పెళ్లి  

(Search results - 1353)
 • Tollywood Heroes and their wives

  Entertainment News8, Apr 2020, 10:26 AM IST

  మరదళ్ళనే పెళ్లి చేసుకున్న క్రేజీ హీరోలు.. ఎన్టీఆర్ నుంచి యంగ్ హీరోల వరకు..

  ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ప్రేమ వివాహాలు, డేటింగ్ ల ట్రెండ్ బాగా ఉంది. కనై ఒకప్పుడు మాత్రం పెళ్లంటే తెలిసిన బంధువులతోనే సంబంధాలు కుదుర్చుకునేవారు. చిత్ర పరిశ్రమలో తమ సొంత మరదళ్ళని వివాహం చేసుకున్న హీరోలు కూడా ఉన్నారు. ఎన్టీఆర్ నుంచి ఇప్పటి యంగ్ హీరోల వరకు ఈ ట్రెండ్ ఉంది.

 • undefined

  NATIONAL8, Apr 2020, 10:18 AM IST

  వరుసకు అన్నతో చెల్లెలి ప్రేమ.. అక్క అంగీకరించలేదని...

  ఎడమచేతిని కత్తితో కోసుకున్న స్థితిలో పడివుండడంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో మృతిచెందింది. దీన్ని నామక్కల్‌ పోలీసులు ఆత్మహత్య కేసుగా నమోదు చేశారు. పోస్టుమార్టం రిపోర్టులో గొంతు నులమడంతో ఆమె చనిపోయినట్లు తెలిసింది.

 • undefined

  Entertainment News6, Apr 2020, 12:43 PM IST

  పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేష్‌

  తన పెళ్లి విషయంలో వస్తున్న రూమర్స్‌పై మహానటి కీర్తి సురేష్‌ స్పందించింది. త్వరలో తాను పెళ్లి చేసుకోతున్నట్టుగా వచ్చిన వార్తలను ఆమె ఖండించింది. కెరీర్‌ పరంగా ఫుల్ బిజీగా ఉన్న తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తెలిపింది.

 • undefined

  Telangana6, Apr 2020, 9:43 AM IST

  పెళ్లి చేసుకోమన్నందుకే.. అద్దె కారులో అత్యాచారం..

  ఈ క్రమంలో పెళ్లి చేసుకుని దూరంగా వెళ్లిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామని ఆమె పదేపదే ఒత్తిడి చేసింది. అయితే, ఇదే సమయంలో వేరే అమ్మాయికి దగ్గరైన నిందితుడు వివాహితను దూరం పెట్టాడు. అయినప్పటికీ ఆమె నుంచి ఒత్తిడి ఆగకపోవడంతో హత్య చేసి వదిలించుకోవాలని ప్లాన్ చేశాడు.

 • undefined

  gossips4, Apr 2020, 11:36 AM IST

  త్వరలో పెళ్లి పీటలెక్కనున్న `మహానటి`?

  మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న నటి కీర్తీ సురేష్. ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటిగా అవార్డ్‌ అందుకున్న ఈ భామ త్వరలో పెళ్లి పీటలెక్కనుందట. ప్రస్తుతం కెరీర్‌ పరంగా ఫుల్ ఫాంలో ఉన్న ఈ భామ పెళ్లి చేసుకుంటుందన్న వార్తలు రావటంతో అభిమానులు షాక్ అవుతున్నారు. అయితే కీర్తి చేసుకోబోయేది ఎవరిని..? పెళ్లి ఎప్పుడూ? అన్న విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

 • Lizelle Lee

  Cricket3, Apr 2020, 2:07 PM IST

  కరోనా లాక్ డౌన్... ఆగిన మహిళా క్రికెటర్ పెళ్లి

  లాక్‌డౌన్‌లో అది 15వ రోజుగా ఉండడంతో.. వివాహం నిలిచిపోయింది. లాక్‌డౌన్‌ కారణంగా లీ ప్రస్తుతం తన తల్లిదండ్రుల వద్ద వ్యవసాయ పట్టణం అయిన ఎర్మెలాలో ఉంటుంది. కరోనా కారణంగా ఇంటికే పరిమితమైంది.

 • ಜೂನಿಯರ್ ಎನ್‌ಟಿಆರ್ ತಮ್ಮ 75 ಲಕ್ಷ ರೂ. ಸಹಾಯ ಮಾಡಿದ್ದು, ತೆಲಂಗಾಣ ಮತ್ತು ಆಂಧ್ರಪ್ರದೇಶದ ಸಿಎಂ ಫಂಡ್‌ಗೆ 50 ಲಕ್ಷ ಮತ್ತು ತೆಲುಗು ಚಲನಚಿತ್ರೋದ್ಯಮದ ಕಾರ್ಮಿಕರಿಗೆ 25 ಲಕ್ಷ ರೂ. ಅನೌನ್ಸ್ ಮಾಡಿದ್ದಾರೆ.

