Search results - 60 Results
 • this vinayaka have paytm, google pay accounts

  Andhra Pradesh20, Sep 2018, 5:38 PM IST

  ఈ గణేశుడి పేరిట పేటిఎం, గూగుల్ పే అకౌంట్....

  ప్రస్తుతం దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలకు ప్రాధాన్యత పెరిగింది. బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరక్కుండా సెల్ పోన్లు, కంప్యూటర్లలోనే నగదు లావాదేవీలు జరపడానికి ప్రజలు ఇష్టపడుతున్నారు. వినియోదదారుల సౌకర్యం కోసం బ్యాంకులు కూడా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డిజిటల్ టెక్నాలజీని పోత్సహిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని తాను కూడా ప్రోత్సహించాలని భావించాడో ఏమో గాని గణనాథుడు కూడా డిజిటల్ లావాదేవీలు జరపడానికి సిద్దమయ్యాడు. విఘ్న నాయకుడు తన భక్తుల కానుకలను పేటీఎం, గూగుల్ పే రూపంలో స్వీకరిస్తున్న అరుదైన సంఘటన ఆంధ్ర ప్రదేశ్ లో చోటుచేసుకుంది.

 • Discount On Petrol Prices Today: MobiKwik Offers 50 Percent Discount On Petrol Purchase

  business19, Sep 2018, 2:35 PM IST

  బంపర్ ఆఫర్..పెట్రోల్ పై 50శాతం డిస్కౌంట్

  నేడు పెట్రోల్‌పై 50 శాతం డిస్కౌంట్‌ను అందించనున్నట్టు కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. మొబిక్విక్‌ ఈ ఫ్లాష్‌ ఆఫర్‌ కేవలం రాత్రి 9 గంటల వరకు వర్తించనుంది. 

 • Paytm Mall Festive Season Sale Dates Announced, Will Offer Deals on Redmi Note 5 Pro, Samsung Galaxy Note 9, and More

  TECHNOLOGY19, Sep 2018, 10:09 AM IST

  పేటీఎం ఫెస్టివల్ బొనాంజా...బంపర్ ఆఫర్

  ఈ సేల్‌లో భాగంగా కస్టమర్లు సుజుకి జిక్సర్‌ బైక్‌ను గెలుపొందే అవకాశాన్ని కూడా కంపెనీ కల్పిస్తోంది. 

 • Paytm Offers Up To 7,500 Rupees Cashback On Petrol, Diesel Purchase. All Details Here

  business14, Sep 2018, 1:59 PM IST

  పెట్రోల్ భగభగలు.. పేటీఎం భారీ డిస్కౌంట్ ఆఫర్

  పేటీఎం ద్వారా  జరిపే పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోళ్లపై  డిస్కౌంట్‌ స్కీంను, క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ను ప్రకటించింది.

 • Google ready to comply with RBI norms for payment services, says official

  TECHNOLOGY11, Sep 2018, 9:35 AM IST

  డిజిటల్ బ్యాంకింగ్ సేవలకు ‘గూగుల్ పే’ సై

  టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో డిజిటల్ పేమెంట్ బ్యాంకులు వినియోగదారులకు సేవలందిస్తున్నాయి. దేశీయంగా ఎయిర్ టెల్, పేటీఎం సేవలందిస్తున్నాయి. తాజాగా ఇంటర్నెట్ సెర్చింజ్ ‘గూగుల్’ కూడా డిసెంబర్ నాటికి భారతదేశంలో డిజిటల్ పేమెంట్ సేవలందించేందుకు సంసిద్ధంగా ఉంది.

 • Paytm Mall looks to join hands with BigBasket in fight with Flipkart, Amazon for Indian e-commerce market

  business31, Aug 2018, 2:39 PM IST

  అమెజాన్ x ఫ్లిప్‌కార్ట్ వార్ వారధి ‘పేటీఎం’!!

  భారతదేశంలోని ఆన్ లైన్ రిటైల్ సంస్థలు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ సంస్థలతో జరిగే యుద్ధంలో బిగ్‌బాస్కెట్ సంస్థతో పేటీఎం మాల్ సంస్థ చేతులు కదిపింది.

 • Uncertainty lurks over Paytm Payments Bank, still not allowed to add new customers

  business26, Aug 2018, 11:58 AM IST

  ఆర్బీఐ ఆంక్షలు: పేటీఎంలో నూతన ఖాతాలకు నో.. కేవైసీతోనే ప్రాబ్లం

  కొత్త ఖాతాదారులను చేర్చుకోరాదన్న రిజర్వు బ్యాంకు ఆంక్షలు ఇంకా కొనసాగుతున్నాయని పేటియం వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ శేఖర శర్మ తెలిపారు. ఈ పరిమితిని ఎప్పుడు సడలిస్తారన్న అంశంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోందని ఓ మ్యూచువల్ ఫండ్ సదస్సులో మాట్లాడుతూ చెప్పారు. 

