పైలట్లు  

(Search results - 13)
 • airindia

  business14, Oct 2019, 12:57 PM IST

  సంక్షోభంలో ‘మహారాజా’: మాకుమ్మడి రాజీనామాలకు ఎయిరిండియా పైలట్లు?

  ప్రైవేటీకరణ అంచుల్లో చిక్కుకున్న ఎయిర్ ఇండియా సంస్థను వరుస సంక్షోభాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే వేతనాల పెంపు, పదోన్నతుల కల్పన విషయమై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం పైలట్లు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే చమురు సంస్థలకు భారీగా ఎయిరిండియా బకాయిలు పడ్డ సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 18వ తేదీ వరకు బకాయిలు చెల్లిస్తామని హామీలు ఇచ్చింది ఎయిరిండియా.

 • business3, May 2019, 11:31 AM IST

  జెట్ సంక్షోభం: ఎతిహాద్ కుట్రేనంటూ పైలట్లు, ప్రధానికి ఫిర్యాదు

  ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో జెట్ ఎయిర్‌వేస్  తాత్కాలికంగా సేవలు నిలిపేసిన విషయం తెలిసిందే. అయితే, జెట్ ఎయిర్‌వేస్ సంక్షోభం విషయంలో ఎతిహాద్ ఏదో కుట్ర చేసిందంటూ జెట్ పైలట్లు తాజాగా సంచలన ఆరోపణలు చేశారు.

 • Jet Airways

  business1, May 2019, 11:28 AM IST

  జెట్ ఎయిర్‌వేస్‌కు మూడోవంతు పైలట్లు బైబై.. ఇతర సంస్థల ‘ఆఫర్ల’ వర్షం

  విమానాశ్రయాలకే పరిమితమైన జెట్ ఎయిర్వేస్ లో పని చేసిన పైలట్లు, క్రూ సిబ్బంది ప్రత్యామ్నాయ మార్గాల వేటలో పడ్డారు. ఇప్పటికే మూడో వంతు పైలట్లు ఇతర సంస్థల్లో ఉద్యోగాలు పొందారని సమాచారం.

 • jet airways

  business15, Apr 2019, 2:57 PM IST

  మోడీజీ ఆదుకోండి: జెట్ పైలట్ల మొర, నిధుల కోసం ఎస్బీఐకి..

  సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎవర్‌వేస్‌ మనుగడ కోసం వెంటనే రూ.1,500 కోట్లు విడుదల చేయాలంటూ జెట్ ఎయిర్‌వేస్ కోరినట్లు ట్రేడ్ యూనియన్ ఏవిటేర్స్ గిల్డ్ సోమవారం తెలిపింది. మరోవైపు 20వేల మంది సంస్థ ఉద్యోగులను కాపాడాలంటూ  1,100 పైలట్లు సభ్యులు గల ఈ ట్రేడ్ యూనియన్ ప్రధాని నరేంద్ర మోడీకి మొరపెట్టుకుంది. 

 • Jet Airways Pilots

  business15, Apr 2019, 10:40 AM IST

  ‘స్సైస్‌జెట్’లో హాఫ్ శాలరీకే జెట్ పైలట్లు, ఇంజినీర్లు: టిక్కెట్ల ధరలకు రెక్కలు

  జెట్ ఎయిర్‌వేస్‌లో ఆర్థిక సంక్షోభం స్పైస్ జెట్ తదితర ప్రైవేట్ ఎయిర్ లైన్స్‌కు వరంగా మారుతోంది. మూడు నెలలకు పైగా వేతనాలందక ఇబ్బంది పడుతున్న జెట్ ఎయిర్‌వేస్ సిబ్బంది దాదాపు సగం వేతనానికే స్పైస్ జెట్‌లో చేరిపోతున్నారు.

 • jet airways

  business31, Mar 2019, 12:04 PM IST

  వేతన బకాయిల క్లియర్‌పై జెట్ ఎయిర్‌వేస్ ఓకే... కానీ

  జెట్ ఎయిర్వేస్ సీఈఓ వినయ్ దూబె ప్రకటనపై పైలట్లు ఇతర సిబ్బంది అసంత్రుప్తి వ్యక్తం చేశారు. బకాయిల చెల్లింపులపై స్పష్టమైన భవిష్యత్ ప్రణాళికను అమలులోకి తేవాలని, అది తెలిపిన తర్వాతే తమ నిర్ణయాన్ని పునరాలోచించుకునే సంగతి ఆలోచిస్తామని పైలట్లు తెలిపారు

