ప్రజా వేదిక  

(Search results - 16)
 • undefined

  Andhra Pradesh25, Jun 2020, 11:16 AM

  ప్రజావేదిక కూల్చివేతకు ఏడాది: కరకట్ట వద్ద హైడ్రామా

  కరకట్ట, దాని చుట్టుపక్కల ప్రాంతాలవద్ద వద్ద హైటెన్షన్ నెలకొంది. ప్రజా వేదికకు వెళ్లే మార్గంలో పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. కరకట్ట వద్ద ఎలాంటి నిరసనలకు అనుమతి లేనందున, తాము ఎటువంటి నిరసనలకు అనుమతించబోమని పోలీసులు చెబుతున్నారు. 

 • నెల రోజుల క్రితం కోడెల శివప్రసాద్ రావును తాను కలిసినట్టుగా మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గుర్తు చేసుకొన్నారు. రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాలపై చర్చించిన విషయాన్ని ఆయన మీడియాకు చెప్పారు.
  Video Icon

  Guntur4, Feb 2020, 11:56 PM

  Video: జగన్ కు ఆ ఆర్తనాదాలు వినిపించవా..?: బుచ్చయ్య చౌదరి

  అమరావతి: రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలో ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఉన్నారని...ప్రజా వేదిక కూల్చివేతతో ప్రారంభం అయిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విధ్వంస పాలన ఇంకా కొనసాగుతూనే వుందని టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల జీవ నాడీ అయినటువంటి పోలవరం ప్రాజెక్టు పనులను ఆపడం,రాజధాని మార్పు, ఇసుక కోరత, లిక్కర్ మాఫియా,రేషన్ కార్డులు మరియు వితంతువులు,వృద్దులు,వికలాంగులు పించన్ల రద్దుతో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతోందని,''నేను విన్నాను-నేను ఉన్నాను'' అంటూ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రికి ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు పెడుతున్న ఆర్తనాదాలు వినపడడం లేదా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. 
   

 • undefined

  Andhra Pradesh17, Dec 2019, 6:28 PM

  Ap Assembly:అసెంబ్లీ నుండి టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్, నిరసన

  రాజధానిపై స్పష్టత అడిగితే తమను అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారని ఆరోపిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు మంగళవారం నాడు అమరావతిలోని ప్రజావేదిక వద్ద కూర్చొని నిరసనకు దిగారు.

 • chandra babu naidu will grilled by cbi

  Andhra Pradesh21, Sep 2019, 8:58 AM

  చంద్రబాబు ఇంటికి మళ్లీ నోటీసులు.. కూల్చివేయడం ఖాయమా..?

  జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల సొమ్ముతో కట్టిన ప్రజా వేదికనే... అవినీతి కట్టడమంటూ కూల్చివేశారు. ప్రజా వేదికను తనకు ఇవ్వాలంటూ చంద్రబాబు కోరినందుకే దానిని కూల్చివేశారంటూ టీడీపీ నేతలు ఆరోపించారు. ఇది జరిగిన మరుసటి రోజే చంద్రబాబు ఇంటికి కూడా నోటీసులు జారీ చేశారు. 
   

 • previlige motion on naidu

  Andhra Pradesh1, Jul 2019, 11:57 AM

  ‘‘ప్రజా వేదిక కూల్చివేత.. చంద్రబాబే జవాబుదారీ’’

  అక్రమంగా కృష్ణా నదీ కరకట్ట వద్ద నిర్మించారనే కారణంతో ప్రజా వేదికను జగన్ ప్రభుత్వం కూల్చివేసిన సంగతి తెలిసిందే. 

 • chandrababu naidu thumb

  Andhra Pradesh26, Jun 2019, 4:57 PM

  ఖాళీ యోచన: చంద్రబాబు కోసం పరిశీలించిన గెస్ట్‌హౌస్‌లివే

  నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన ఇంటిలో చంద్రబాబునాయుడు నివాసం ఉంటున్నారని అధికార వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో  ఆ ఇంటిని ఖాళీ చేయాలని భావిస్తున్నారు

 • తెలుగుదేశం పార్టీ అధినేత తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ను మంగళగిరిలో ఓడించిన ఆళ్ల రామకృష్ణా రెడ్డికి మంత్రి పదవి ఖాయమని భావించారు. పైగా, ఆళ్ల మంత్రి అవుతారని ఎన్నికల ప్రచారంలో జగన్ చెప్పారు కూడా. అయితే, ఆయనకు కూడా నిరాశ తప్పలేదు

  Andhra Pradesh26, Jun 2019, 1:03 PM

  చంద్రబాబుకు ఊరట: ఉండవల్లి ఇంటిపై ఆళ్ల ప్రకటన

   కోర్టు నిర్ణయం  తర్వాతే చంద్రబాబునాయుడు నివాసం ఉంటున్న లింగమనేని రమేష్ ఇంటి కూల్చివేతపై నిర్ణయం తీసుకొంటామని  మంగళగిరి ఎమ్మెల్యే  ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు.

