Search results - 210 Results
 • Pet dog puts D Arcy Short out of action

  SPORTS18, Sep 2018, 8:38 PM IST

  స్టార్ క్రికెటర్ కు కుక్కకాటు...మ్యాచ్ కి దూరం

  తాను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న శునకం యజమానినే తిరిగి కాటు వేస్తే...అలాంటి పరిస్థితే ఎదురైంది ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ డీఆర్కీ షార్ట్ కు. ఇంట్లో పెంచుకుంటున్న తన పెంపుడు కుక్క కరవడంతో షార్ట్ ఏకంగా ఒక మ్యాచ్ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. 

 • Pet dog puts D Arcy Short out of action

  SPORTS18, Sep 2018, 8:34 PM IST

  స్టార్ క్రికెటర్ కు కుక్కకాటు...మ్యాచ్ కి దూరం

  తాను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న శునకం యజమానినే తిరిగి కాటు వేస్తే...అలాంటి పరిస్థితే ఎదురైంది ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ డీఆర్కీ షార్ట్ కు. ఇంట్లో పెంచుకుంటున్న తన పెంపుడు కుక్క కరవడంతో షార్ట్ ఏకంగా ఒక మ్యాచ్ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. 

 • Chandrababu naidu comments on amith shah

  Andhra Pradesh16, Sep 2018, 4:00 PM IST

  అమిత్ షాకి ఏం తెలియదట..మహారాష్ట్రలో ఎవరి ప్రభుత్వం ఉంది: చంద్రబాబు

  బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాపై మండిపడ్డారు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. రూ.225 కోట్లతో నిర్మించిన కొండవీటి వాగు ఎత్తిపోతల పథకాన్ని సీఎం ఇవాళ ప్రారంభించి జలసిరికి హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు.

 • diesel price very expensive in telangana

  Telangana14, Sep 2018, 6:07 PM IST

  డీజిల్ ధర తెలంగాణలోనే అత్యధికం....ఇక్కడ లీటర్ రూ.79.73, అక్కడ రూ.68.58 మాత్రమే

  దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం ఆకాశాన్నంటుతున్నాయి. ఈ ధరల పెంపుకు రూపాయి పతనమే కారణమంటూ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ధరల పెంపుకు ఒక్క రూపాయి పతనమే కాదు...రాష్ట్రాల పన్నుల మోత కూడా కారణమవుతోందనేది సామాన్యుల వాదన. ఈ పెట్రోల్, డీజిల్ ధరలు  ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉండటమే ఇందుకు నిదర్శనమని వారు వాపోతున్నారు. ఇక దేశంలో లీటర్ డీజిల్ ధర హైదరాబాద్ లో అత్యధికంగా రూ.79.73 ఉండగా, పెట్రోల్ మహారాష్ట్ర పర్బానీ జిల్లాలో అత్యధికంగా రూ. 90.45గా ఉంది. ఇదే డీజిల్ పోర్ట్ బ్లేయర్ లో లీటర్ రూ.68.58 కి లభిస్తుండగా, లీటర్ పెట్రోల్ అండమాన్ నికోబార్ లో రూ. 69.97 అతితక్కువ ధరకు లభ్యమవుతున్నాయి. 

 • cm chandrababu on union government

  Andhra Pradesh10, Sep 2018, 6:51 PM IST

  ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వ్యాట్ తగ్గించాం: చంద్రబాబు

  రోజురోజుకు ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ప్రజలకు ఇబ్బందిగా మారడంతో వారికి ఉపశమనం కల్గిస్తూ ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాలన్న లక్ష్యంతో పెట్రోల్ డీజిల్ ధరలపై రూ.2 వ్యాట్ తగ్గించింది. అసెంబ్లీలో వ్యాట్ తగ్గిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు. కేంద్రప్రభుత్వం కూడా పెట్రో ధరలు తగ్గించాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. 

