాక్‌ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నట్టు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దాన్ని అధికారికంగా ప్రకటించారు. `సామ్‌జామ్‌` పేరుతో ఈ టాక్‌ షో సాగనుందట. ఈ విషయాన్ని సమంత పేర్కొంటూ ఓ వీడియోని సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది.

• undefined

EntertainmentOct 26, 2020, 7:15 PM IST

ఎన్టీఆర్‌ని అచ్ఛు గుద్దేశాడు.. రామరాజుఫర్‌భీమ్‌ స్పూఫ్‌ అదుర్స్

సినిమా అభిమానులు, హీరోల అభిమానులు స్పూఫ్‌లతో తమ ప్రతిభని చాటుకుంటున్నారు. ఆ మధ్య మహేష్‌ నటించిన `సరిలేరు నీకెవ్వరు` చిత్రంలోని ఫైట్‌ సీన్లని స్పూఫ్‌ చేసి మెప్పించారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ని స్పూఫ్‌ చేశాడో కుర్రాడు. వేలూరు జోష్‌ అనే కుర్రాడు జోషి క్రియేషన్స్ పేరుతో ఈ వీడియోని రూపొందించారు.