ప్రగతి భవన్ ముట్టడి  

(Search results - 16)
 • trupti desai

  Telangana4, Dec 2019, 12:27 PM

  జస్టిస్ ఫర్ దిశ: ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన తృప్తి దేశాయ్ అరెస్ట్

  శంషాబాద్ గ్యాంగ్‌రేప్, హత్య కేసులో  దిశ కుటుంబానికి న్యాయం చేయాలని  డిమాండ్ చేస్తూ సామాజిక కార్యకర్త తృప్తిదేశాయ్ బుధవారం నాడు ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.

 • ABVP student leaders attacks pragathi bhavan
  Video Icon

  Telangana23, Oct 2019, 1:29 PM

  pragathi bhavan siege video : ప్రగతి భవన్ ముట్టడిలో బారికేడ్లు దూకిన ఏబీవీపి కార్యకర్త

  ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె నేపథ్యంలో బుధవారం ఏబీవీపీ కార్యకర్తలు ప్రగతి భవన్ ను ముట్టడించారు. బారికేడ్లు దూకి ప్రగతిభవన్ వైపు దూసుకువెళ్లడానికి ప్రయత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు.

 • Revanth ABVP

  Telangana23, Oct 2019, 1:23 PM

  ప్రగతి భవన్ ముట్టడి, నిన్న రేవంత్ రెడ్డి, నేడు ఏబీవీపీ: ఎసీపీపై వేటు

  ప్రగతి భవన్ వద్ద సెక్యూరిటీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను ఆసిప్ నగర్ ఏసీపీ నంద్యాల నరసింహారెడ్డిపై వేటు పడింది. 

 • revanth reddy arrest

  Telangana23, Oct 2019, 12:20 PM

  Pragathi Bhavan Siege: ఎంపీ రేవంత్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు

  ప్రగతి భవన్ ముట్టడి సమయంలో  పోలీసు విధులకు ఆటంకం కలిగించడంతోపాటు విధి నిర్వహణలో ఉన్న అధికారిని తేసేసి దురుసుగా ప్రవర్తించిన ఘటనలో రేవంత్ రెడ్డిపై బంజారాహిల్స్ పీఎస్ లో నాన్ బెయిలబుల్  కేసు నమోదు అయ్యింది. 

 • karimnagar

  Karimanagar21, Oct 2019, 5:05 PM

  ప్రగతి భవన్ ముట్టడి... కరీంనగర్ జిల్లాలో భారీగా అరెస్టులు

  ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు ఎక్కడికక్కడ  అరెస్టయ్యారు. నిరసన తెలిపేందుకు హైదరాబాద్ కు బయలుదేరిన జిల్లా కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెెస్టులు చేశారు.   

 • గవర్నర్‌ తమిళిసైని అభినందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్

  Opinion21, Oct 2019, 2:03 PM

  RTC strike: క్యాబ్ లను రోడ్ల మీదికి తెచ్చిన తమిళిసై, బిజెపి ట్రాప్ లో కేసీఆర్

  ఆర్టీసీ సమ్మె కు మద్దతుగా తెలంగాణ క్యాబ్ డ్రైవర్లు కూడా సమ్మెకు దిగుదామని అనుకున్నా గవర్నర్ క్యాబ్ డ్రైవర్లతోని చర్చలు జరిపారు. యాక్టివ్ పొలిటీషియన్ ఇలా గవర్నర్ గా ఉండడం వల్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కు నూతన చిక్కులు తప్పేలా లేవు. గవర్నర్ ప్రజా దర్బార్ కూడా నిర్వహిస్తానని అంటున్నారు. 

 • RTC strike video : karimnagar congress leaders house arrest pragathibhavan seize
  Video Icon

  Karimanagar21, Oct 2019, 1:31 PM

  RTC strike video : కరీంనగర్ కాంగ్రెస్ నాయకుల హౌజ్ అరెస్ట్

  ప్రగతి భవన్ ముట్టడికి బయల్దేరిన కరీంనగర్ కాంగ్రెస్ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి పిలుపుమేరకు ప్రగతి భవన్ ముట్టడికి బయల్దేరిన చొప్పదండి ఇన్చార్జి మేడిపల్లి సత్యంను కరీంనగర్ పోలిసులు హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధించారు. మేడిపల్లి సత్యంతో పాటు ఇతర నేతలూ ఉన్నారు.

