పోస్టర్‌  

(Search results - 68)
 • undefined

  Gadget30, Nov 2020, 11:31 AM

  మైక్రోఫోన్, వాయిస్ కామండ్ ఫీచర్లతో కొత్త అమేజ్‌ఫిట్ పాప్ ప్రో స్మార్ట్‌వాచ్.. డిసెంబర్ 1న లాంచ్..

  లాంచ్ సంబంధించి హువామి ఒక టీజర్ పోస్టర్‌ను విడుదల చేసింది. పోస్టర్‌ ద్వారా అమేజ్‌ఫిట్ పాప్ ప్రో కొన్ని ఫీచర్లు కూడా వెల్లడించారు. దీనికి షియోమి రెడ్‌మి వాచ్ వంటి స్క్వేర్ డయల్ అందించారు. 

 • undefined

  Entertainment27, Nov 2020, 6:35 PM

  ప్రెగ్నెంట్‌ అయిన అనసూయ.. షాకింగ్‌ లుక్‌ వైరల్‌..

  ఎప్పటికప్పుడు గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ అలరిస్తున్న అనసూయ.. తన అభిమానులకు, నెటిజన్లకు షాకిచ్చింది. ఉన్నట్టుండి ప్రెగ్నెంట్‌ లుక్‌లో కనిపించి అభిమానుల గుండెల్లో పెద్ద రాయి వేసింది. తాజాగా ఆమె ప్రెగ్నెంట్‌తో ఉన్న ఓ పోస్టర్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. మరి ఇంతకి ఏం జరిగిందనేది చూస్తే..

 • undefined

  Entertainment21, Nov 2020, 12:35 PM

  సుందరం పాచికలు వేయమందువా.. `అంటే సుందరానికీ`.. ఆసక్తిరేకెత్తిస్తున్న నాని కొత్త సినిమా

  తాజాగా ఈ చిత్ర టైటిల్‌, టైటిల్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ఇది ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుంది. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. నాని హీరోగా 28వ సినిమా కావడం విశేషం. 

 • <p>Maha Samudram Theme Poster</p>

  Entertainment14, Nov 2020, 11:50 AM

  అదిరింది: ‘మహాసముద్రం’ థీమ్ పోస్టర్

  మొదటి చిత్రం ‘ఆర్‌ఎక్స్‌ 100’తో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు దర్శకుడు అజయ్‌ భూపతి. రెండో చిత్రం కోసం ‘మహాసముద్రం’ పేరుతో ఓ కథని సిద్ధం చేసుకున్నారు. ఇద్దరు హీరోలు కలిసి నటిస్తున్న చిత్రమిది. యంగ్ శర్వానంద్‌ ఇందులో నటించేందుకు మొదటే పచ్చజెండా ఊపేశారు. ఆ తర్వాత  రెండో హీరోగా సిద్ధార్థ్‌ సీన్ లోకి వచ్చారు. సిద్ధార్థ్‌ తెలుగులో సినిమా చేయక చాలా రోజులైంది. 

 • undefined

  Entertainment9, Nov 2020, 5:19 PM

  తన ఫోటో ట్రోలింగ్‌పై ఘాటుగా స్పందించిన ట్వింకిల్ ఖన్నా

  అక్షయ్‌ భార్య, ట్వింకిల్‌ ఖన్నాని టార్గెట్‌ చేశారు. చిత్ర పోస్టర్‌లో ట్వింకిల్‌ ఖన్నా ఫోటో పెట్టి మార్ఫింగ్‌ చేసి, ఆమెకి బ్లూ కలర్‌ జోడించి నుదుట ఎర్రని బొట్టు పెట్టారు. అంతటితో ఆగడం లేదు `ట్వింకిల్‌బాంబ్‌` అనే టైటిల్‌ పెట్టి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసి ట్రోలింగ్‌ చేస్తున్నారు. 

 • undefined

  Entertainment30, Oct 2020, 7:56 PM

  శ్రీదేవి సోడా సెంటర్‌ పెట్టుకున్న మహేష్‌ బావ

  సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు బావ, హీరో సుధీర్‌బాబు సోడా సెంటర్‌ పెట్టుకున్నాడు. అతిలోక సుందరి శ్రీదేవి పేరుతో ఆయన సోడా సెంటర్‌ పెట్టుకోవడం ఇప్పుడు ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుంది. మరి ఆ వివరాల్లోకి వెళితే. 

 • undefined

  Entertainment24, Oct 2020, 11:14 AM

  దెయ్యంగా కాజల్‌.. వామ్మో ఇలా ఉందేంటి?

  కాజల్‌ తాజాగా వెబ్‌ సిరీస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు తాను కూడా ప్రజెంటర్‌గా వ్యవహరిస్తుంది. `లైవ్‌ టెలీకాస్ట్` పేరుతో రూపొందే వెబ్‌ సిరీస్‌లో నటిస్తుంది. హర్రర్‌ ప్రధానంగా సాగే ఈ సిరీస్‌ పోస్టర్‌ని కాజల్‌ తన ఇన్ స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది.

