పోలీసు  

(Search results - 1329)
 • fine
  Video Icon

  Districts20, Oct 2019, 7:24 PM IST

  ట్రిపుల్ డ్రైవింగ్: పోలీసులకు జరిమానా (వీడియో)

  సోషల్ మీడియా లో వచ్చిన వీడియో నారాయణపేట ఎస్ ఐ శ్రీనివాస్ స్పందన పోలీసులకు జరిమానా

 • chittoor
  Video Icon

  Tirupathi20, Oct 2019, 4:47 PM IST

  Video:అది పరువు హత్యే: కులాంతర వివాహం చేసుకుందని కన్నతండ్రే

  చిత్తూరు జిల్లాలో సంచలనం సృష్టించిన మిస్టరీ మృతి చిక్కుముడి వీడింది. రెడ్లపల్లి చందనది హత్యేనని పోలీసులు తేల్చారు. కులాంతర వివాహం చేసుకుందనే కోపంతో పరువు పోతుందని భావించి కన్నతండ్రే ఆమెను హత్య చేశాడు. అన్న వరమూర్తి, అతని కుమారుడు వెంకటాద్రి, బావమరిది మునిరాజులతో కలిసి రాత్రికి రాత్రే చందన మృతదేహాన్ని తన సొంత పొలంలోనే కాల్చి బూడిద చేశాడు. 

 • man do crime in name of ktr

  Telangana20, Oct 2019, 3:59 PM IST

  నేను కేటీఆర్ పీఏను.. మంత్రి ఇంటికి కొన్ని వస్తువులు కావాలంటూ...

  రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ వ్యక్తిగత పీఏనంటూ ఓ వ్యక్తి పలువురికి ఫోన్లు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు. దీంతో అతనిపై పోలీసులకు ఫిర్యాదు అందింది.వారికి అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు సదురు వ్యక్తి కోసం అన్వేషిస్తున్నారు. 
   

 • NATIONAL20, Oct 2019, 2:03 PM IST

  భార్యను హత్య చేసిన భర్తను పట్టిస్తే 70 లక్షలు: పోలీసులు

  భార్యతోపాటు కలిసి ఈ సదరు భద్రేశ్ కుమార్ పటేల్ స్టోర్ లో నైట్ డ్యూటీ లో ఉన్నాడు. భార్యతోపాటు కిచెన్ లోపలి వెళ్ళాడు కానీ ఒక్కడు మాత్రమే బయటకు వచ్చాడు. అక్కడి నుంచి నడుచుకుంటూ నివాసముండే ఇంటికి వెళ్లి కొన్ని వస్తువులు తీసుకొని సమీప విమానాశ్రయానికి చేరుకొని అక్కడి  నుండి భారత్ కు పారిపోయాడు. 

 • Telangana20, Oct 2019, 7:45 AM IST

  వలపు వల:హైద్రాబాద్‌లో మత బోధకుడు హనీట్రాప్, చివరికిలా....

  వ్యాపారంలో నష్టపోయిన దంపతులు సులభంగా డబ్బులు సంపాదించేందుకు హనీ ట్రాప్ ను ఎంచుకొన్నారు. పలువురిని మోసం చేసేందుకు ప్లాన్ చేశారు.

 • lady conductor arrest at manthani buststand

  Karimanagar19, Oct 2019, 9:06 PM IST

  RTC Strike:మహిళా కండక్టర్లపై పోలీసుల జులుం...ఒకరికి గాయాలు

   ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆర్టిసి కార్మికులు చేపట్టిన తెలంగాణ బంద్ ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులకు, నిరసనకారులకు మధ్య జరిగిన తోపులాట, గందరగోళంలో ఓ మహిళా కండక్టర్ కు గాయాలయ్యాయి. 

 • police bandobasth for karimnagar to manthani bus
  Video Icon

  Karimanagar19, Oct 2019, 8:21 PM IST

  telangana bandh video : పోలీసుల బందోబస్తుతో కదిలిన బస్సు

  రాష్ట్రవ్యాప్తంగా బంద్ తన ప్రభావాన్ని చూపుతోంది. దీంతో బస్సులు ఎక్కడివక్కడ ఆగిపోయింది. అయితే ఈ పరిస్థితికి చెక్ పెడుతూ మంథని నుండి కరీంనగర్ కు వెళ్తున్న బస్సుకు పోలీసులు వజ్ర రక్షణ వాహనం బందోబస్తు కల్పించి బస్సు కదిలేలా చేశారు.

 • lady conductor arrest at manthani buststand
  Video Icon

  Karimanagar19, Oct 2019, 8:20 PM IST

  telangana bandh video : బస్సు ముందు బైఠాయించిన మహిళా కండక్టర్ అరెస్ట్

  పెద్దపల్లి జిల్లా మంథని బస్టాండ్ లో ఆర్టీసీ కార్మికులు ధర్మా చేస్తుండగా ఓ ఆర్టీసీ బస్సు మంథని బస్టాండ్ నుండి భూపాలపల్లికి బయలుదేరింది. దీంతో కార్మికులందరూ ఒక్కసారిగా బస్సు వద్దకు పరుగెత్తి బస్సు ముందు బైఠాయించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు ఆర్టీసీ కార్మికులను, మహిళా కండక్టర్లను ఈడ్చుకుంటూ బలవంతంగా పోలీసు వాహనాలలో ఎక్కించడంతో ఒక మహిళా కండక్టర్ కు గాయాలయ్యాయి.

