Search results - 60 Results
 • BQuick On Sept. 21: Top 10 News Stories In Under 10 Minutes

  business22, Sep 2018, 10:38 AM IST

  జస్ట్ టెన్ మినిట్స్: రూ.5.6 లక్షల కోట్ల సంపద హరీ

  జెట్ ఎయిర్ వేస్ లో ఆదాయం పన్నుశాఖ తనిఖీలు.. దివాన్ హౌజింగ్ ఫైనాన్స్‌లో అవకతవకలతో ప్రారంభంలో లాభాలు గడించిన స్టాక్ మార్కెట్లు కేవలం పది నిమిషాల్లో క్రాష్ అయ్యాయి. స్టాక్స్ లో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. నాలుగు రోజుల్లో రూ.5.6 లక్షల కోట్ల మదుపర్ల సంపద హరించుకుపోయింది.

 • Imran khan uses vvip flight in saudi tour

  INTERNATIONAL19, Sep 2018, 8:56 PM IST

  లగ్జరీఫ్లైట్ లో ప్రయాణం పొదుపా: ఇమ్రాన్ ఖాన్ పై విమర్శలు వెల్లువ

  పాకిస్తాన్‌ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ పై ఆ దేశ ప్రజలు విమర్శలు దాడి చేస్తున్నారు. పొదుపుమంత్రం పటిస్తున్న ఇమ్రాన్ ఖాన్ లగ్జరీ ఫ్లైట్ లో ప్రయాణించడంపై పాకిస్థానీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొదుపు అంటే ఇదేనా అంటూ సెటైర్లు వేస్తున్నారు. 

 • PM Narendra Modi doesn't own a car, has less than Rs 50,000 cash in hand

  NATIONAL19, Sep 2018, 11:17 AM IST

  మోడీకి స్వంత బైక్‌ కూడ లేదు, ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

  ప్రధానమంత్రి నరేంద్రమోడీకి  స్వంత కారు కూడ లేదు.  ఆయన ఆస్తుల విలువ కేవలం రెండున్నర కోట్ల కంటే తక్కువగా ఉంటుందని పీఎంవో ప్రకటించింది. 

 • Stock investors lose Rs 2.72 lakh crore in two sessions

  business19, Sep 2018, 7:52 AM IST

  రూపీ@79.99: రూ.2.72 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరి

  చైనా, అమెరికా మధ్య వాణిజ్య పోరు మరింత తీవ్రమైంది. చైనా దిగుమతులపై అమెరికా 200 బిలియన్ల డాలర్ల సుంకాలు విధిస్తే, ప్రతిగా అమెరికా నుంచి వస్తువుల దిగుమతిపై డ్రాగన్ 60 బిలియన్ల డాలర్ల మేరకు సుంకాలు విధించింది. 

 • New Car Discounts in September 2018

  Automobile14, Sep 2018, 8:18 AM IST

  పండుగల ముందు కార్ల కంపెనీల ఆఫర్ల వాన

  కొత్తగా కారు కొనుగోలు చేయాలని కోరుకునే వారికి వివిధ కార్ల తయారీ సంస్థలు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. క్యాష్ బ్యాక్ మొదలు ఎక్స్చేంజ్ ఆఫర్ వరకు ధరల్లో రూ.1.50 లక్షల వరకు డిస్కౌంట్ అందజేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను బట్టి రాయితీలు వినియోగదారులకు లభిస్తున్నాయి. కొనుగోలుదారులు తమకు ఇష్టమైన కారుకు మెరుగైన డిస్కౌంట్ ఏదో తేల్చుకోవడమే ఆలస్యం. 

 • Vodafone Idea's $10-billion saving plan could cost 2,500 jobs

  business9, Sep 2018, 1:05 PM IST

  వొడాఫోన్-ఐడియా విలీనం: కొలువులు హాంఫట్

   ఐడియా-వొడాఫోన్‌ కంపెనీల విలీనం పూర్తి కావడంతో  దేశంలోకెల్లా అతిపెద్ద టెలికం సంస్థగా అవతరించింది. రిలయన్స్ జియో ప్రభావంతో తమ కస్టమర్లను కాపాడుకునేందుకు సతమతమవుతున్న టెల్కో సంస్థలు సంఘటితం అవుతున్నాయి. 

 • Electric car may save you over Rs 70,000 in road tax

  Automobile7, Sep 2018, 10:35 AM IST

  విద్యుత్ కారుపై పూర్తిగా రోడ్డు టాక్స్ మాఫీ.. మారుతి ఎక్స్చేంజ్ ఆఫర్ ఇలా

  పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రత్యేకించి కాలుష్య కారక నగరంగా పేరొందిన ఢిల్లీలో మరీ ప్రాధాన్యం సంతరించుకున్నది. కొత్త కారు కొన్నా.. పాతది రీ ప్లేస్ చేసినా విద్యుత్ వినియోగ కారు కొన్న వారికి దాదాపు రహదారి  టాక్స్ రద్దు చేస్తున్నట్లు ఢిల్లీ సర్కార్ ప్రకటించింది. 

 • India Post Payments Bank launch today: 10 things to know

  business1, Sep 2018, 10:26 AM IST

  నేటి నుంచి గ్రామీణుల ముంగిట బ్యాంక్ సేవలు: పోస్టల్ బ్యాంక్‌లో రూ.100కే ఖాతా!!