 • revanth reddy arrest

  Telangana21, Oct 2019, 1:09 PM

  ప్రగతి భవన్ ముట్టడి: పోలీసుల పద్మవ్యూహాన్ని ఛేదించిన రేవంత్, జగ్గారెడ్డి

  ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ప్రగతి భవన్  ముట్టడికి పోలీసుల కళ్లుగప్పి కాంగ్రెస్ నేతలు సోమవారం నాడు వచ్చారు. అయితే ప్రగతి భవన్ వద్దకు వచ్చిన కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
   

 • traffic

  Telangana21, Oct 2019, 1:01 PM

  ప్రగతి భవన్ ముట్టడి... నగరంలో భారీ ట్రాఫిక్ జామ్

  ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆఫీసులకు, కాలేజీలకు వెళ్లే ప్రయాణికులు గంటల తరపడి వాహనాలు నిలిచిపోవడం ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. సికింద్రాబాద్ నుంచి పంజాగుట్ట మార్గం మీదుగా ప్రగతి భవన్ కు కాంగ్రెస్ నేతలు రాకుండా ఉండేందుకు పోలీసులు బేగంపేటలో భారీగా మోహరించారు..

 • revanth reddy arrest

  Telangana21, Oct 2019, 12:18 PM

  అన్నంత పనే చేశారుగా: ప్రగతిభవన్ ను తాకిన రేవంత్ రెడ్డి, అరెస్ట్

  ప్రగతిభవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించిన రేవంత్ రెడ్డి అన్నట్లుగానే రేవంత్ రెడ్డి ప్రగతిభవన్ ముట్టడికి ప్రయత్నించారు. నిన్నటి నుంచి అజ్ఞాతంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రగతిభవన్ ను ముట్టడించేందుకు బైక్ పై వచ్చారు. రేవంత్ రెడ్డిని గమనించిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.

 • RTC strike video : sampath kumar house arrest
  Video Icon

  Telangana21, Oct 2019, 11:30 AM

  RTC strike video : అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ హౌస్ అరెస్ట్

  ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ను హైదరాబాద్ మణికొండలోని ఆయన ఇంట్లో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపధ్యంలో తెలంగాణప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా పోలీసులు ముందస్తుగా గృహానిర్బంధం చేశారు.

 • Revanth Reddy

  Telangana21, Oct 2019, 10:27 AM

  కాంగ్రెస్‌ నేతల హౌస్ అరెస్ట్, రేవంత్ రెడ్డి సహా కీలక నేతల కోసం పోలీసుల గాలింపు

  ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా తెలంగాణ సీఎం కేసీఆర్ నివాసం  ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ నేతలు పిలుపునివ్వడంతో ఎక్కడికక్కడే కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలను హౌస్ అరెస్ట్ చేశారు.
   

 • Telangana21, Oct 2019, 9:54 AM

  ప్రగతి భవన్ ముట్టడి.. బేగంపేట మెట్రో స్టేషన్ మూసివేత

  కాగా ఆర్టీసీ సమ్మె పరిష్కరించనందుకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ప్రగతి భవన్‌ ముట్టడి పిలుపునిచ్చింది. ఉదయం 10 గంటలకు టీపీసీసీ కార్యాలయం గాంధీభవన్‌ నుంచి ర్యాలీగా ఆ పార్టీ నేతలు ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు సిద్ధమవుతున్నారు.

 • Rtc jac leaders

  Telangana17, Oct 2019, 1:31 PM

  ప్రగతి భవన్ ముట్టడి: ఓయూ విద్యార్ధులను అడ్డుకొన్న పోలీసులు

  ఆర్టీసీ సమ్మెలో భాగంగా కార్మికులు గురువారం నాడు అన్ని డిపోలను కలుపుతూ  తలపెట్టిన బైక్ ర్యాలీలను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకొన్నారు. మరోవైపు ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఓయూ జేఎసీ ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది దీంతో ఓయూ వద్ద రెండు గేట్లను పోలీసులు మూసివేశారు

 • Telangana24, Jul 2019, 1:15 PM

  ప్రగతి భవన్ ముట్టడికి అంకాపూర్ వాసుల యత్నం, అరెస్ట్

  తెలంగాణ సీఎం కేసీఆర్ క్యాంప్ కార్యాలయం ప్రగతి భవన్  వద్ద ధర్నాకు దిగిన నిజామాబాద్ జిల్లా అంకాపూర్  గ్రామస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం గ్రామస్తులు ఆందోళనకు దిగారు.