పోలీస్ కానిస్టేబుల్
(Search results - 21)NATIONALJan 20, 2021, 2:32 PM IST
రోడ్డూడ్చిన మహిళా పోలీస్.. వీడియో వైరల్!
ఓ మహిళా పోలీస్ కానిస్టేబుల్ రోడ్డు ఊడుస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూనె, తిలక్ రోడ్ లో ఓ యాక్సిడెంట్ జరిగింది. బైక్ అద్దాలు, ప్లాసిక్ ముక్కలతో ఆ ప్రాంతం నిండిపోయింది. ఆ రోడ్డులో ప్రయాణించే మిగతా ప్రయాణికులకు ఇబ్బంది కలగొద్దని ఆ మహిళా కానిస్టేబుల్ స్వయంగా చీపురు పట్టి రోడ్డు ఊడ్చేసింది.
Andhra PradeshDec 24, 2020, 1:03 PM IST
శ్రీవారి భక్తురాలికి తానే వాహనమై... ఆరు కిలోమీటర్లు మోసిన ముస్లీం పోలీస్
శ్రీవారే తన భక్తురాలిని కాపాడుకోడానికి వచ్చాడా అన్నట్లుగా కడప డిటిసి కి చెందిన స్పెషల్ పార్టీ పోలీస్ కానిస్టేబుల్ అర్షద్ అక్కడకు చేరుకున్నాడు
Govt JobsAug 5, 2020, 5:24 PM IST
SSC JOBS : ఎస్ఎస్సి నోటిఫికేషన్ 2020 విడుదల.. మొత్తం 5846 కానిస్టేబుల్ పోస్టులు..
కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పురుషులు, మహిళల పోస్టుల కోసం మొత్తం 5846 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సి) రిక్రూట్మెంట్ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సిబిటి) మోడ్‌లో నిర్వహిస్తుంది.
NATIONALMay 25, 2020, 4:42 PM IST
స్నేహితురాలి టిక్‌టాక్ పిచ్చి: బుక్కయిన కానిస్టేబుల్, ఉద్యోగం పోయే పరిస్ధితి
అప్పుడప్పుడు ఎవరో చేసిన తప్పులకు ఇంకొకరు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఓ స్నేహితురాలి టిక్‌టాక్ పిచ్చి కారణంగా ఓ పోలీస్ కానిస్టేబుల్ అడ్డంగా బుక్కయ్యాడు
TelanganaMay 21, 2020, 2:10 PM IST
తెలంగాణలో కరోనాతో కానిస్టేబుల్ మృతి: పోలీస్ శాఖలో కోవిడ్‌తో తొలి మరణం
హైద్రాబాద్ నగరంలోని వనస్థలిపురంలో దయాకర్ రెడ్డి నివాసం ఉంటున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. లాక్ డౌన్ విధుల్లో భాగంగా పాతబస్తీలో ఆయన విధులు నిర్వహించాడు.TelanganaApr 17, 2020, 3:57 PM IST
అందరికీ స్ఫూర్తిదాయకం: మాస్కులను కుట్టి ఉచితంగా పంచుతున్న లేడీ పోలీస్!
ప్రజలందరికీ మాస్కులు అవసరాన్ని గుర్తించి, వారి ఆరోగ్యాన్ని రక్షించడం కోసం ఒక పోలీస్ కానిస్టేబుల్ నడుం బిగించింది. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ వద్ద పనిచేసే ఐదుగురు మహిళా రక్షణ సిబ్బందిలో అమరేశ్వరి ఒకరు.
