పోలీస్ స్టేషన్

(Search results - 296)

தற்போது அந்த கதாபாத்திரத்தில் நடிக்க கீர்த்தி சுரேஷிடம் படக்குழு பேச்சுவார்த்தை நடத்தி வருவதாக தகவல்கள் வெளியாகியுள்ளன.

Entertainment27, Nov 2020, 4:51 PM

కీర్తి సురేష్ ఆగిన సినిమా రచ్చ..పోలీస్ స్టేషన్ దాకా!?

కీర్తి సురేష్ హీరోయిన్ గా కెరీర్ మొదలెట్టిన రోజుల్లో  ఒక సినిమా మొదలై ఆగింది.సీనియర్ నటుడు నరేశ్ తనయుడు నవీన్ విజయ కృష్ణ  ఈ సినిమాలో హీరోగా నటించాడు. అనివార్య కారణాలతో ఈ సినిమా విడుదల నిలిచిపోయింది. తాజాగా, ఈ సినిమాను ఇపుడు విడుదల చేయబోతున్నారట. నూతన దర్శకుడు రామ్ ప్రసాద్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు.

पटना (Bihar) । आठ साल की बच्ची से रेप करने के आरोपी की पिटाई से मौत हो गई। घटना अगमकुआं थाना इलाके के नया टोला स्थित स्लम बस्ती की है। पुलिस के मुताबिक आरोपी घर में सो रही बच्ची को उठा ले गया था और उसके साथ हैवानियत किया था। फिलहाल, बच्ची का इलाज चल रहा है।

Andhra Pradesh27, Nov 2020, 9:21 AM

మైనర్ బాలిక శీలానికి వెల కట్టిన రాజకీయ నాయకుడు.. వినలేదని చితకబాదారు..

పదిహేనేళ్ల బాలిక శీలానికి వెల కట్టిన హేయమైన సంఘటన అనంతపురంలో జరిగింది. తల్లిదండ్రులు లేని అమ్మాయిని మాయమాటలతో మోసం చేసి, ఐదు రోజుల పాటు తిప్పుకుని ఆ తరువాత ఇంటి దగ్గర వదిలివెళ్లాడో ప్రబుద్ధుడు. దీనిమీద బంధువులు పోలీస్ స్టేషన్ కు వెడితే రూ. 30 వేలు ఇప్పిస్తానని రాజీ కుదిర్చాడో రాజకీయనాయకుడు.

Two die in road accident on Hyderabad outer ring road

Video Icon

Telangana22, Nov 2020, 10:36 AM

ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం... తల్లీకూతుళ్లు దుర్మరణం

అబ్దుల్లాపూర్ మెట్టు పోలీస్ స్టేషన్ పరిధి కోహెడ వద్ద ఔటర్ రింగు రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

police

Andhra Pradesh12, Nov 2020, 1:58 PM

పదేళ్లు ప్రేమ పేరుతో వెంటతిప్పుకుని.. మరో పెళ్లి చేసిన కానిస్టేబుల్..

ప్రేమిస్తున్నానని చెప్పి పదేళ్లు కలిసి తిరిగి.. వేరే అమ్మాయిని పెళ్లిచేసుకున్న ఓ కానిస్టేబుల్ ఉదంతం అనంతపురంలో కలకలం రేపింది. అనంతపురం జిల్లా ఉరవకొండ సర్కిల్ లోని విడపనకల్లు పోలీస్ స్టేషన్ లో పనిచేసే కానిస్టేబుల్ బద్రినాథ్ తనను ప్రేమించి మోసం చేశాడని ఓ యువతి సెప్టెంబర్ లో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Constable arrested in illegal liquor case in krishna district

Video Icon

Andhra Pradesh10, Nov 2020, 9:50 AM

కృష్ణాజిల్లా లో అక్రమ మద్యం కేసులో కానిస్టేబుల్ అరెస్టు

కృష్ణాజిల్లా వత్సవాయి మండలం గట్టు భీమవరం వద్ద AP31AW78 ఇండికా కార్ లో తరలిస్తున్న  అక్రమ మద్యం పట్టుకున్నారు

• undefined

Andhra Pradesh9, Nov 2020, 9:46 PM

తెలంగాణ నుండి కారులో అక్రమంగా మద్యం: కానిస్టేబుల్ అరెస్ట్

ఇండికాలో మద్యం తీసుకొస్తున్న మద్దిరాల శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీనివాస్ కారులో 220 మద్యం బాటిల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఏపీ రాష్ట్రంలోకి తెలంగాణ నుండి అక్రమంగా మద్యాన్ని తరలిస్తుండడంతో ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో కూడ మద్యం ధరలను తగ్గించింది.

nandyal

Andhra Pradesh8, Nov 2020, 7:52 PM

అబ్ధుల్ సలాం ఆత్మహత్య కేసు: నంద్యాల పీఎస్ వద్ద ఉద్రిక్తత

కర్నూలు జిల్లా నంద్యాల వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఆదివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆటో డ్రైవర్ సలాం కుటుంబం ఆత్మహత్య నేపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా ముస్లింలు, ప్రజా సంఘాల నేతలు చేరుకుంటున్నారు. అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

arrest

Telangana2, Nov 2020, 9:39 PM

ఆవు దూడపై రేప్: కామాంధుడి అరెస్ట్

ఈ విషయాన్ని పసిగట్టిన స్థానికులు పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Krishna district DSP ramana murthy undertaken operation muskan

