Search results - 23 Results
 • জেট উড়ান স্থগিত হল পরিষেবা

  business24, May 2019, 11:22 AM IST

  జెట్ ఎయిర్వేస్ రివైవల్ ఫస్ట్: హిందుజాలతో కూడిన కన్సార్టియం ‘వ్యూ’

  మూత పడిన జెట్ ఎయిర్వేస్ సంస్థ పునరుద్ధరణ కోసం మార్గం సుగమం అవుతోంది. హిందుజాలు, ఎతిహాద్ సంస్థ తమ పరిమితికి లోబడే మైనారిటీ వాటా కొనుగోలుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. హిందుజాలు, ఎతిహాద్ సారథ్యంలోనే జెట్ ఎయిర్వేస్ టేకాఫ్ తీసుకుంటుందని అంచనాకు వచ్చిన బ్యాంకర్లు.. సంస్థ నిర్వహణ కోసం తమ వద్దే 20 శాతం వాటా ఉంచుకుంటామని బ్యాంకర్లు ఎతిహాద్‌, హిందుజాలకు కొత్త ఆఫర్‌ ఇచ్చాయి. సంస్థ పున: ప్రారంభమైన తర్వాత ఆ వాటా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు విక్రయించేందుకు బ్యాంకర్లు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 
   

 • master card

  business17, May 2019, 10:24 AM IST

  హైదరాబాద్‌లో మాస్టర్‌కార్డ్‌ కేంద్రం! ఐదేళ్లలో బిలియన్ డాలర్ల పెట్టుబడి

  వచ్చే అయిదేళ్లలో భారత్‌లో రూ.7000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు మాస్టర్ కార్డ్ తెలిపింది. భారతదేశంలో డిజిటల్‌ చెల్లింపులు వేగంగా పెరుగుతున్నాయని సంస్థ దక్షిణాసియా విభాగం సీనియర్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ చెప్పారు. 
  స్టార్టప్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నామని తెలిపారు. భవిష్యత్‌లో హైదరాబాద్‌లో మాస్టర్ కార్డ్ కేంద్రం ఏర్పాటు చేస్తామని రాజీవ్‌ కుమార్‌ వివరించారు.
 • business23, Mar 2019, 2:54 PM IST

  డిజిటల్ పేమెంట్ సంస్థలకు వాల్ మార్ట్ సవాల్.. భారీ పెట్టుబడితో రంగంలోకి

  ఆన్‌లైన్ గ్లోబల్ రిటైల్ దిగ్గజం ‘వాల్‌మార్ట్’.. భారత మార్కెట్లో కీలక నిర్ణయం తీసుకున్నది. డిజిటల్ పేమెంట్స్ సంస్థ ఫోన్ పేలో పెట్టుబడులు పెట్టింది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ సంస్థలో పెట్టుబడులతో రిటైల్, ఆన్‌లైన్ సంస్థలకు సవాల్ విసిరిన వాల్‌మార్ట్.. తాజా నిర్ణయంతో పేటీఎం, గూగుల్ పే, షియోమీ ఎంఐ పే   తదితర సంస్థల లావాదేవీలకు చెక్ పెట్టనున్నది.

 • Start ups

  TECHNOLOGY20, Feb 2019, 10:29 AM IST

  స్టార్టప్‌లకు బిగ్ రిలీఫ్: 10ఏళ్లకు.. రూ.25 కోట్ల వరకు నో టాక్స్

  స్టార్టప్ సంస్థల టర్నోవర్‌పై విధించే ఏంజిల్ టాక్స్ విషయమై కేంద్రం మినహాయింపులు కల్పించింది. ఇంతకుముందు 10 కోట్ల పెట్టుబడి పరిమితిని రూ.25 కోట్లకు.. ఏడేళ్ల గడువును పదేళ్లకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. దీనిపై వచ్చేనెల స్టార్టప్ సంస్థల యాజమాన్యాలతో కేంద్రం సమావేశమై విధి విధానాలను రూపొందించనున్నది.

 • voks

  cars20, Jan 2019, 11:43 AM IST

  ఇండియా 2.0: వోక్స్ వ్యాగన్ ఆర్ అండ్ డీ కోసం రూ.2000 కోట్ల పెట్టుబడి

  ఇతర ఆటోమొబైల్ సంస్థలతో పోలిస్తే విక్రయాల్లో వెనుకబడి ఉన్న వోక్స్ వ్యాగన్ ‘ఇండియా 2.0’ ప్రాజెక్టు పేరిట బ్లూ ప్రింట్ అమలు చేయడానికి పూనుకున్నది. ఈ క్రమంలో భారతదేశంలో రూ.2000 కోట్లు కేవలం పరిశోధన, అభివ్రుద్ధి రంగాలపైనే పెట్టుబడులను పెట్టనున్నది. పుణెలో తొలి టెక్నాలజీ కేంద్రాన్ని వోక్స్ వ్యాగన్ ప్రారంభించింది. 
   