 • kurnool police

  Districts19, Oct 2019, 4:57 PM IST

  పోలీస్ అమరవీరుల వారోత్సవాలు... కర్నూల్ లో మెగా వైద్యశిబిరం

  పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా శనివారం కర్నూల్ లో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేశారు. ఇందులో 252 మంది పోలీసులు, వారి కుటుంబాలు ఉచిత వైద్య పరీక్షలు జరిపించుకున్నారు. 

 • Women conducters

  Hyderabad19, Oct 2019, 3:45 PM IST

  Telangana Bandh: మహిళా కండక్టర్ల అరెస్టు, షుగర్ తో పడిపోయిన శుభవాని

  మిథాని డిపోకు చెందిన 11 మంది మహిళా కండక్టర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్టీసీ సమ్మెలో భాగంగా తలపెట్టిన తెలంగాణ బంద్ లో వారు పాల్గొన్నారు. పీఎస్ లో శుభవాని అనే మహిళా కండక్టర్ షుగర్ ఎక్కువై పడిపోయింది.

 • CPI-ML leader potu ranga rao finger cut
  Video Icon

  Telangana19, Oct 2019, 3:26 PM IST

  telangana bandh video : పోలీసువ్యాన్ తలుపుల మధ్య వేలు పెట్టి నొక్కి...

  ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన బంద్ శనివారం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద సిపిఐఎంఎల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. నిరసనకారులను అరెస్ట్ చేసే క్రమంలో సీపీఐఎంఎల్ నేత పోటు రంగారావు చేతి బొటనవేలు తెగి పోయింది. పోలీసులవ్యాన్ లో ఎక్కించేప్పుడు రెండు తలుపుల మధ్య తన వేలు పెట్టి నొక్కి కట్ చేశారని రంగారావు ఆవేదన వ్యక్తం చేశారు.

 • అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉండి ఉంటే సీఎంకు ఇవేమీ కనపడటం లేదా అని ప్రశ్నించారు. ఇదే ఎమ్మెల్యే గతంలో జర్నలిస్టును చంపుతానని ఫోన్లో బెదిరించాడని, మహిళా డాక్టర్ పట్ల అనుచితంగా ప్రవర్తించారని గుర్తు చేశారు. అప్పుడే ప్రభుత్వం చర్య తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేదా? అని చంద్రబాబు నిలదీశారు.

  Andhra Pradesh19, Oct 2019, 2:22 PM IST

  పోలీసులపై చంద్రబాబు వ్యాఖ్యలు: వైసీపీ ఎమ్మెల్యేల ఫిర్యాదు, కేసు నమోదు

  పోలీసులపై చంద్రాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మస్తఫా, ఉండవల్లి శ్రీదేవిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
   

 • telangana bandh video : students half naked protest in OU
  Video Icon

  Telangana19, Oct 2019, 1:47 PM IST

  telangana bandh video : ఓయూ లో స్టూడెంట్స్ అర్థనగ్నప్రదర్శన

  ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన బంద్ శనివారం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. హైదరాబాదు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులకు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. కొంతమంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన స్టూడెంట్స్ ను వెంటనే విడుదల చేయాలని ఆర్ట్స్ కళాశాల వద్ద స్టూడెంట్స్ అర్థనగ్న ప్రదర్శన నిర్వహించారు.

 • Telangana bandh: Students, police clash at OU
  Video Icon

  Telangana19, Oct 2019, 1:41 PM IST

  telangana bandh video : ఓయూలో పోలీస్ గో బ్యాక్ నినాదాలు

  తెలంగాణ బంద్ లో భాగంగా పోలీసులు ఉస్మానియా క్యాంపస్ ను చుట్టుముట్టారు. దీంతో స్టూడెంట్స్ నిరసన వ్యక్తం చేశారు. గో బ్యాక్ గో బ్యాక్ పోలీస్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

 • TELANAGANA bandh : all party leaders arrest in peddapalli
  Video Icon

  Districts19, Oct 2019, 1:03 PM IST

  Telangana Bandh video: తెలంగాణ బంద్ : పెద్దపల్లిలో అఖిల పక్ష నాయకుల అరెస్ట్

  ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన రాష్ట్ర బందు పిలుపుమేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బందు కొనసాగుతోంది. దీంట్లో భాగంగానే పెద్దపల్లి జిల్లా, మంథనీలో ధర్నా చేసిన అఖిల పక్ష నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్ మండలాల్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్చందంగా బంద్ పాటిస్తున్నాయి.