పెట్రోల్ బంక్  

(Search results - 6)
 • Subsidy Rice lorry seized
  Video Icon

  Vijayawada14, Oct 2019, 11:51 AM IST

  సబ్సిడీ బియ్యన్నీ దోచేస్తున్నారు (వీడియో)

  రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. తెలంగాణ రాష్టం నుంచి అక్రమంగా ఆంధ్రప్రదేశ్  తరలిస్తున్న బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. కృష్ణాజిల్లా కంచికచర్ల వద్ద  తెలంగాణ రాష్ట్రం ఎర్రుపాలెం నుండి పశ్చిమ గోదావరి జిల్లాకు రేషన్ బియ్యం తరలి వెళ్తుందన్న సమాచారం అందుకున్న పోలీసులు మాటు వేసి లారీని పట్టుకున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు కంచికచర్ల పట్టణం జుజ్జూరు రోడ్డు పెట్రోల్ బంక్ సమీపంలో తెల్లవారుజామున ఏపీ 35 టి 6476 నెంబరు గల లారీ పట్టుకున్నారు. దానిలో  సుమారు 19 టన్నుల రేషన్ బియ్యం ఉన్నాయి. డ్రైవర్ తో సహా రేషన్ తరిలిస్తున్న వారిని పట్టుకుని కంచికచర్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు.

 • lorry

  Karimanagar2, Oct 2019, 3:14 PM IST

  లారీలో మంటలు, పక్కనే పెట్రోల్ బంక్: తృటిలో తప్పిన ప్రమాదం

  కరీంనగర్ జిల్లాలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. చొప్పదండి మండల కేంద్రంలో హెచ్‌పి పెట్రోల్ బంక్ వద్ద స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న పెట్రోల్ బంక్ వద్ద లారీ బ్రేక్ లైనర్‌లు పట్టేసి మంటలు చేలరేగాయి

 • petrol bunk fire

  Karimanagar2, Oct 2019, 3:07 PM IST

  పెట్రోల్ బంకులో మంటలు.. తృుటిలో తప్పిన పెనుప్రమాదం

  కరీంనగర్ జిల్లాలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. చొప్పదండి మండల కేంద్రంలో హెచ్‌పి పెట్రోల్ బంక్ వద్ద స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న పెట్రోల్ బంక్ వద్ద లారీ బ్రేక్ లైనర్‌లు పట్టేసి మంటలు చేలరేగాయి

 • syeraa
  Video Icon

  Telangana2, Oct 2019, 11:07 AM IST

  బ్రేక్ లైనర్లు ఫెయిల్ పెట్రోల్ బంక్ వద్ద ఎగిసిన మంటలు (వీడియో)

  కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలో హెచ్ పి పెట్రోల్ బంక్ వద్ద లారీ బ్రేక్ లైనర్ లు పట్టేసి బ్లాస్ట్ కావడంతో మంటలు ఎగిసిపడ్డాయి. పెట్రోల్ బంక్ దగ్గర మంటలు లేవడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే మంటలను ఆర్పేయడంతో తృటీ లో పెను ప్రమాదం తప్పింది.
   

 • Petrol prices hike soon after trump administration ban import oil from Iran

  Andhra Pradesh9, Jun 2019, 11:33 AM IST

  డీజీల్ పోయలేదని పెట్రోల్ బంకులో కార్మికుడిపై ఎస్ఐ దాడి

  అడిగిన వెంటనే డీజీల్ పోయలేదనే నెపంతో  పెట్రోల్ బంకులో పనిచేసే వ్యక్తిపై గుంటూరు జిల్లా నిజాంపట్నం ఎస్సై రాంబాబు దాడికి దిగారు. ఈ దాడిని నిరసిస్తూ  బంక్ కార్మికులు పోలీ‌స్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు.ఇదిలా ఉంటే  ఈ ఆరోపణల్లో నిజం లేదని ఎస్ఐ చెబుతున్నాడు.