 • Sukku

  ENTERTAINMENT16, Jan 2019, 8:31 PM IST

  స్టూడెంట్స్ కోసం సుకుమార్ పెట్టుబడి!

  టాలీవుడ్ స్టార్ దర్శకులు నిర్మాతలుగా అడుగులు వేస్తుండడం కామన్. పూర్తిగా ప్రొడ్యూసర్ గా కాకపోయినా ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే గతంలో లాగా శిష్యులకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చే దర్శకులు కరువయ్యారు. కానీ సుకుమార్ ఇప్పుడు తన స్టూడెంట్స్ కోసం నిర్మాతగా ముందుకు సాగుతున్నాడు. 

 • nascom

  News26, Dec 2018, 10:35 AM IST

  ఐటీ రంగానికి సవాల్.. సంపన్నదేశాల ప్రొటెక్షనిజం

  అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి సంపన్న దేశాల ఆత్మరక్షణ ధోరణులు భారత ఐటీ రంగానికి సవాళ్లు విసిరినా.. టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులను అనుసంధానించుకునేందుకు సిద్ధం అవుతున్నాయి భారత ఐటీ సంస్థలు.

 • ram charan

  ENTERTAINMENT18, Dec 2018, 3:59 PM IST

  'RRR'లో రామ్ చరణ్ పెట్టుబడి..?

  రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి 'RRR' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. 

 • havells

  News16, Dec 2018, 10:58 AM IST

  ఇది హవేల్స్ కిక్: బెంగళూరులో రీసెర్చి సెంటర్

  ఎలక్ట్రికల్‌ ఉత్పత్తులు, గృహోపకరణాల తయారీ సంస్థ హవేల్స్ దక్షిణ భారతదేశంలో విస్తరణపై కేంద్రీకరించింది. ఇందుకోసం వచ్చే ఐదేళ్లలో రూ.1,500 కోట్లు ఖర్చు చేయనున్నది. బెంగళూరులో పరిశోధనా కేంద్రం కూడా ఏర్పాటు చేసేందుకు సిద్దమవుతోంది.
   

 • vikram

  ENTERTAINMENT4, Dec 2018, 1:58 PM IST

  విక్రమ్ పై రూ.300 కోట్ల పెట్టుబడి.. వర్కవుట్ అవుతుందా?

  విలక్షణ నటుడు విక్రమ్ కి తమిళనాట ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో కూడా ఆయన సినిమాలు విడుదల అవుతుంటాయి. 

 • sunil

  ENTERTAINMENT2, Dec 2018, 8:10 PM IST

  రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిన సునీల్.. నిర్మాత జంప్!

  కమెడియన్ గా కెరీర్ మొదలుపెట్టిన సునీల్ ఆ తరువాత హీరోగా మారి సినిమాలు చేయడం ఆరంభించాడు. సిక్స్ ప్యాక్, స్టార్ హీరోలకు ధీటుగా డాన్సులు ఇలా ఎన్ని చేసినా హీరోగా అతడికి విజయాలు మాత్రం దక్కలేదు. 

 • ravi babu

  ENTERTAINMENT13, Nov 2018, 2:18 PM IST

  పంది ఎఫెక్ట్.. దివాలా తీసిన దర్శకుడు!

  దర్శకుడు రవిబాబు కొత్తదనం సినిమాలు చేస్తూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ఒకప్పుడు హిట్లు అందుకున్న ఈ డైరెక్టర్ కి ఈ మధ్య కాలంలో ఒక్క హిట్టు కూడా పడలేదు. వరుసగా ఫ్లాప్స్ రావడంతో కొంతకాలం డైరెక్షన్ కి బ్రేక్ ఇచ్చాడు. ఎంతో నమ్మకంతో పంది పిల్లని ప్రధాన పాత్రలో పెట్టి సినిమా తీశాడు.

 • S S Rajamouli

  ENTERTAINMENT13, Nov 2018, 10:32 AM IST

  'RRR' కోసం ఎవరిని తీసుకోబోతున్నారంటే..?

  దర్శకధీరుడు రాజమౌళి తన సినిమాలలో కాస్టింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. నటీనటులు స్ట్రాంగ్ గా ఉంటేనే సినిమాపై మరింత ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఈ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవాలని అనుకోరు. ఇప్పుడు 'RRR' కోసం నటీనటులను వెతికే పనిలో పడ్డారు.