   భారతావనిలో చరిత్రాత్మక వేడుకకు దేశ రాజధాని ‘హస్తిన’లోని తలత్కోరా స్టేడియం వేదిక కానున్నది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఉత్తరాలు, మనీ ఆర్డర్లు, సాధారణ పొదుపు ఖాతాలను నిర్వహించిన తపాలాశాఖ శనివారం నుంచి యావత్ భారతీయులకు ప్రత్యేకించి గ్రామీణులకు బ్యాంకింగ్ సేవలను ప్రారంభించనున్నది. ప్రధాని నరేంద్రమోదీ ఢిల్లీలోని తలత్కోరా స్టేడియంలో తపాలా బ్యాంక్‌ సేవలను  (ఐపీపీబీ) ప్రారంభిస్తారు. 

 • Switch to chip-based debit cards by Dec 31: SBI to customers

  business27, Aug 2018, 10:28 AM IST

  సేఫ్టీ ఫస్ట్: డెబిట్/ క్రెడిట్ కార్డుల స్థానే చిప్‌లోకి మారండి.. ఎస్‌బీఐ కస్టమర్లకు డెడ్‌లైన్‌!

  ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ‘భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్బీఐ)’ ఖాతాదారులు డిసెంబర్ 31వ తేదీ నాటికి ప్రస్తుతం వినియోగిస్తున్న మాగ్నటిక్‌ స్ట్రిప్‌ డెబిట్‌ కార్డుల స్థానంలో చిప్‌ ఆధారిత కార్డులకు మారిపోవాలని సూచించింది. మాగ్నటిక్‌ స్ట్రిప్‌ స్థానంలో ఈఎంవీ(యూరో పే మాస్టర్‌కార్డు వీసా) చిప్‌ ఉన్న కార్డులను పొందాలని సూచించింది. 

 • Centre gives another shock to Chandrababu

  Andhra Pradesh19, Aug 2018, 9:55 AM IST

  చంద్రబాబుకు కేంద్రం మరో షాక్: ఆ నిధుల నిలిపివేత

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కేంద్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. వాటర్ షెడ్లకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఆపేసింది. 

 • astrology.. money line in your palm

  Astrology18, Aug 2018, 1:56 PM IST

  మీ చేతిలో ధన రేఖ ఉందా..?

  ఈ రేఖ ఎక్కడపుట్టినా దాని ముగింపు మాత్రం శనిగ్రహ పర్వత ప్రాంతంలో మాత్రమే ఉంటుంది. నిజానికి శని క్షేత్రంలో ఒక నిలువైన స్థాయిరేఖ, ధనకారక ప్రధానమైనది.

 • Rupee @ 70 per dollar mark: How does a weak rupee impact your finances?

  business18, Aug 2018, 7:44 AM IST

  రూపీ @ 70: మీ పర్స్‌కు ఇలా చిల్లు!!

  టర్కీ కరెన్సీ ‘లీరా’ పతనం ప్రభావం రూపాయితోపాటు అన్ని దేశాల కరెన్సీపై పడుతుంది. దీంతో వాణిజ్యలోటు, కరంట్ ఖాతా లోటు పెరుగుతాయి. అంతేకాదు ప్రజల పర్సులకు కూడా చిల్లు పడుతుంది. 

 • three Wedding Day Mistakes You Could Regret Making

  Relations5, Aug 2018, 3:01 PM IST

  పెండ్లి రోజు ఇలా ఉండాలి!! తీసుకోవాల్సిన జాగ్రత్తలివి!!!

  పెండ్లి అంటే ఏడడుగులు.. నూరేళ్ల పంట. ఇది ఎంతో ప్రత్యేకం. అందునా వివాహ దినోత్సవం అంటే దంపతులకు వెరీ స్పెషల్. వివాహ వార్షికోత్సవ వేడుక అంటే మీ జీవితంలో ఆనందమయ, సంతోషదాయక రోజుల్లో ఒక్కటంటే అతిశయోక్తి కాదు. ఒత్తిళ్లు, ఆందోళన సమ్మేళనంగా ఉంటుంది వివాహ దినోత్సవం. 

 • YS Jagan says he can not promise Kapu reservations

  Andhra Pradesh28, Jul 2018, 5:49 PM IST

  కాపు కోటా చేయలేను, కానీ అది మాత్రం చేస్తా: జగన్

  తాను అధికారంలోకి వస్తే కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తానని హామీ ఇవ్వలేనని, తాను నిజమే చెబుతానని, చేయగలిగింది మాత్రమే చెప్తానని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు. రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని, రిజర్వేషన్ల కోటా యాభై శాతం దాటితే అమలు చేయలేమని ఆయన చెప్పారు.

 • chandrababu naidu comments on deepam scheme

  Andhra Pradesh27, Jul 2018, 3:44 PM IST

  ‘‘దీపం’’ పథకం నా చిన్ననాటి కల.. మహిళల కష్టాలు చూడలేకపోయా: చంద్రబాబు

  దీపం పథకం.. తెలుగునాట ఒక సంచలనం.. వంటింట్లో మహిళలు పడుతున్న కష్టాలను చూడలేక నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీపం పథకాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు