పెంపు  

(Search results - 86)
 • Telangana18, Jul 2019, 11:52 AM IST

  కేసీఆర్ వయోపరిమితి పెంపు బిల్లు: మద్దతు పలికిన బీజేపీ, ఎంఐఎం

  చారిత్రాత్మకమైన వారసత్వ సంపద కాపాడాలనే ఉద్దేశంతో హెరిటేజ్ చట్టాన్ని తీసుకువచ్చినట్లు గుర్తు చేశారు. కొంతమంది తెలియని వాళ్లు ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. దిల్ కుషా గెస్ట్ హౌస్ కూడా హెరిటేజ్ బిల్డింగ్ అంటూ కూడా మాట్లాడుతున్నారని తెలిపారు. 

 • NATIONAL5, Jul 2019, 1:16 PM IST

  కేంద్ర బడ్జెట్ 2019: గృహ రుణాలపై వడ్డీ రాయితీ పెంపు

  గృహ నిర్మాణాలపై వడ్డీ రాయితీని ఇవ్వనున్నట్టు కేంద్రం ప్రకటించింది.  రూ. 45 లక్షలలోపు గృహ నిర్మాణాలు తీసుకొన్న వారికి మరో లక్షన్న వడ్డీ రాయితీని ఇస్తున్నట్టుగా కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు.

 • NATIONAL5, Jul 2019, 1:00 PM IST

  కేంద్ర బడ్జెట్ 2019: ఆదాయపు పన్ను పరిమితి రూ. 5 లక్షలకు పెంపు

   ఏడాదికి ఐదు లక్షల ఆదాయం దాటితేనే  ఆదాయపు పన్ను చెల్లించాలని  కేంద్రం ప్రకటించింది.  ఐదు లక్షలకు పైగా వార్షికాదాయం ఉన్న వారు మాత్రమే ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తారని కేంద్రం తేల్చేసింది.

 • zaira wasim

  ENTERTAINMENT1, Jul 2019, 5:55 PM IST

  'జైరా వసీం'కు భద్రత పెంపు.. ఇది 'అల్లా' నిర్ణయం అంటున్న ముస్లిం పెద్దలు!

  దంగల్ చిత్రంతో జైరా వసీం నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. దంగల్ చిత్రం తర్వాత జైరా వసీం గురించి సోషల్ మీడియాలో సైతం జోరుగా చర్చ జరిగింది. 

 • business26, Jun 2019, 10:40 AM IST

  విస్తరణ వ్యూహం: బ్రాడ్ బాండ్, ఈ-కామర్స్‌ టార్గెట్.. విదేశీ బ్యాంకులతో రిలయన్స్‌ రుణ బందం


  భారత కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ త్వరలో బ్రాడ్ బ్యాండ్, ఈ - కామర్స్ రంగాల్లోకి అడుగు పెట్టేందుకు వ్యూహాలు రూపొందించారు. ఇందుకు అవసరమైన పెట్టుబడుల కోసం విదేశీ బ్యాంకర్లతో 185 కోట్ల డాలర్ల దీర్ఘ కాలిక ఒప్పందం కోసం సంతకాలు రిలయన్స్ ఆయా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నది. 

 • Maruthi dzire

  Automobile21, Jun 2019, 10:59 AM IST

  సేఫ్టీ కం ఉద్గారాల నియంత్రణే ఫస్ట్: మారుతి ‘డిజైర్’ దర పెంపు

  కర్బన ఉద్గారాల నియంత్రణతోపాటు సేఫ్టీ ఫీచర్లు అందుబాటులోకి తేవడంతో మారుతి డిజైర్ మోడల్ కారులో అన్ని వేరియంట్ల ధరలు రూ.12,690 పెరిగినట్లు ప్రకటించింది. 

 • mahindra

  Automobile20, Jun 2019, 12:19 PM IST

  సేఫ్టీ నార్మ్స్ ఫస్ట్: జూలై నుంచి మహీంద్రా కార్లపై రూ.36 వేల వరకు ధర పెంపు

  కార్లలో సేఫ్టీ ఫీచర్లు చేరుస్తుండటంతో పెరిగిన వ్యయాన్ని వినియోగదారులపై మోపేందుకు ఆటోమొబైల్ సంస్థలు సిద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలో హోండా కార్లు తొలుత ధరలు పెరుగుతున్నట్లు ప్రకటించగా, తాజాగా మహీంద్రా అదే దారిలో పయనిస్తున్నట్లు తెలిపింది. 

 • money

  NATIONAL19, Jun 2019, 11:17 AM IST

  నిరుద్యోగ భృతి పెంపు.. నెలకు రూ.3,500

  నిరుద్యోగులకు రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. తమ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న యువతకు నిరుద్యోగ భృతి పెంచుతున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు.

 • Honda Amaze

  Automobile17, Jun 2019, 11:22 AM IST

  వచ్చేనెల నుంచి హోండా కార్లు ప్రియం!


