పెళ్ళి
(Search results - 162)TelanganaJan 21, 2021, 4:23 PM IST
వివాహం ముందు చేసుకునే ఒప్పందం ఏమిటి ? మన చట్టంలో ఉందా .
ఇతర దేశములలో ఉన్నటు పెళ్ళికి ముందు వదువు ,వరుడు ఒప్పంద పత్రం రాసుకోవచ్చా .
EntertainmentJan 10, 2021, 7:56 AM IST
పెళ్లికూతురిగా మెరిసిపోయిన సింగర్ సునీత, పెళ్ళిలో ప్రత్యేక ఆకర్షణగా నితిన్ దంపతులు!
సింగర్ సునీత వివాహం శనివారం రాత్రి ఘనంగా జరిగింది.బంధుమిత్రులతో పాటు వెండితెర, బుల్లితెర ప్రముఖులు పాల్గొన్న ఈ వివాహ వేడుక టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.
EntertainmentJan 9, 2021, 4:39 PM IST
సింగర్ సునీత పెళ్లి ఈ రోజే...గుళ్లో
మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుని రామ్ వీరపనేనితో సునీత రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. కొన్నిరోజుల ముందే హైదరాబాద్‌లో కుటుంబ సభ్యుల, సన్నిహితుల సమక్షంలో రామ్, సునీతల నిశ్చితార్థం జరిగింది. ఇటీవలె వీరిద్దరూ కలిసి సింగర్స్ యూనిట్‌కి గ్రాండ్ పార్టీ ఇచ్చారు.ఆ తర్వాత సినీ పరిశ్రమలోని ఇతర సెలబ్రిటీల కోసం ప్రీ వెడ్డింగ్ పార్టీని ఏర్పాటు చేశారు.EntertainmentJan 4, 2021, 4:14 PM IST
మోనాల్ బాయ్‌ఫ్రెండ్‌ని మార్చిందా?.. వేరే వ్యక్తికి అందరు చూస్తుండగానే లవ్ ప్రపోజ్
హాట్ హీరోయిన్ మోనాల్ ఇటీవల `బిగ్‌బాస్`తో బాగా పాపులారిటీని, క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా అఖిల్‌తో లవ్ ఎఫైర్ టాక్ ఆఫ్ ది హౌజ్ అయ్యింది. వీరిద్దరు బయట కూడా లవర్స్ అని, పెళ్ళి కూడా చేసుకోబోతున్నారని వార్తలొచ్చాయి. కానీ మోనాల్ అసలైన లవర్ వేరే ఉన్నారా? అంటే `డాన్స్ ప్లస్` చూస్తే నిజమే అనిపిస్తుంది.
EntertainmentDec 31, 2020, 10:06 AM IST
భర్తతో కలిసి వీధుల్లో గంతులేస్తున్న కాజల్.. న్యూ ఇయర్ స్పెషల్
కాజల్ ఎంజాయ్మెంట్కి బ్రేక్‌లు, బార్డర్స్ లేవనే చెప్పాలి. ఓ వైపు కొత్తగా పెళ్ళి లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ, మరోవైపు కొత్త బిజినెస్‌లను స్టార్ట్ చేస్తూ తెగ హంగామా చేస్తూందీ అమ్మడు. తాజాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్‌ని సరికొత్తగా స్టార్ చేసింది. భర్తతో కలిసి వీధుల్లో గంతులేసింది. అంతేకాదు ఫిలాసఫీలు చెబుతోంది.
EntertainmentDec 31, 2020, 7:43 AM IST
అరియానాతో పెళ్ళి.. నిజం లేదన్న అవినాష్.. మరో సినిమా ఛాన్స్
అవినాష్‌కి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే జీ తెలుగులో తాను జడ్జ్ గా పనిచేసే `బొమ్మ అదిరింది`లో అవినాష్‌కి ఓ ఆఫర్ ఇస్తానని నాగబాబు చెప్పారు. దాదాపు అది కన్ఫమ్ అని తెలుస్తుంది. తాజాగా మరో ఆఫర్ వచ్చిందట.
EntertainmentDec 28, 2020, 3:23 PM IST
రోజుకో సెక్సీ ఫోటోతో పిచ్చెక్కిస్తున్న సమంత.. హాట్నెస్ ఓవర్ డోస్.. ఫోటోస్ వైరల్
సమంత రోజుకో సెక్సీ ఫోటోతో పిచ్చెక్కిస్తుంది. పెళ్ళి కాని అమ్మడు తరహాలో తన హాట్ అందాలతో రెచ్చిపోతుంది. మ్యారేజ్ చేసుకున్నా కూడా ఏమాత్రం తగ్గడం లేదు సరికదా మరింతగా రెచ్చిపోతుంది. ఇప్పుడు సినిమాలు లేకపోయినా ఇంత హాట్‌నెస్‌తో కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేయడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా పంచుకున్న స్టన్నింగ్ పిక్ వైరల్ అవుతుంది.