 • thota

  Andhra Pradesh26, Jun 2019, 12:27 PM

  చంద్రబాబుకు తలనొప్పి: టీడీపీలో ప్రజావేదిక చిచ్చు

  ప్రజా వేదికపై టీడీపీ నేతు భిన్న స్వరాలు విన్పిస్తున్నారు. సీనియర్లు సైతం ప్రజా వేదిక భవనాన్ని కూల్చివేయడాన్ని తప్పుబడుతున్నారు. కానీ, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మాత్రం ప్రజా వేదిక కూల్చివేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేయడాన్ని  సరైంది కాదని తేల్చి పారేశారు.
   

 • Praja vedhika
  Video Icon

  Andhra Pradesh25, Jun 2019, 8:09 PM

  ప్రజా వేదిక కూలదోసే ప్రక్రియ ప్రారంభం (వీడియో)

  ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియ ప్రారంభమైంది. కూల్చేందుకు పలుగు, పారలతో కూలీలు తమ పనిలో నిమగ్నమయ్యారు. అలాగే జేసీబీలు ఇప్పటికే ప్రజావేదిక వద్దకు చేరుకున్నాయి. ఇప్పటికే ప్రజావేదికలోని క్యాంటీన్ ను తొలగించారు. 

 • నెల్లూరు జిల్లా అనిల్ కుమార్ యాదవ్, కాకాని గోవర్ధన్ రెడ్డి, మేకపాటి గౌతం రెడ్డిల పేర్లు ప్రధానంగా విన్పిస్తున్నాయి. బీసీ సామాజిక వర్గం కోటాలో అనిల్ కుమార్ యాదవ్‌కు జగన్ కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉందంటున్నారు.

  Andhra Pradesh25, Jun 2019, 4:32 PM

  ఉండవల్లి ఇల్లు: చంద్రబాబుకు మంత్రి అనిల్ సంకేతం

  చంద్రబాబు నివాసం కూడ అక్రమ కట్టడమేనని ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి  అనిల్ కుమార్  చెప్పారు.

 • undefined

  Andhra Pradesh25, Jun 2019, 3:24 PM

  ప్రజా వేదిక కాదు.. లోటస్ పాండ్ కూల్చేయాలి.. బుద్దా వెంకన్న

  కూల్చేయాల్సింది ప్రజా వేదిక కాదని... లోటస్ పాండ్ అని.. టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు.

 • టీడీపీ ఎంపీలకు పదవులను కేటాయించే విషయమై కూడ నాని అసంతృప్తిని వ్యక్తం చేశారని సమాచారం. పదవుల పంపకం విషయంలో నాయకత్వం తీరు సరిగా లేదనే వైఖరితో ఉన్నారని చెబుతున్నారు. తనను అవమానపర్చేవిధంగా పదవుల పంపకం ఉందని నాని అభిప్రాయపడినట్టుగా తెలుస్తోంది.

  Andhra Pradesh25, Jun 2019, 11:07 AM

  ప్రజా వేదిక కూల్చివేత: తరువాయి చంద్రబాబు నివాసమే...

  ప్రజా వేదికను చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలతో సమావేశానికి, మీడియా సమావేశాలకు, ఇతర పనులకు వాడుకున్నారు. అది చంద్రబాబు నివాసం పక్కనే ఉంటుంది. చంద్రబాబు 2015లో హైదరాబాదు నుంచి అమరావతికి మారిన తర్వాత కృష్ణా నది ఒడ్డున నిర్మించిన ప్రైవేట్ భవనంలో నివాసం ఉంటున్నారు. 

 • perni nani

  Andhra Pradesh25, Jun 2019, 10:51 AM

  ప్రజా వేదిక కూల్చివేత..జరిగే నష్టం ఇదే: మంత్రి పేర్ని నాని

  అక్రమ కట్టడాల నిర్మూలనలో భాగంగా..ప్రజా వేదికను కూల్చివేయాలని సీఎం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే... దానిని కూల్చడం వల్ల నష్టం జరుగుతుందని టీడీపీ నేతలు ఒక్కోక్కరుగా వాపోతున్నారు. 

 • అలాగే కృష్ణా జిల్లా నుంచి విజయవాడ ఎంపీ కేశినేని నాని సైతం బీజేపీ వైపు చూస్తున్నారని తెలుస్తోంది. కేశినేని నాని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

  Andhra Pradesh25, Jun 2019, 10:10 AM

  ప్రజా వేదిక కూల్చండి.. కానీ.. కేశినేని నాని

  అక్రమ కట్టకడాల నిర్మూలనలో భాగంగా ప్రజా వేదికను కూల్చివేయాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. సీఎం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని స్పందించారు. 

 • తెలుగుదేశం పార్టీ అధినేత తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ను మంగళగిరిలో ఓడించిన ఆళ్ల రామకృష్ణా రెడ్డికి మంత్రి పదవి ఖాయమని భావించారు. పైగా, ఆళ్ల మంత్రి అవుతారని ఎన్నికల ప్రచారంలో జగన్ చెప్పారు కూడా. అయితే, ఆయనకు కూడా నిరాశ తప్పలేదు

  Andhra Pradesh24, Jun 2019, 2:46 PM

  ప్రజా వేదిక‌ను నేనే కూల్చివేయిస్తా: ఆళ్ల, టీడీపీ నేతలపై ఆంక్షలు

  ప్రజా వేదికను కూల్చి వేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదేశించడాన్ని టీడీపీ  నేతలు తప్పుబడుతున్నారు. ఎల్లుండి  అక్రమ కట్టడాలను తానే దగ్గరుండి కూల్చివేయిస్తానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించారు