ప్రకాశం  

(Search results - 58)
 • Adimulapu Suresh
  Video Icon

  Andhra Pradesh11, Oct 2019, 6:43 PM IST

  రైతు భరోసా లో తన పేరుపై స్పందించిన మంత్రి (వీడియో)

  రైతు భరోసా లో తన పేరు ఉందన్న వార్త లపై మంత్రి ఆదిములపు సురేష్ స్పందించారు. ఉదయమే ఈ విషయాన్ని ప్రకాశం వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకెళ్ళాను. రైతుభరోసా సాఫ్ట్ వేర్ లో ప్రజా ప్రతినిధులు లేని కారణంగా అర్హుల జాబితాలో వచ్చిందనీ, వెంటనే గుర్తించి తొలగించారన్నారు. ఈ అర్హుల జాబితాలో ఎవరైనా ప్రజాప్రతినిధి పేర్లు వచ్చి ఉంటే వాటన్నిటినీ పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని తెలియజేయడం జరిగిందన్నారు సురేష్. ఈ సమస్యను వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళాను. ఈ సమస్య పైన మరిన్ని వివరాలతో మరోసారి మీడియా సమావేశం నిర్వహిస్తానని తెలిపారు.

 • cheated about 82 lakhs with fake army Id
  Video Icon

  Districts9, Oct 2019, 5:56 PM IST

  నకిలీ ఆర్మీ గుర్తింపుకార్డుతో 82 లక్షలకు టోకరా (వీడియో)

  ప్రకాశం జిల్లా, మార్కాపురం కంభంపాడుకు చెందిన ఓ వ్యక్తి నకిలీ ఆర్మీ గుర్తింపుకార్డుతో 82 లక్షలకు టోకరా వేశాడు. వివరాల్లోకి వెడితే తాడేపల్లికి చెందిన ఓవ్యక్తి నేవీ లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అనుదీప్ రెడ్డి, సాంబిరెడ్డి అనేవ్యక్తుల నుండి 82 లక్షల రూపాయలు తీసుకున్నాడు. మరొక వ్యక్తి దగ్గర ఒరినల్ సర్టిఫికెట్లు తీసుకున్నాడు.

 • army

  Guntur8, Oct 2019, 12:34 PM IST

  ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 82 లక్షలకు టోకరా

  ప్రకాశం జిల్లా కంభంపాడుకు చెందిన బసివిరెడ్డి తాను ఆర్మీలో పనిచేస్తున్నానంటూ నకిలీ గుర్తింపు కార్డు సృష్టించాడు. ఈ క్రమంలో తాడేపల్లికి చెందిన అనుదీప్ రెడ్డి, సాంబిరరెడ్డి అనే ఇద్దరు యువకులకు సైన్యంలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ రూ.82 లక్షలు తీసుకున్నాడు. 

 • ఆ విషయాన్ని అలా ఉంచితే వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి బిజెపి పక్కా ప్రణాళికను రచించినట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ నేరుగా బిజెపితో పొత్తు పెట్టుకునే అవకాశాలు లేవు. మైనారిటీ ఓట్లు దూరమవుతాయనే ఉద్దేశంతో జగన్ బిజెపితో పొత్తుకు సిద్ధపడకపోవచ్చు. పైగా, ఇటీవల ముగిసిన ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని ఆయన పార్టీ సాధించింది. ఇది కూడా బిజెపితో పొత్తు పెట్టుకోవడానికి అడ్డంకిగా మారవచ్చు.

  Andhra Pradesh14, Sep 2019, 1:43 PM IST

  నన్ను వెలివేశారంటూ చిన్నారి లేఖ.. స్పందించిన సీఎం జగన్

  తమను వెలివేశారని... స్కూల్లో కూడా ఎవరూ తనతో మాట్లాడటం లేదని ఆ చిన్నారి లేఖలో పేర్కొంది. ఒకవేళ ఎవరైనా తమతో మాట్లాడితే రూ. 10 వేల వరకు జరిమానా వేస్తామని గ్రామ పెద్దలు ఆదేశించడంతో స్కూల్లో  ఒంటరిగా ఉండాల్సి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. 

 • murder

  Telangana30, Aug 2019, 9:09 AM IST

  కేపీహెచ్‌బీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణహత్య

  ప్రకాశం జిల్లా మార్టురుకు చెందిన సతీశ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ.. మూసాపేట్‌‌లో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో అతను కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో శుక్రవారం ఉదయం శవమై కనిపించాడు

 • Karanam Balaramakrishna Murthy (Chirala)

  Andhra Pradesh29, Aug 2019, 11:51 AM IST

  టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాంపై కేసు

  ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంపై గురువారం నాడు పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్ఆర్‌సీపీ కౌన్సిలర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు పెట్టారు.
   

 • jagan

  Andhra Pradesh27, Aug 2019, 7:05 AM IST

  59 శాతం ఓట్లతో 103 మంది: 73 శాతంతో జగన్ టాప్

  ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ ఘన విజయం సాధించింది. వైఎస్ఆర్‌సీపీ 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. రాష్ట్రంలోని 175 సీట్లలో 103 మంది ఎమ్మెల్యేలు 59 శాతం ఓట్లతో అసెంబ్లీలో అడుగుపెట్టారు. 
   