 • jet airways

  business30, Mar 2019, 2:45 PM IST

  జెట్ ఎయిర్వేస్ ముంగిట మరో సంక్షోభం: పైలట్ల ‘సమ్మె’ట

  ఆర్థిక సంక్షోభం నుంచి కోలుకునే దిశగా ఒక అడుగు ముందుకేసిన జెట్ ఎయిర్వేస్ సంస్థకు మరో సమస్య వచ్చి పడింది. దాదాపు నాలుగు నెలలుగా వేతనాలివ్వకపోవడంతో సిబ్బంది ప్రత్యేకించి పైలట్లు ఆందోళన చెందుతున్నారు. కొత్త యాజమాన్యం చేతుల్లోకి సంస్థ మారిన తర్వాత కూడా స్పష్టత లేకపోవడంతో సోమవారం నుంచి సమ్మె బాట పడుతున్నట్లు ప్రకటించారు.

 • business23, Mar 2019, 1:18 PM IST

  జెట్ ఎయిర్వేస్‌పై ముప్పేట దాడి: స్పైస్ జెట్ అండ్ ఇండిగో ఇలా

  రుణ సంక్షోభంలో చిక్కుకుని సర్వీసులు నిలిపేసిన జెట్ ఎయిర్వేస్ విమానాలను లీజుకు తీసుకోవాలని స్పైస్ జెట్ భావిస్తున్నది. మరోవైపు జీతాల్లేక విలవిలాడుతున్న జెట్ ఎయిర్వేస్ పైలట్లను తమ సర్వీసులోకి తీసుకునేందుకు ఇండిగో ప్రయత్నాలు ప్రారంభించింది. ఇక రుణదాతలు అధిక వాటా తీసుకుని జెట్ ఎయిర్వేస్ సంస్థను నడిపేందుకు కసరత్తు చేస్తున్నారు. 

 • బుధవారం నాడు పాక్ విమానం భారత గగనతలంలోకి చొచ్చుకొచ్చిన విషయాన్ని గమనించిన భారత పైలల్ అభినందన్ మిగ్ 21 విమానంతో పాక్ విమానాన్ని వెంటాడాడు.

  INTERNATIONAL7, Mar 2019, 3:00 PM IST

  ఇండియా యుద్ధ విమానాలను కూల్చిన పాక్ పైలట్లు వీరే

   ఇండియాకు చెందిన మిగ్-21  యుద్ధ విమానాన్ని కూల్చివేసిన ఇద్దరు పైలట్ల వివరాలను  ఆ దేశం ప్రకటించింది. పాక్ యుద్ధ విమానాన్ని వెంటాడుతూ వెళ్లిన మిగ్-21 యుద్ధ విమానం కుప్పకూలింది. 
   

 • Jet Airways

  business25, Feb 2019, 1:04 PM IST

  జంట సవాళ్లు: జెట్ఎయిర్వేస్‌పై దివాళా పిటిషన్.. వేతనాలకు పైలట్ల సమ్మె హెచ్చరిక

  ప్పుడిప్పుడే ఆర్థిక కష్టాల నుంచి కోలుకుంటున్న జెట్ ఎయిర్వేస్ ఇంకా సమస్యలు తొలిగిపోయినట్లు కనిపించడం లేదు. ఎస్బీఐ సారథ్యంలోని బ్యాంకర్లు ఒకవైపు రూ.500 కోట్ల రుణం ఇచ్చినట్లే ఇచ్చి.. మరోవైపు తమ బకాయిల వసూలు కోసం ఎన్సీఎల్టీ మెట్లెక్కనున్నాయి. ఇదిలా ఉంటే పైలట్లు వచ్చేనెల ఒకటో తేదీ నాటికి తమ వేతనాలు చెల్లించాల్సిందేనని ఆల్టిమేటం జారీ చేశాయి.

 • IndiGo's flight 6E 3612

  business14, Feb 2019, 2:30 PM IST

  సివిల్ ఏవియేషన్‌కు పైలట్స్ షార్టేజ్.. అందుకే ఇండిగో..

  ఇండియన్ సివిల్ ఏవియేషన్ సమస్యల్లో చిక్కుకున్నది. విమానాలు నడిపేందుకు సరిపడా పైలట్లు లేక సర్వీసులు రద్దవుతున్నాయి. రెండేళ్ల నుంచి పైలట్ శిక్షణ ఊసే పౌర విమాన యాన సంస్థలు గానీ, ప్రభుత్వం గానీ పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఫలితంగా ఇండిగో వంటి పౌర విమాన యాన సంస్థలు రోజూ 30 సర్వీసులను రద్దు చేయడం మరికొంత కాలం కొనసాగుతుందని ప్రకటించాయి.