పోలీసులు  

(Search results - 725)
 • jagan

  Hyderabad22, Oct 2019, 9:27 PM IST

  ట్రాఫిక్ చలనాలు, టోల్ ఫీ తప్పించుకోవడానికి: నంబర్‌ ప్లేట్‌పై జగన్ పేరు

  రాజకీయ నాయకులు అన్నాకా.. అందులో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఆయన క్రేజ్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కోట్లాది మంది అభిమానులున్నారు. ఓ వ్యక్తి ట్రాఫిక్ చలానాల నుంచి తప్పించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు వాడుకున్నాడు

 • police in bhuma akhila priya house to arrest bhargav ram
  Video Icon

  Andhra Pradesh22, Oct 2019, 3:39 PM IST

  video : భూమా అఖిలప్రియ ఇంటి దగ్గర పోలీసుల హంగామా

  ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి టీడీపీ నేత అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ మళ్లీ వివాదాల్లో ఇరుక్కున్నాడు. ఆళ్లగడ్డలో నమోదైన రెండు కేసుల్లో భార్గవరామ్‌ను ప్రశ్నించడానికి కర్నూలు జిల్లా పోలీసులు హైదరాబాద్ వచ్చారు. యూసుఫ్ గూడాలోని మహాత్మాగాంధీ స్కూల్‌లో భార్గవ్ రామ్ ఉన్నాడన్న సమాచారంతో అక్కడికి వెళ్లారు పోలీసులు. దౌర్జన్యంగా తాము ఉంటున్న స్కూల్ లోకి వచ్చి దాడి చేశారంటూ అఖిలప్రియ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

 • వయసు పెరిగిన వారిలో  దాదాపు 5నుంచి 10 శాతం మందిలో ముక్కు, గొంతు వెనుక భాగంలో నైస్సీరియా మెనింజిటిడిస్ అనే బ్యాక్టీరియా ఉంటుందట. ఈ బ్యాక్టీరియా కలిగి ఉన్నవారు లిప్ లాక్ లు, ఓరల్ సెక్స్ చేయడం ద్వారా బ్యాక్టీరియా తమ పార్ట్ నర్స్ లోనికి కూడా ఆ బ్యాక్టీరియా ప్రవేశించే అవకాశం ఉందని తేలింది.

  Relations22, Oct 2019, 2:24 PM IST

  వైఫ్ స్వాపింగ్... ఒకరి భార్యతో మరొకరు.. పట్టణాల్లో పాకుతున్న ట్రెండ్

  ఈ ట్రెండ్ ని వ్యతిరేకిస్తున్న భార్యలకు భర్తలు విడాకులు ఇస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ సంగతి ఎందుకంటే... తాజాగా ఓ మహిళ తన భర్త తనను వైఫ్ స్వాపింగ్ చేయమంటున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 • chintamaneni

  Andhra Pradesh22, Oct 2019, 1:35 PM IST

  చింతమనేనికి చుక్కలే చుక్కలు: మరో కేసు నమోదు

  టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై మంగళవారం నాడు మరో కేసు నమోదైంది. తనను బెదిరించాడని జోసెఫ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు  పోలీసులు చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదు చేశారు. చింతమనేని ప్రభాకర్ ప్రస్తుతం జిల్లా జైల్లో ఉన్నాడు.
   

 • Telangana22, Oct 2019, 10:51 AM IST

  నడి రోడ్డుపై రెండు కార్లు దగ్ధం...ప్రయాణికులు సురక్షితం

   ఈ ప్రమాదంలో రెండు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపుచేశారు. కాగా కారులోని ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ప్రాణాలతో బయటపడటంతో వారంతా ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు.
   

 • Shine Hospital

  Telangana22, Oct 2019, 9:15 AM IST

  చిన్నారి మృతి.. షైన్ హాస్పిటల్ యజమాని సునీల్ అరెస్ట్

  ఆస్పత్రి ఎండీ సునీల్ కుమార్ పై 304ఏ కింద కేసు నమోదు చేశారు. ఏడాదిగా ఫైర్ సేఫ్టీ ఎన్‌వోసీని రెన్యువల్ చేయించకుండా నిబంధనలు ఉల్లంఘిస్తోందని పోలీసులు గుర్తించారు. మరోవైపు బాధిత కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో హాస్పిటల్ లో 40మందికిపైగా చిన్నారులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

 • bhuma akhila priya

  Andhra Pradesh22, Oct 2019, 8:19 AM IST

  మరోసారి చిక్కుల్లో భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్

  పోలీసుల తీరుపై అఖిలప్రియ విమర్శలు గుప్పించారు. భార్గవ్ అనుచరులు కానిస్టేబుల్ మొబైల్ లాక్కొని బయటకు నెట్టేశారు. విధులకు ఆటంకం కలిగించడంతో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. భూమా అఖిలప్రియ భర్త భార్గవరామ్‌పై కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో రెండు కేసులు ఉన్నాయి.

 • trainer

  Telangana22, Oct 2019, 7:58 AM IST

  బరువు తగ్గిస్తానంటూ నమ్మించి... యువతిని అసభ్యంగా తాకుతూ...

   బరువు తగ్గిస్తామని చెబుతూ అమాయక ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న సాజిద్ అనే వ్యక్తిని మల్కాజిగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు . మల్కాజిగిరి లో నివసిస్తున్న ఓ యువతి బరువు తగ్గించుకోవాలని TRUE WEIGHT అనే సంస్థని ఆశ్రయించింది. 

 • death

  NATIONAL22, Oct 2019, 7:42 AM IST

  భార్య, కొడుకుని హత్య చేసి... కానిస్టేబుల్ ఆత్మహత్య

  కానిస్టేబుల్ పెద్ద కుమారుడు భాను బయటకు వెళ్లి ఇంటికి రాగా గేటుకు లోపల నుంచి తాళం వేసి ఉంది. తాళం పగలగొట్టి ఇంట్లో చూడగా ముగ్గురి మృతదేహాలు కనిపించాయి. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. 

 • new roads in agency area at Commemoration Day of Police Martyrs
  Video Icon

  Andhra Pradesh21, Oct 2019, 5:24 PM IST

  video : ఏజెన్సీ గిరిజన గ్రామాల ప్రజల రోడ్డు కష్టాలు తీర్చిన పోలీసులు

  పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల సందర్భంగా ఏజెన్సీ గిరిజన గ్రామాల ప్రజల రోడ్డు కష్టాలు తీరనున్నాయి. పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలకు విచ్చేసిన పోలవరం సిఐ ఎన్ ఎన్ మూర్తి, ఎస్సై ఆర్ శ్రీనులకు ఏజెన్సీ గ్రామాల విద్యార్థుల రోడ్డు కష్టాలు విని వెంటనే స్పందించి తక్షణమే బస్సు సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకున్నారు.

 • thikka reddy

  Andhra Pradesh21, Oct 2019, 5:16 PM IST

  రైతులకు రూ.12 కోట్లు ఎగవేత: ఏపీ టీడీపీ నేతను అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు

  కంపెనీ కోసం తమ వద్ద నుంచి ముడిసరుకు కొనుగోలు చేసి దానికి సంబంధించిన రూ.12 కోట్లు ఇవ్వలేదంటూ తిక్కారెడ్డిపై రైతులు హైదరాబాద్ బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సోమవారం ఉదయం మంత్రాలయం పోలీసుల సహాకారంతో అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలించారు

 • karimnagar

  Karimanagar21, Oct 2019, 5:05 PM IST

  ప్రగతి భవన్ ముట్టడి... కరీంనగర్ జిల్లాలో భారీగా అరెస్టులు

  ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు ఎక్కడికక్కడ  అరెస్టయ్యారు. నిరసన తెలిపేందుకు హైదరాబాద్ కు బయలుదేరిన జిల్లా కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెెస్టులు చేశారు.   

 • Commemoration Day of Police Martyrs at visaka and krishna districts
  Video Icon

  Districts21, Oct 2019, 4:57 PM IST

  video :వ్యవస్థను గాడిలో పెట్టడానికి కృషి చేస్తున్న పోలీసులు

  విశాఖలో పోలీసు అమర వీరుల సంస్మరణ వేడుకలు ఘనంగా జరిగాయి.  బీచ్ రోడ్డులోని అమర వీరుల స్థూపం వద్ద అమరులకు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, నగర పోలీసు కమిషనర్ ఆర్కే మీనా, ఎస్పీ అట్టాడ బాపూజీ కలసి గౌరవ వందనం చేసి  నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ, వ్యవస్థను గాడిలో పెట్టడానికి పోలీసులు ఎంతగానో దోహదం చేస్తున్నారన్నారు. కృష్ణాజిల్లా తిరువూరులో పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు.

 • shine hospital

  Telangana21, Oct 2019, 4:36 PM IST

  పోలీసుల ఒత్తిడి: షైన్ ఆసుపత్రిపై భగ్గుమంటున్న చిన్నారి కుటుంబసభ్యులు

  షైన్ ఆసుపత్రి యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరించాలని పోలీసులు ఒత్తిడి తెస్తున్నారని మృతి చెందిన చిన్నారి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. సోమవారం నాడు తెల్లవారుజామున ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో  ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన నాలుగు మాసాల చిన్నారి మృతి చెందాడు.

 • తిరిగి 2019 ఎన్నికల్లో గంటాయే పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది. దీంతో భీమిలి నియోజకవర్గంలో అవంతి శ్రీనివాస్ వర్సెస్ మంత్రి గంటా పోరు ఉండబోతుందంటూ వార్తలు వచ్చాయి. కానీ అనూహ్య పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తరపున ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది.

  Districts21, Oct 2019, 4:23 PM IST

  రూ.200 కోట్లతో కంటైనర్ రెస్టారెంట్... అల్లూరి స్వగ్రామంలో కూడా: మంత్రి అవంతి

  విశాఖ పోలీసులు నిర్వహించిన అమరవీరుల వారోత్సవ వేడుకల్లో మంత్రి అవంతి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పిస్తూ పోలీసులపై పొగడ్తలు గుప్పించారు.