 • Andhra Pradesh23, Aug 2019, 5:37 PM IST

  పవర్‌ పోయినా పవర్‌పాయింట్‌ ప్రజెంటేషనా..: బాబుపై మంత్రి అనిల్ పంచ్ లు

  మైకెల్ జాక్సన్ మైకుతో పవర్ పోయినా చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రెస్మీట్ లో ఒక్క నిజమైనా చెప్తారని ఆశించామని కానీ అలా జరగలేదంటూ సెటైర్లు వేశారు. 

 • గురువారం నాడు అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత చంద్రబాబునాయుడు మీడియాతో చిట్ చాట్ చేశారు. విద్యుత్ చార్జీలను తగ్గించేందుకు తమ సర్కార్ పనిచేస్తే వైసీపీ ప్రభుత్వం తమపౌ తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆయన మండిపడ్డారు.

  Andhra Pradesh23, Aug 2019, 2:37 PM IST

  వరదను నియంత్రించే ఛాన్స్ ఉంది కానీ....: కృష్ణా వరదలపై చంద్రబాబు ఆరోపణలు

  తన ఇంటిని ముంచే కుట్రలో భాగంగా ప్రజలను నిండా ముంచారని ఆరోపించారు. రాజధాని అమరావతిని వరద నీటితో ముంచాలన్న తప్పుడు ఆలోచనతో వైసీపీ ప్రభుత్వం ఉందని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 • vedavyas vs ys jagan

  Andhra Pradesh21, Aug 2019, 4:34 PM IST

  జగన్ మనుషులు అక్కడ భూములు కొన్నారు, అందుకే రాజధాని షిఫ్ట్ : టీడీపీ నేత వేదవ్యాస్

  రాజధాని అమరావతి అంటేనే వైసీపీకి ఇష్టం లేదని ఆరోపించారు. అందుకే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అమరావతిని అడ్డుకుంటూనే ఉన్నారని గుర్తు చేశారు. అమరావతి నిర్మాణం జరగకూడదని వైయస్ జగన్ సర్కార్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు.  
   

 • Andhra Pradesh16, Aug 2019, 3:31 PM IST

  పోటెత్తిన వరద: లంక గ్రామాల్లోకి నీరు, అప్రమత్తమైన సర్కార్

  ఎగువ నుండి వస్తున్న వరద కారణంగా  ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో కృష్ణా, గుంటూరు జిల్లాలో కొన్ని గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. వరద ప్రభావిత గ్రామాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద మరింత పెరిగే అవకాశం ఉన్నందున అధికారులు జాగ్రత్తలు తీసుకొంటున్నారు.

 • vellam srinivas
  Video Icon

  Andhra Pradesh16, Aug 2019, 3:18 PM IST

  ప్రకాశం బ్యారేజీకి వరద: ముందు జాగ్రత్తల్లో ఏపీ మంత్రి (వీడియో)

  ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పెరుగుతున్న నేపథ్యంలో ఎగువ ప్రాంతంలో భవానీపురం, పున్నమి ఘాట్ వరద  ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు వెళ్లాలని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కోరారు.

 • నెల్లూరు జిల్లా అనిల్ కుమార్ యాదవ్, కాకాని గోవర్ధన్ రెడ్డి, మేకపాటి గౌతం రెడ్డిల పేర్లు ప్రధానంగా విన్పిస్తున్నాయి. బీసీ సామాజిక వర్గం కోటాలో అనిల్ కుమార్ యాదవ్‌కు జగన్ కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉందంటున్నారు.

  Andhra Pradesh16, Aug 2019, 2:48 PM IST

  వరద అంచనా కోసమే డ్రోన్ల వినియోగం, చంద్రబాబు ఇల్లు మునిగిపోతుంది: మంత్రి అనిల్

  డ్రోన్ల సాయంతో ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని అంచా వేస్తున్నామని అందులో తప్పేంటో చెప్పాలని నిలదీశారు. ఇరిగేషన్ శాఖ అనుమతితోనే డ్రోన్లను వినియోగిస్తున్నట్లు మంత్రి అనిల్ చెప్పుకొచ్చారు. ముంపు ప్రాంతాల ప్రజలను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. 
   

 • Andhra Pradesh14, Aug 2019, 2:04 PM IST

  జగన్ మంచి చెప్పినా, రాజకీయంగానే చూశారు: బాబుపై వెల్లంపల్లి ఫైర్

  చంద్రబాబు నది ఒడ్డున నివసిస్తున్నారని.. ప్రకాశం బ్యారేజ్‌కు వరద రావడంతో బాబు హైదరాబాద్‌కు పారిపోయారని వ్యాఖ్యానించారు. వరద వస్తే నదీ పరివాహక ప్రాంతంలో ముప్పు వస్తుందని సీఎం జగన్ ముందే హెచ్చరించారని వెల్లంపల్లి గుర్తు చేశారు. 

 • chandrababu naidu house

  Andhra Pradesh14, Aug 2019, 10:37 AM IST

  ప్రమాదంలో మాజీ సీఎం చంద్రబాబు నివాసం.. పరిశీలించిన ఆర్కే

  ప్రకాశం బ్యారేజీ కృష్ణా నది పరీవాహక ప్రాంతంలోనే చంద్రబాబు నివాసం ఉంది. ప్రకాశం బ్యారేజీ బ్యాక్ వాటర్స్ సమీపంలో ఆయన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా సుమారు నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు అదే నివాసం ఉన్నారు.