NATIONALApr 15, 2020, 1:25 PM IST
కరోనా ఎఫెక్ట్: తుపాకీతో కాల్చుకొని ఆత్మాహత్యాయత్నం చేసిన కానిస్టేబుల్
మంగళవారం నాడు చేతన్ సింగ్ తన సర్వీస్ రివాల్వర్ తో తనను తాను కాల్చుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దీంతో అతడిని ఇతర సిబ్బంది ఆసుపత్రిలో చేర్పించారు.Coronavirus IndiaMar 31, 2020, 4:50 PM IST
డ్యూటీయే ప్రాణం.. పై అధికారులు వద్దంటున్నా: 450 కిలోమీటర్లు నడిచిన కానిస్టేబుల్
కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశంలో లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఎక్కడికక్కడ రవాణా సదుపాయాలు నిలిచిపోవడంతో ప్రజలు ఓ చోటి నుంచి మరో చోటికి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
DistrictsMar 17, 2020, 3:42 PM IST
ఏపి పోలీస్ డిపార్ట్ మెంట్ లో కరోనా కలవరం... కానిస్టేబుల్ కొడుకుకు లక్షణాలు
ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖలో కరోనా వైరస్ కలవరం మొదలయ్యింది. ఓ పోలీస్ కానిస్టేబుల్ కొడుకులో ఈ వైరస్ లక్షణాలు బయటపడటమే ఈ కలవరానికి కారణమయ్యింది.
TirupathiMar 14, 2020, 2:35 PM IST
తిరుపతిలో విషాదం... తుపాకీతో కాల్చుకుని రిటైర్డ్ పోలీస్ ఆత్మహత్య
తిరుపతిలో విషాద సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ రిటైర్డ్ పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
TelanganaFeb 27, 2020, 2:28 PM IST
బిడ్డ ఆత్మహత్య: శోకంలో ఉన్న తండ్రిపై పోలీసు దాష్టీకం (ఫొటోలు)
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ప్రభుత్వాసుపత్రి వద్ద బుధవారం ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. రామచంద్రాపురంలోని నారాయణ కాలేజీ విద్యార్ధిని సంధ్య హాస్టల్ బాత్రూమ్లో ఉరేసుకొని మృతి చెందింది.కాలేజీ యాజమాన్యం ఒత్తిడుల కారణంగానే సంధ్య ఆత్మహత్య చేసుకొందని విద్యార్ధి సంఘాలతో పాటు తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే మృతురాలి తండ్రిపై ఓ పోలీస్ కానిస్టేబుల్ అత్యంత పాశవికంగా వ్యవహరించాడు. అసలే కూతురుని కోల్పోయి పుట్టెడు దు:ఖంలో వున్న అతన్ని బూటుకాలితో తంతూ దారుణంగా వ్యవహరించాడు.
NATIONALFeb 25, 2020, 3:27 PM IST
సీఏఏ అల్లర్లు: నిరసనకారులపై కాల్పులు.. అడ్డొచ్చిన పోలీస్‌కు తుపాకీ గురిపెట్టి
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం జరిగిన నిరసనలు హింసకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ అల్లర్లలో ఒక పోలీస్ కానిస్టేబుల్ సహా ఏడుగురు మరణించగా, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
GunturFeb 21, 2020, 2:57 PM IST
మహిళలు స్నానం చేస్తుండగా పోలీసుల డ్రోన్ కెమెరాలు... డీఎస్పీ వివరణ
మందడంలో డ్రోన్ కెమెరాలు వాడుతూ మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ పోలీస్ కానిస్టేబుల్ పై దాడి చేయడంపై తుళ్ళూరు డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి స్పందించారు.
VisakhapatnamFeb 19, 2020, 2:30 PM IST
విశాఖలో దారుణం... తుపాకీతో కాల్చుకుని పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య
విశాఖ పట్నంలో ఓ పోలీస్ కాసిస్టేబుల్ రైఫిల్ తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన సంచలనంగా మారింది.
NATIONALDec 3, 2019, 4:15 PM IST
ప్రభుత్వ క్వార్టర్‌లోనే యువతిపై గ్యాంగ్‌రేప్: మాజీ పోలీస్ కానిస్టేబుల్ ఘాతుకం
ప్రభుత్వ క్వార్టర్‌లోనే ఓ యువతిపై మాజీ పోలీస్ కానిస్టేబుల్ అతని సహచరులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకొంది.