పోస్కో  

(Search results - 10)
 • <p>court</p>

  Andhra Pradesh4, Aug 2020, 1:01 PM

  చిన్నారిపై రేప్, హత్య: దోషికి ఉరిశిక్ష విధించిన విజయవాడ కోర్టు


  ఈ కేసును విచారించిన పోలీసులు పెంటయ్యే హత్య చేసినట్టుగా సాక్ష్యాలను  సేకరించారు. ఈ మేరకు పోక్సో కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేశారు.ఈ కేసులో ఇరువర్గాల వాదనలను విన్న తర్వాత కోర్టు ఇవాళ తుది తీర్పును ఇచ్చింది.

 • <p><br />
मंगलवार को अचानक आरोपी पर युवती के घरवालों की नजर पड़ी। उन लोगों ने ग्रामीणों की मदद से उसे पकड़ कर कोचाधामन थाने की पुलिस के हवाले कर दिया। थानाध्यक्ष रंजन कुमार ने बताया कि पीडि़ता के पिता की शिकायत पर मामला दर्ज कर लिया गया है। &nbsp;(प्रतीकात्मक फोटो)<br />
&nbsp;</p>

  NATIONAL17, Jul 2020, 7:49 AM

  కరోనా చికిత్సకు వచ్చిన బాలికపై అఘాయిత్యం

  రాత్రివేళ ఓ బాలిక చికిత్స చేయించుకునేందుకు ఆసుపత్రికి రాగా అక్కడ గార్డు మహేష్ ప్రసాద్ ఆమెపై అత్యాచారం చేశాడని పోలీసులు చెప్పారు. బాధిత బాలిక ఫిర్యాదు మేర పోలీసులు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. 
   

 • nityananda

  NATIONAL10, Mar 2020, 7:47 AM

  చిన్నారులకు బలవంతంగా పోర్న్ చిత్రాలు... నిత్యానందపై మరో కేసు

  కోర్టు ఇచ్చిన  ఆదేశాల మేరకు మార్చి 6 న 14 మందిపై   పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.  వారిలో శిశు సంక్షేమ కమిటీ (సిడబ్ల్యుసి) సభ్యులు కూడా ఉన్నారు.ఇదే పోలీసు స్టేషన్‌లోనే గత ఏడాది నవంబర్‌లో ముగ్గురు చిన్నారులను కిడ్నాప్ చేశారంటూ నిత్యానందపై కేసు నమోదు కావడం గమనార్హం. 

 • Bandh in Gajuwaka
  Video Icon

  Visakhapatnam5, Jan 2020, 1:30 PM

  అదేమి మీ సొంతం కాదు.. 8 న జరిగే బంద్‌కు మా మద్దతు: జనసేన

  విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ ను పోహాంగ్ స్టీల్ అండ్ ఐరన్ కంపెనీ (దక్షిణ కొరియా పోస్కో)కు కేటాయింపుకు నిరసనగా కార్మిక సంఘలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు జనసేన మద్దతు పలికింది. 
   

 • MINOR
  Video Icon

  Andhra Pradesh20, Dec 2019, 6:02 PM

  Pocso Act : మైనర్ బాలికను వేధించినందుకు...

  కృష్ణా జిల్లా నందిగామలో మైనర్ బాలికను వేధిస్తున్న ఓ వ్యక్తిని పోస్కో చట్టం కింద అరెస్ట్ చేశారు.  

 • undefined
  Video Icon

  Visakhapatnam15, Dec 2019, 2:36 PM

  video: కేంద్ర మంత్రి ప్రకటనను వ్యతిరేకిస్తున్నాం: వైసీపీ నేత

  విశాఖ స్టీల్ ప్లాంట్ కు చెందిన 3,400 ఎకరాల   స్థలాన్ని కేంద్రం దక్షిణ కొరియా సంస్థ పోస్కో కు కేటాయించడంపై వై ఎస్ ఆర్ సి పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు  వ్యతిరేకించారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేస్తే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదన్నారు.

 • Man Molested minor girl in front of her Mother In Krishnadistrict
  Video Icon

  Andhra Pradesh14, Dec 2019, 12:26 PM

  Posco Act : ఆ తల్లిచేసిన పనికి దారుణం అనే మాట చిన్నది...

  దిశ యాక్ట్ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందిన రోజే దారుణం జరిగింది. కన్నతల్లే కూతురి పాలిట రాక్షసిలా మారింది. 

 • 25-years man seriously beaten by mob for raping minor
  Video Icon

  Andhra Pradesh27, Nov 2019, 11:30 AM

  Video : పదేళ్ల బాలికపై అత్యాచారం...చితకబాదిన జనం...

  చిత్తూరు జిల్లా కలికిరి మండలం కొట్టాల గ్రామంలో 10 ఏళ్ల బాలికపై  వీరభద్రయ్య అనే 25 యేళ్ల యువకుడు అత్యాచారం చేశాడు. విషయం తెలిసిన స్థానికులు పట్టుకోబోతే తప్పించుకునే ప్రయత్నం చేశాడు. 

 • black mail

  NATIONAL24, Sep 2019, 7:51 AM

  బాలిక బుగ్గ కొరికిన యువకుడు... 11నెలల జైలు శిక్ష

  పోలీసులు నిందితుడైన యువకుడిపై ఐపీసీ 354 ఎ, 448,పోస్కో చట్టాల కింద కేసు నమోదు చేసి ముంబై ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసును వాదించిన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గీతాశర్మ బాలిక బుగ్గ కొరకడంతో అయిన గాయంపై మెడికల్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. 

 • vishal

  ENTERTAINMENT30, Nov 2018, 4:41 PM

  విశాల్ కి మా పక్కింటి అమ్మాయితో ఎఫైర్.. మహిళ ఆరోపణలు!

  తమిళ హీరో విశాల్ కి తమ పక్కింటి అమ్మాయితో ఎఫైర్ ఉందని ఓ మహిళ చేసిన ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్ మారాయి. ఓ పక్క మీటూ ఉద్యమానికి తనవంతు సపోర్ట్ అందించిన విశాల్ పై ఇలాంటి ఆరోపణలు రావడం ఏంటని అందరూ షాక్ అయ్యారు.