  పెరిగిన ముడి సరుకు ధరలు, అదనపు భద్రతా ఫీచర్లు జత చేర్చడంతో తమపై పెరిగిన భారాన్ని వినియోగదారులపై కొంత మోపడానికి సిద్ధమైనట్లు హోండా కార్స్ ప్రకటించింది. వచ్చేనెల నుంచి అన్ని రకాల కార్లపై 1.2 శాతం ధరలు పెంచుతున్నట్లు తెలిపింది. ఒకే ఏడాదిలో హోండా కార్స్ కార్ల ధర పెంచడం రెండోసారి కానుంది.

 • wagonr

  Automobile15, Jun 2019, 10:40 AM IST

  విపణిలోకి బీఎస్‌-6 శ్రేణితో మారుతీ వ్యాగనార్‌.. ధరెంతంటే?

  దేశీయ ప్రయాణికుల కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి మిగతా సంస్థలకు ఆదర్శంగా నిలువడంలో ముందు వరుసలోనే నిలుస్తుంది. కర్బన ఉద్గారాల నియంత్రణ కోసం బీఎస్ -6 ప్రమాణాలతో కూడిన వాహనాలను తయారు చేయాలన్న కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా తొమ్మిది నెలల ముందే మారుతి.. వాగన్ఆర్ మోడల్ కారును విపణిలోకి విడుదల చేసింది. ఇక ఏఐఎస్-145 భద్రత ప్రమాణాలతో స్విఫ్ట్.. సీఎన్జీ వేరియంట్‌లో ఎంట్రీ లెవెల్ ఆల్టోను ఆవిష్కరించింది.

 • mla

  Telangana14, Jun 2019, 3:48 PM IST

  కారెక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజా వ్యతిరేకత: భద్రత పెంపు

  తెలంగాణలో ఇద్దరు శాసనసభ్యులకు ప్రభుత్వం భద్రతను పెంచింది. కాంగ్రెస్ టికెట్‌పై గెలిచి ఇటీవల టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్థన్ రెడ్డిలు వారి నియోజకవర్గాల్లో తీవ్ర స్థాయిలో ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.

 • Onion

  business5, Jun 2019, 11:13 AM IST

  ఉల్లి దిగుబడిలో కొరత: ధరల కంట్రోల్ కోసం 50 వేల క్వింటాళ్ల బఫర్ స్టాక్


  మున్ముందు ఉల్లి ధరలకు కళ్లెం వేయాలని కేంద్రం భావిస్తోంది. అందులో భాగంగా ముందు జాగ్రత్తగా 50 వేల టన్నులను పోగేస్తున్నది. ఉత్పాదక రాష్ర్టాల్లో కరువు దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

 • కేబినెట్‌లో చోటు కోసం పలువురు ప్రజా ప్రతినిధులు ఇటీవల కాలంలో జగన్‌ను కలిసేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ ప్రభుత్వ కార్యక్రమాల ఒత్తిడి కారణంగా జగన్ పార్టీ నేతలను కలవలేదు.

  Andhra Pradesh3, Jun 2019, 3:39 PM IST

  ఆశావర్కర్ల సీఎం జగన్ బంపర్ బొనాంజా : రూ.10వేలకు జీతం పెంపు

  ఆశావర్కర్ల జీతం నెలకు రూ.10వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఆశావర్కర్లకు జీతం నెలకు రూ.3వేలుగా ఉంది. వైయస్ జగన్ ప్రజా సంకల్పయాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్నప్పుడు పలుమార్లు ఆశావర్కర్లు జగన్ ను కలిశారు. 
   

 • ఈ పరిణామాల నేపథ్యంలో రెండు రోజుల క్రితం పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. కొత్తగా ఎంపీలుగా ఎన్నికైన వారిని కేసీఆర్ అభినందించారు. పార్లమెంట్ ఫలితాలపై కేసీఆర్ సమీక్షించారు. ఆయా జిల్లాల్లో మంత్రులు... ఎమ్మెల్యేలు సరిగా పనిచేయలేదని కేసీఆర్ అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

  Telangana1, Jun 2019, 7:35 PM IST

  కేసీఆర్ సర్కార్ శుభవార్త: రైతుబంధు సాయం పెంపు

  భాగంగా రాష్ట్ర ఆర్థిక శాఖ రైతు బంధు పథకం సాయం పెంచుతూ జీవో విడుదల చేసింది. ఇకపై రైతుకు ఏడాదికి రూ.10వేలు అందించనుంది. ఖరీఫ్, రబీ పంటలకు పెట్టుబడి సాయం కింద చెరో ఐదు వేల రూపాయలు అంటే పదివేలు అందించనుంది. 

 • rahul

  NATIONAL29, May 2019, 6:08 PM IST

  బాధను మరచిపోలేక.. పెంపుడు కుక్కతో రాహుల్ షికారు

  ఫలితాల రోజు సాయంత్రం మీడియాకు కనిపించిన రాహుల్ ఆ తర్వాతి నుంచి మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఎంతగా బాధ మరచిపోదామన్నా వల్ల కావడం లేదు. ఈ క్రమంలో తన ప్రియమైన పెంపుడు కుక్కతో రాహుల్ షికారుకు వెళుతూ ఫోటోగ్రాఫర్లకు చిక్కారు.