 • undefined

  Entertainment18, Oct 2020, 6:38 PM

  మెగాఫోన్‌ పట్టిన వరలక్ష్మీ.. దాగుడుమూతలు ఆడుతుందట!

  తెలుగులో `తెనాలి రామకృష్ణ`, అలాగే డబ్బింగ్‌ సినిమా `పందెంకోడి 2` ద్వారా తెలుగు ఆడియెన్స్ ని అలరించిన వరలక్ష్మీ మెగాఫోన్‌ పడుతోంది. 

 • <p>Anushka, prabhas</p>

  Entertainment5, Oct 2020, 8:08 AM

  పెళ్లి ఫొటో వెనుక కథ రివీల్ చేసిన అనుష్క

  అనుష్క ప్యాన్స్  అవకాసం దొరికినప్పుడల్లా ఈ టాపిక్ ని తీసుకువస్తూనే ఉన్నారు. అనుష్క తన తాజా చిత్రం   ‘నిశ్శబ్దం’ సినిమా ప్రచారంలో భాగంగా ఫ్యాన్స్‌ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అప్పుడు కూడా ఈ టాపిక్ ని ఫ్యాన్స్ తీసుకువచ్చారు.

 • undefined

  Entertainment18, Sep 2020, 3:39 PM

  తన లక్‌ని పరీక్షించుకునే పనిలో ఆదాశర్మ

  `హార్ట్ ఎటాక్‌`తో తెలుగు ఆడియెన్స్ ని మైమరపించిన ఆదా శర్మ `క్షణం`, `కల్కీ` చిత్రాల్లో మెరిసింది. తెలుగులో ఆమెకి తగిన విజయాలు రాలేదు. దీంతో ఆచితూచి కొత్త ప్రాజెక్ట్ లను ఎంపిక చేసుకుంటుంది.

 • undefined

  Entertainment16, Sep 2020, 7:56 PM

  ఖైదీ దర్శకుడితో కమల్‌232 .. ఆసక్తి రేకెత్తిస్తున్న పోస్టర్‌

  విశ్వ నటుడు కమల్‌హాసన్‌ తన నెక్ట్స్ సినిమాని ప్రకటించారు. ఆయన `మాస్టర్‌`, `ఖైదీ` వంటి బ్లాక్‌ బస్టర్స్ ని రూపొందించిన లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తన 232వ సినిమా చేస్తున్నారు.

 • undefined

  Entertainment5, Sep 2020, 1:43 PM

  వర్మ `దిశా` ఎన్‌కౌంటర్‌.. ఫస్ట్ లుక్‌ పోస్టర్‌

  తాజాగా మరో సంచలన ఘటనని సినిమాగా తీస్తున్నాడు రామ్‌గోపాల్‌ వర్మ. ఆ మధ్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్‌ శివారులో చోటు చేసుకున్న దిశా ఘటనని ఆధారంగా చేసుకుని అదే పేరుతో సినిమాగా తెరకెక్కిస్తున్నారు. 

 • undefined

  Entertainment3, Sep 2020, 2:01 PM

  పూరి జగన్నాథ్‌ ఫ్యాన్‌ పోతురాజుగా నందు.. `బొమ్మ బ్లాక్‌ బస్టర్‌` ఫస్ట్‌ లుక్‌

  బొమ్మ బ్లాక్‌ బస్టర్‌ మూవీ ఫస్ట్‌ లుక్ పోస్టర్‌తో పాటు సినిమాలో నందు క్యారెక్టర్‌ను రివీల్ చేశారు చిత్రయూనిట్‌. ఈ రోజు హీరో నందు విజయ్‌ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా బొమ్మ బ్లాక్ బస్టర్‌ ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ పేరు పోతురాజు అని అతడు దర్శకుడు పూరి జగన్నాథ్‌ అభిమానిగా కనిపిస్తాడని క్లారిటీ ఇచ్చారు చిత్ర యూనిట్‌.

 • undefined

  Entertainment2, Sep 2020, 4:41 PM

  షాక్‌కి గురి చేస్తున్న పవన్‌ 28 కాన్సెప్ట్ పోస్టర్‌..బ్యాక్‌ వెళ్తున్నారా?

  తాజాగా పవన్‌ హీరోగా హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో రూపొందబోతున్న 28వ సినిమా అప్‌డేట్‌ ప్రకటించారు. ఈ సినిమాకి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ని విడుదల చేశారు. తాజాగా ఇది అభిమానులను, సినీ వర్గాలను షాక్‌కి, సర్‌ప్రైజ్‌కి గురి చేస్తుంది.

 • undefined

  Entertainment2, Sep 2020, 10:08 AM

  పవర్‌ స్టార్‌కు శుభాకాంక్షల వెల్లువ.. మోతమోగుతున్న సోషల్ మీడియా

  పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా పెద్ద సంఖ్యలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ సెలబ్రిటీలు విషెస్‌ చెపుతూ ట్వీట్‌లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో #HBDPawanKalyan అనే హ్యాష్ ట్యాగ్‌ నేషనల్‌ లెవల్‌లో ట్రెండింగ్‌ లోకి వచ్చింది.