పోలవరం
(Search results - 306)Andhra PradeshJan 6, 2021, 10:00 AM IST
వరదల తర్వాత మళ్లీ... పోలవరం నిర్మాణంలో మరో కీలక ఘట్టం
2020 జూలైలో వచ్చిన వరదలతో స్పిల్ ఛానెల్ మట్టి పనులు మరియు కాంక్రీట్ పనులు నిలిచిపోగా ఇవాళ మళ్లీ తిరిగి ప్రారంభంకానున్నాయి.
Andhra PradeshDec 22, 2020, 5:56 PM IST
బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి పునరావాసంపై పీపీఏ సీఈఓ అసంతృప్తి
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పీపీఏ సీఈఓ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో బృందం ఇటీవలనే ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు పనులపై ఈ బృందం సంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
Andhra PradeshDec 22, 2020, 12:06 PM IST
పోలవరంపై చంద్రబాబు దారిలోనే జగన్: ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు
గోదావరి నీటిని వాడుకోవాలంటే పోలవరం తప్పితే ఏపీకి మరో మార్గం లేదని ఆయన చెప్పారు. ఇతర చోట్ల గోదావరి నది మార్గంలో కొండలున్నాయని ఆయన వివరించారు. తాగునీటి కోసం ఉపయోగించే ప్రాజెక్టులపై అభ్యంతరం చెప్పడానికి వీల్లేదన్నారు.Andhra PradeshDec 20, 2020, 2:19 PM IST
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో మరో అద్భుత ఘట్టం... పరిశీలించిన పిపిఏ సీఈవో
పోలవరం ప్రాజెక్టు పనులు జోరుగా కొనసాగుతున్నాయి.
Andhra PradeshDec 20, 2020, 1:03 PM IST
పోలవరం ప్రాజెక్టు: పనులను పరిశీలించిన పీపీఏ సీఈఓ
పనులను పరిశీలించిన ఈ బృందం సంతృప్తిని వ్యక్తం చేసింది. రేపు సాయంత్రం ప్రాజెక్టు తొలి గేటు అమరుస్తున్నామని ఏపీ నీటిపారుదల శాఖాధికారులు పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓకు వివరించారు.
Andhra PradeshDec 16, 2020, 12:22 PM IST
కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం జగన్ భేటీ... వాటిపైనే చర్చ
ప్రస్తుతం డిల్లీ పర్యటనలో వున్న ఏపీ సీఎం జగన్ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ అయ్యారు.
Andhra PradeshDec 15, 2020, 10:13 PM IST
Andhra PradeshDec 15, 2020, 9:24 PM IST
అమిత్‌షాతో ఏపీ సీఎం జగన్ భేటీ: కీలక అంశాలపై చర్చ
ఇవాళ మధ్యాహ్నం సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయం నుండి ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీకి చేరుకొన్న జగన్ ఇవాళ రాత్రి 9 గంటలకు అమిత్ షాతో భేటీ అయ్యారు.Andhra PradeshDec 14, 2020, 5:45 PM IST
పోలవరం ఎత్తు తగ్గదు.. అంతా తప్పుడు ప్రచారమే: తేల్చేసిన జగన్
పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్. సోమవారం పోలవరం ప్రాజెక్ట్ పనులను ముఖ్యమంత్రి పరిశీలించి, అధికారులతో సమీక్ష నిర్వహించారు
Andhra PradeshDec 14, 2020, 3:24 PM IST
ఖరీప్ సీజన్లో పోలవరం ప్రాజెక్టు నుండి సాగునీరు: జగన్
పునరావాస కార్యక్రమాలకు కనీసం రూ.3330 కోట్లు ఖర్చు అవుతుందన్నారు.వచ్చే ఏడాది జూన్ 15కు మళ్లీ గోదావరిలో నీళ్లు వస్తాయి. ఈలోగా యుద్ధ ప్రాతిపదికన పనులు జరగాలని సీఎం ఆదేశించారు. ఎక్కడ పొరపాటు జరిగినా పనులు మళ్లీ ఒక సీజన్ ఆలస్యమయ్యే అవకాశం ఉంటుందన్నారు.
Andhra PradeshDec 14, 2020, 2:48 PM IST
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పరిశీలిస్తున్న సీఎం జగన్ (ఫోటో గ్యాలరీ)
పోలవరం ప్రాజెక్టు పనులను సోమవారం నాడు పరిశీలించారు. ఇవాళ ఉదయం ప్రత్యేక హెలికాప్టర్ లో సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకొన్నారు. ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు వద్ద మంత్రులు ఆళ్లనాని, వనిత, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, చెరుకువాడ శ్రీరంగనాథరాజు తదితరులు స్వాగతం పలికారు.
Andhra PradeshDec 14, 2020, 1:38 PM IST
అద్భుత నిర్మాణం... పోలవరం ప్రాజెక్ట్ ఏరియల్ వ్యూ
అమరావతి: కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీ ప్రభుత్వం పశ్చిమగోదావరి జిల్లాలో గోదావరి నదిపై పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తోంది.Andhra PradeshDec 14, 2020, 11:15 AM IST
పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన సీఎం జగన్
2021 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించేందుకు కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ 15 రోజుల్లో వస్తారని ఏపీ మంత్రులకు హామీ ఇచ్చారు.
Andhra PradeshDec 11, 2020, 3:47 PM IST
ఈ నెల 14న పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలనకు జగన్
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సవరించిన డీపీఆర్ ను ఆమోదించాలని కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ ను శుక్రవారం నాడు కలిశారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల విషయమై మంత్రులు షెకావత్ ను కోరారు. 15 రోజుల్లో ప్రాజెక్టు సందర్శనకు తాను వస్తానని కేంద్ర మంత్రి షెకావత్ ఏపీ మంత్రులకు చెప్పారు.
Andhra PradeshDec 11, 2020, 2:48 PM IST
15 రోజుల్లో పోలవరం ప్రాజెక్టు సందర్శనకు కేంద్ర మంత్రి షెకావత్: ఏపీ మంత్రి అనిల్
పోలవరం ప్రాజెక్టు నిధుల అంశంపై మంత్రులు షెకావత్ తో చర్చించారు. 2017లో జరిగిన పొరపాట్ల కారణంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రికి వివరించినట్టుగా మంత్రులు తెలిపారు.