Video Icon

Andhra Pradesh28, Oct 2020, 5:04 PM

ఆపరేషన్ న ముస్కాన్ చేపట్టిన కృష్ణా జిల్లా డియస్పి రమణ మూర్తి

నందిగామ సబ్ డివిజన్ పరిధిలో తెల్లవారుజామున నుండి ప్రారంభమైన ఈ ముస్కాన్ కార్యక్రమంలో 25 మంది బాల కార్మికులను పోలీసులు గుర్తించారు.

jayaraj and fenix murder

NATIONAL27, Oct 2020, 1:43 PM

పోలీస్ స్టేషన్ లో తండ్రీ కొడుకుల లాకప్ డెత్: సీబీఐ దర్యాప్తులో సంచలన విషయాలు

రాష్ట్రంలోని సత్తాన్ కులం పోలీస్ స్టేషన్ పరిధిలో బెనిక్స్, జయరాజ్ లను పోలీసులు  ఈ ఏడాది జూన్ 19వ తేదీన (19.06.2020) అరెస్ట్ చేశారు. కరోనా లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారనే నెపంతో వీరిని అరెస్ట్ చేశారు.

लेकिन मारा गया शख्स जब अपने घर नहीं पहुंचा तब पुलिस को इसकी जानकारी मिली। छानबीन में पुलिस बैंक स्टेटमेंट के  आधार पर आरोपियों तक पहुंच गई। इसके बाद दोनों को अरेस्ट कर लिया गया।

Telangana27, Oct 2020, 9:23 AM

‘నువ్వు’ అని పిలిచినందుకు.. చంపేంత పని చేశాడు..

‘నువ్వు’ అన్నందుకు ఓ వ్యక్తిని చితకబాదిన దారుణ సంఘటన హైదరాబాద్ సైదాబాద్ లో కలకలం రేపింది. సంఘటన జరగగానే దీనిపై సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిన బాధితుడి భార్య, ఉదయమే వచ్చి కేసు వాపసు తీసుకుంటాననడంతో పోలీసులు విచారణ చేపట్టారు.

• undefined

Telangana23, Oct 2020, 12:17 PM

పంజగుట్టలో 139 మందిపై రేప్ కేసు: డాలర్ బాయ్ అరెస్ట్, ఒక్కడేనంటూ ట్విస్ట్

తనపై 139 మంది అత్యాచారం చేశారని సినీ, రాజకీయ ప్రముఖులు కూడ ఇందులో ఉన్నారని ఆ యువతి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

খাবারের লোভ দেখিয়ে কবরস্থান নিয়ে 'গণধর্ষণ', বিকৃত যৌন লালসার শিকার ভবঘুরে মহিলা

Andhra Pradesh23, Oct 2020, 10:27 AM

చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు

చిన్నారి ఇంటికి ముందుకు ఆడుకుంటుండగా.. బలవంతంగా లోపలికి ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వెంటనే సీఐ సురేష్ కుమార్ రెడ్డి నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

Drunken bjp leader creates nuisance in front of sattenapalli police station

Video Icon

Andhra Pradesh21, Oct 2020, 11:59 AM

పోలీస్ స్టేషన్ ముందు బీజేపీ నాయకుడి వీరంగం..

గుంటూరు జిల్లా,  సత్తెనపల్లి లో ఓ బీజేపీ నాయకుడు హల్చల్ చేశాడు. మద్యం మత్తులో పోలీసులపై ఎగబడుతూ వీరంగం సృష్టించాడు. బీజేపీ రూరల్ మండల అధ్యక్షుడైన మట్టం కొటేశ్వరవు బీజేపీ నాయకుడు బీజేపీ వర్థిల్లాలి, పోలీసులు డౌన్ డౌన్ అంటూ సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ ముందు వీరంగం సృష్టించాడు. గంటసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.

ఆ సమయంలో తనకు అబార్షన్ అయిపోతుందేమోనని భయం వేసిందని చెప్పింది. కానీ.. తాను ఓ బిడ్డకు జన్మనిచ్చానని చెప్పింది. కాగా.. రోజూలాగానే ఓ వ్యక్తి తన వద్దకు రాగా.. తన కథ తెలుసుకొని చలించిపోయాడని తెలిపింది.

Telangana19, Oct 2020, 9:54 AM

ఉద్యోగం పేరిట వల.. బంగ్లాదేశ్ యువతులతో వ్యభిచార దందా

పహాడీషరీఫ్‌ పోలీస్  స్టేషన్‌ పరిధి జల్‌పల్లి, మహమూద్‌ కాలనీలోని రెండు వ్యభిచారగృహాల్లో రాచకొండ పోలీసులు దాడులు చేశారు. నలుగురు బంగ్లాదేశీ యువతులను రెస్క్యూ చేసి.. 10 మందిని అరెస్ట్‌ చేశారు.