EntertainmentDec 28, 2020, 10:18 AM IST
పెళ్లి తర్వాత కమిట్మెంట్లని పూర్తి చేసే పనిలో బిజీగా కాజల్.. ఇప్పటికే ఒకటి కంప్లీట్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ పెళ్ళి ఆనందం నుంచి త్వరగానే బయటపడింది. నెలరోజులు తన భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి హనీమూన్ ఎంజాయ్ చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు వరుసగా తన కమిట్ అయిన సినిమా షూటింగ్‌లను పూర్తి చేసే పనిలో పడింది. తాజాగా తన తమిళ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది.
EntertainmentDec 27, 2020, 9:42 PM IST
`జబర్దస్త్` వర్షని మోసం చేసిన ఇమ్మాన్యుయెల్.. కెవ్వు కార్తీక్‌తో పెళ్ళి..రాలిపోయే చిలుకా!
తన ప్రియురాలిని మోసం చేశాడు `జబర్దస్త్` ఇమ్మాన్యుయెల్. తాను అమితంగా ప్రేమించిన అందాల భామ వర్షని ఎంతో ఘాఢంగా ప్రేమించారు. వీరిద్దరికి `జబర్దస్త్` షోలో విశేషమైన పాపులారిటీ ఉంది. అయితే పెళ్ళి చేసుకుంటానని వర్షకి ప్రామిస్ చేసిన ఇమ్మాన్యుయెల్ ఆమెని మోసం చేశాడు. పెళ్లికి నిరాకరించారు. ఇంతకి ఏం జరిగిందనేది చూస్తే,
EntertainmentDec 24, 2020, 9:09 PM IST
కరోనా రాకపోయింటే అలియాతో పెళ్లి జరిగిపోయి ఉండేదిః రణ్‌బీర్ కపూర్ క్లారిటీ
అలియా తన గర్ల్ ఫ్రెండ్ అని ఒప్పుకున్నాడు రణ్‌బీర్ కపూర్. పెళ్లికి సంబంధించిన క్లారిటీ ఇచ్చారు. కరోరా రాకపోయి ఉంటే ఇప్పటికే మ్యారేజ్ జరిగేదని వెల్లడించారు.
EntertainmentDec 24, 2020, 3:29 PM IST
మెగా ఫ్యామిలీలో మరో వివాహం: పెళ్లిపీటలెక్కనున్న సాయిధరమ్ తేజ్
కరోనాతో టాలీవుడ్లో పెళ్ళి సందడి మొదలైంది.
EntertainmentDec 23, 2020, 4:21 PM IST
బ్రదర్ పెళ్ళికి ఎన్టీఆర్ ఎందుకు డుమ్మా కొట్టారు?
షూటింగ్ హడావుడిలో ఎన్టీఆర్ రాలేకపోయారని సరిపెట్టుకోవాడనికి, ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కోసం ఎన్టీఆర్ హైదరాబాద్ లోనే ఉన్నారని సమాచారం. ఒకవేళ టౌన్ లో ఎన్టీఆర్ లేకున్నా కనీసం తన తరపున భార్య పిల్లలను పంపి ఉండవచ్చు. కానీ ఈ పెళ్ళికి ఎన్టీఆర్ కుటుంబం నుండి ఒక్కరు కూడా వెళ్లలేదని సమాచారం.
EntertainmentDec 23, 2020, 11:51 AM IST
ఘనంగా ఎన్టీఆర్ మనవడు వివాహం!
ఎన్టీఆర్ పెద్ద కుమారుడైన జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ పెళ్లి చేసుకోవడం జరిగింది. రేఖావాణి అనే యువతి మెడలో చైతన్య కృష్ణ మూడుముళ్లు వేశారు. బాలకృష్ణ కుటుంబంతో పాటు ఈ పెళ్ళికి హాజరయ్యారు. కుమారుడు కోడలిని ఆయన ఆశీర్వదించారు.
EntertainmentDec 21, 2020, 10:20 AM IST
పార్టీలు చేసుకుంటున్న సింగర్ సునీత అండ్ రామ్... కుర్రాళ్లను మించిపోయారుగా!
సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించి ఆమె ఫ్యాన్స్ ని షాక్ చేశారు. పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లలు ఉన్న సునీత, 42 ఏళ్ల వయసులో పెళ్ళికి సిద్ధం కావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.
EntertainmentDec 20, 2020, 7:47 AM IST
పెళ్ళి చేసుకుంటూనే లైఫ్ కాలిపోతుందన్న జంట.. ఒక్కటైన నటి సులగ్నా, హాస్యనటుడు బిస్వా కళ్యాణ్
కొత్తగా పెళ్ళి చేసుకుంటుంది ఆ జంట. ఒకరు పాపులర్ నటి, మరొకరు పాపులర్ కమేడియన్. మూడు ముళ్ళు పడనేలేదు. అప్పుడే జీవితంపై సెటైర్లు వేసుకున్నారు. తమ బ్యాచ్‌లర్ లైఫ్ ఎలా కాలిపోతుందో చూడండి అంటూ పోస్ట్ లు కూడా పెట్టుకున్నారు. ఇంతకి వాళ్లెవరనేగా మీ డౌట్. అదేంటో మీరే చూడండి.