పెజావర మఠాధిపతి  

(Search results - 1)
  • Pejawar Sri

    NATIONAL29, Dec 2019, 12:22 PM

    పెజావర్ మఠాధిపతి విశ్వేశతీర్థ స్వామిజీ కన్నుమూత

    సుప్రసిద్ద పెజావర మఠాధిపతి విశ్వేశతీర్థ స్వామిజీ ఆదివారం నాడు కన్నుమూశారు. 88 ఏళ్ల స్వామిజీ అస్వస్థత కారణంగా కొన్ని రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన అప్పటి నుండి స్పృహలోకి రాలేదు. దీంతో ఆయన చివరి కోరిక మేరకు ఆదివారం నాడు ఉదయమే స్వామీజీని ఉడిపి శ్రీకృష్ణ మఠానికి తరలించారు.