  Entertainment2, Apr 2020, 2:58 PM IST

  ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే....మొదలెట్టేస్తా

   ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రతీ ప్రాజెక్టు ఎంతవరకూ తన కెరీర్ కు ఉపయోగపడుతుందనే విషయం ఆచి,తూచి ఆలోచించి డెసిషన్ తీసుకుంటున్నారు. ఆ క్రమంలోనే రీసెంట్ గా ఓ కథని ఆయన విన్నట్లు తెలుస్తోంది.

 • Bhadrachalam's Sita-Rama Kalyanam done without devotees
  Video Icon

  Telangana2, Apr 2020, 10:26 AM IST

  భక్తులు లేకుండా తొలిసారి భద్రాద్రి రాముడి పెళ్లి

  కరోనావైరస్ కారణంగా దేశమంతా లాక్ డౌన్ లో ఉన్న నేపధ్యంలో శ్రీరామనవమినాడు భక్తులతో కిటకిటలాడే భద్రాచలం ఆలయం బోసిపోయింది.

 • SriReddy

  News1, Apr 2020, 7:30 PM IST

  అమలాపాల్ రెండో పెళ్లిపై శ్రీరెడ్డి కామెంట్స్.. దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు

  సినీ తారలు, సెలెబ్రిటీలపై నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేసే శ్రీరెడ్డి తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. కాస్టింగ్ కౌచ్ పై పోరాటంతో జాతీయ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా నిలిచిన శ్రీరెడ్డి.. ప్రస్తుతం మితిమీరిన అసభ్య పదజాలం ఉపయోగిస్తూ విమర్శలు ఎదుర్కొంటోంది. 

 • undefined

  News29, Mar 2020, 3:34 PM IST

  పెళ్లి వాయిదా వేసుకుంటున్నా.. మీ ఆరోగ్యాన్ని ఆశించే నితిన్

  భీష్మ చిత్ర ఘనవిజయం హీరో నితిన్ లో ఉత్సాహాన్ని నింపింది. అదే జోరుతో నితిన్ పెళ్లి పీటలెక్కబోతున్నాడు అంటూ అభిమానులు సంబరపడ్డారు. నితిన్ బ్యాచిలర్ లైఫ్ కి ఎండ్ కార్డు పడబోతోంది అంటూ సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ వినిపించాయి.

 • ಮೊಗ್ಗಿನ ಜಡೆಯನ್ನು ವಿಭಿನ್ನವಾಗಿ ಅಲಂಕರಿಸಿ ಹೂ ಗುಚ್ಚ ಮಾಡಲಾಗುತ್ತದೆ.

  Coronavirus India28, Mar 2020, 2:46 PM IST

  బంధువులొస్తే కరోనా వస్తదేమో.. నాలుగు నిమిషాల్లో పెళ్లి

  కొందరు బుక్ చేసుకున్న కళ్యాణ మండపాలు మూతపడ్డాయని.. ఇంటి వద్ద పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో ఓ జంట కేవలం నాలుగు నిమిషాల్లో తమ పెళ్లి తంతు ముగించారు.
   

 • undefined

  Andhra Pradesh26, Mar 2020, 2:24 PM IST

  పెళ్లి చేసుకోమందని అతను.. మోసం చేశాడని ఆమె...

  అదే గ్రామానికి చెందిన మాండ్రు చంద్రపాల్, మార్తమ్మ  రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. చంద్రపాల్‌ పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో వారు భీమవరంలో శారీరకంగా కలుసుకున్నారు.

 • vanama

  Telangana24, Mar 2020, 8:25 AM IST

  కరోనా దెబ్బ... ఎమ్మెల్యే మనవరాలి పెళ్లి వాయిదా

  వనమా పెద్దకుమారుడు రాఘవేందర్‌రావు పెద్దకుమార్తె అలేఖ్య నిశ్చితార్థం గత నెలలో నిర్వహించారు. ఏప్రిల్‌ 4న పాల్వంచలో పెళ్లి జరగాల్సి ఉంది.

 • मामला भारत के पड़ोसी देश पाकिस्तान का है। झेलम में रहने वाले सज्जाद ने धूमधाम निकाह किया। बैंड-बाजे के साथ सज्जाद अपनी दुल्हन को निकाह कर लाया।

  NATIONAL23, Mar 2020, 3:55 PM IST

  కరోనా ఎఫెక్ట్: వెయ్యి మందికి ఏర్పాట్లు, 8 మందితోనే పెళ్లి

  కర్ణాటక రాష్ట్రంలోని కృష్ణగిరి జిల్లాలోని మణియాండహళ్లికి చెందిన రేవతికి బెంగుళూరుకు చెందిన రేవతితో పెళ్లిని నిర్ణయించారు రెండు కుటుంబాల పెద్దలు. ఈ నెల 22వ తేదీన పెళ్లి జరిపించాలని ముందుగానే నిర్ణయం తీసుకొన్నారు.

   

 • undefined

  Andhra Pradesh23, Mar 2020, 10:28 AM IST

  కరోనా దెబ్బ: పిఠాపురంలో పెళ్లిని నిలిపివేసిన అధికారులు

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడకు చెందిన యువకుడు అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పట్టణానికి చెందిన యువతి అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. వీరిద్దరూ కూడ ఒకే చోట పనిచేస్తున్నారు.