 • Samsung Galaxy Note 9: Paytm Mall offers Rs 6,000 cashback on pre-booking, details inside

  business22, Aug 2018, 6:54 PM IST

  శ్యామ్‌సంగ్ గ్యాలక్సీ నోట్: పేటీఎం ఇలా క్యాష్ బ్యాక్ ఆఫర్

  స్మార్ట్ ఫోన్స్ దిగ్గజం శ్యామ్‌సంగ్ నూతనంగా గ్యాలక్సీ నోట్ 9 ఫోన్‌ను బుధవారం భారతీయ మార్కెట్‌లో ఆవిష్కరించింది. ఈ స్మార్ట్ ఫోన్ విక్రయాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి

 • Jeff Bezos may team up with KM Birla to counter Reliance and Walmart in retail

  business21, Aug 2018, 12:03 PM IST

  రిలయన్స్‌తో అమెరికన్ కార్పొరేట్లు ఢీ: ఫ్లిప్ కార్ట్ క్లోజ్.. ఇక ‘మోర్’పై అమెజాన్‌ ‘ఐ’

  అమెరికాలోని రిటైల్ దిగ్గజ సంస్థలన్నీ మన దేశీయ రిటైల్ సంస్థల స్వాధీనానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. ఇప్పటివరకు దేశీయంగా రిలయన్స్ జియో సంచలనంతో టెలికం రంగంలో భారీ ఆఫర్ల యుద్ధం.. ఆయా సంస్థలు తమ మార్కెట్‌ను కాపాడుకునేందుకు ఒకదానిలో మరొకటి విలీనమయ్యాయి. 

 • reliance fresh offers full paisa vasool

  business15, Aug 2018, 4:29 PM IST

  రిలయన్స్ ఫ్రెష్, మార్ట్ లో పంద్రాగస్టు ఆఫర్లు

  ఈ ఆఫర్ కింద పాల ఉత్పత్తులపై 25 శాతం రాయితీ, బిస్కెట్లు, స్పైసెస్‌లపై రెండు కొంటే ఒకటి ఉచితం, ఒకటి కొంటే మరో డియోడ్రెంట్, షాంప్‌లు ఉచితంగా అందిస్తున్నది. వీటితోపాటు పేటీఎం వ్యాలెట్‌పై రూ.75 క్యాష్‌బ్యాక్ ఆఫర్, మొబిక్విక్‌పై 15 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది.
   

 • SBI Tops The Chart As India's Most Patriotic Brand: Survey

  business14, Aug 2018, 11:15 AM IST

  ఎస్బీఐ అంటే దేశభక్తి బ్రాండ్.. తర్వాతీ స్థానంలో ఎల్ఐసీకి చోటు

   ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) అత్యంత మాతృదేశాభిమానం కలిగిన బ్రాండ్ అని తేలింది. బ్రిటన్‌కు చెందిన ఆన్‌లైన్ మార్కెట్ రిసెర్చ్-డేటా అనలిటిక్స్ సంస్థ యూగౌవ్ ఓమ్నీబస్ నిర్వహించిన సర్వేలో అత్యధిక భారతీయులు ఎస్బీఐపై అభిమానం చూపారు. 

 • Big Bazaars Mahabachat Sale From Aug

  business10, Aug 2018, 10:34 AM IST

  ‘స్వరాజ్య’ ఆఫర్లు: బిగ్ బజార్ టు రిలయన్స్.. అందరిదీ అదేబాట

  ప్రతి పండుగ సమయంలో ఆఫర్ల మోజులో వినియోగదారుల సెంటిమెంట్‌ను అనుకూలంగా మార్చుకుంటున్నాయి కార్పొరేట్ సంస్థలు. అందులో క్రమంగా బిగ్ బజార్ నుంచి రిలయన్స్ వరకు.. పేటీఎం నుంచి అమెజాన్ వరకు వినియోగదారులకు ఆకర్షణీయ ఆఫర్లు ప్రకటించాయి. 

 • Independence Day offers: Get massive cashback with the 'Freedom Cashback sale'

  TECHNOLOGY9, Aug 2018, 1:50 PM IST

  ‘పేటీఎం’ ఫ్రీడమ్ క్యాష్ బ్యాక్ ఆఫర్

  ల్యాప్‌టాప్‌లపై ఏకంగా 20 వేల రూపాయల వరకు ధర తగ్గించింది. ఇంటెల్‌ కోర్‌ ఐ3, 4జీబీ ర్యామ్‌, 1టీబీ స్టోరేజ్‌ స్పేస్‌, ఏడాది పాటు యాక్సిడెంటల్‌ డ్యామేజ్‌ ప్రొటెక్షన్‌​ కలిగిన లెనోవో ఐడియాప్యాడ్‌ 320 ధర పేటీఎం మాల్‌లో రూ.22,490కు తగ్గింది. 

 • Narendra Modi to launch India Post Payments Bank on 21 August

  business6, Aug 2018, 2:00 PM IST

  ఎట్టకేలకు 21నుంచి సేవలకు పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకు రెడీ

  ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకు(ఐపీపీబీ)సేవలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ రోజు పోస్టు పేమెంట్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించనున్నారు. 

 • After Airtel, Paytm Payments Bank Gets Into Trouble With RBI

  business2, Aug 2018, 10:47 AM IST

  కేవైసీ ఉల్లంఘనలు: పేటీఎమ్‌కు చిక్కులు.. కొత్త ఖాతాదారుల నిలిపివేత

  పేటీఎం పేమెంట్ బ్యాంక్ ‘కేవైసీ’ నిబంధనను ఉల్లంఘించినట్లు తెలుస్తున్నది. అలాగే సీఈఓ రేణు సత్తి విషయమై ఆర్బీఐ ఆదేశాల మేరకే ఆమెను మరో విభాగానికి బదిలీ చేశారని వార్తలొచ్చాయి.