 • Rajasthan CM Vasundhara Raje reduction against 4-per cent in VAT on petrol and diesel

  NATIONAL10, Sep 2018, 12:20 PM IST

  భారత్ బంద్ : పెట్రోల్‌పై 4 శాతం వ్యాట్ తగ్గించిన వసుంధరా రాజే

  రోజు రోజుకు చుక్కల్ని తాకుతున్న పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ.. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో 21 పార్టీలు ఇవాళ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

 • Opposition parties ready to bharat bandh

  NATIONAL10, Sep 2018, 7:30 AM IST

  మరికొద్ది గంటల్లో భారత్ బంద్.. ఏపీలో కదలని బస్సులు

  పెట్రోలు, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్ నేతృత్వంలో ప్రతిపక్షాలు చేపట్టిన భారత్ బంద్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. డీఎంకే, ఎన్‌సీపీ, ఆర్‌జేడీ, జేడీఎస్ సహా మొత్తం 21 ప్రధాన పార్టీలతో పాటు ప్రజాసంఘాలు కూడా బంద్‌కు మద్ధతిచ్చాయి

 • Who all are supporting the bharat bandh

  NATIONAL9, Sep 2018, 4:30 PM IST

  రేపటి భారత్ బంద్‌కు మద్ధతిస్తున్న పార్టీలు ఇవే

  పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో పాటు ఆ రెండింటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలంటూ ప్రతిపక్షాలు రేపు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. దేశవ్యాప్తంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బంద్ జరగనుంది. 

 • DK Aruna lashes out at KCR

  Telangana8, Sep 2018, 5:41 PM IST

  కొండా సురేఖకు అన్యాయం చేశారు: డికె అరుణ

  కొండా సురేఖకు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అన్యాయం చేసిందని కాంగ్రెసు తెలంగాణ నేత డికె అరుణ అన్నారు. టీఆర్ఎస్ కు మహిళలపై గౌరవం లేదని ఆమె శనివారం మీడియా సమావేశంలో విమర్శించారు.

 • The reasons to go for early elections

  Telangana7, Sep 2018, 10:34 AM IST

  కేసీఆర్ ముందస్తు ప్లాన్: కారణాలు ఇవే, కేటీఆర్ కోసం...

  తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ముందస్తు ఎన్నికలకు వెళ్లడం వెనక పక్కా ప్లాన్ ఉందని అంటున్నారు.  

 • ap cabinet meeting

  Andhra Pradesh6, Sep 2018, 8:05 PM IST

  ముగిసిన ఏపీ కేబినేట్...నిర్ణయాలివే

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి-యువనేస్తం పథకానికి కేబినేట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 14 నుంచి ఆన్ లైన్లో యువనేస్తం రిజిస్ట్రేషన్ల ప్రారంభానికి ఆమోదం తెలిపింది. సీఎం-యువ నేస్తం పేరుతో అక్టోబర్ 2 నుంచి నిరుద్యోగ భృతి అమలు చేయాలని నిర్ణయించింది. 

 • telangana tdp president ramana pressmeet

  Telangana6, Sep 2018, 6:05 PM IST

  టిడిపి వల్లే తెలంగాణకు మిగులు బడ్జెట్...కేసీఆర్ చేసిందేమి లేదు : ఎల్.రమణ

  తెలంగాణకు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ మిగులు బడ్జెట్ లో వున్న రాష్ట్రాన్ని కాస్తా అప్పుల ఊబిలోకి నెట్టారని టిటిడిపి అధ్యక్షులు ఎల్.రమణ విమర్శించారు. ఇలా తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఏర్పడటానికి తెలుగు దేశం పార్టీ పాలన కాలంలో చేపట్టిన సంస్కరణలే కారణమన్నారు.  తెలుగు ప్రజల కోసం ఆర్థిక, పరిపాలన, విద్యుత్ సంస్కరణలు చేపట్టిన ఘనత టిడిపి పార్టీకే దక్కుతుందన్నారు రమణ. 
   

 • Now you have to shell out more money to buy fridge, AC & washing machine

  business6, Sep 2018, 11:19 AM IST

  ఇక రూపీ కాస్ట్‌లీ: గృహోపకరణాలు ప్రియమే.. పండుగ సీజన్ కష్టకాలమే

  డాలర్‌పై రూపాయి మారకం విలువ ఎఫెక్ట్ సామాన్యుడిపై బాగానే పడబోతోంది. ముడి చమురు ధరలు పెరగడంతో గృహోపకరణాల ధరలు, ప్రతి ఒక్కరి హస్తభూషణంగా మారిన సెల్ ఫోన్ల ధరలు ధరల మోత మోగించనున్నాయి. 

 • Record diesel prices likely to push up school bus fees in Mumbai

  NATIONAL4, Sep 2018, 4:31 PM IST

  ''డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగాయి...స్కూలు ఫీజులు కూడా పెంచండి''

  అంతర్జాతీయంగా డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ జీవితకాల గరిష్టానికి చేరుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రూపాయి విలువ భారీగా పతనమై డాలర్ తో పోలిస్తే 71.21 వద్ద వుంది. ఇలా నిరాటకంగా రూపాయి విలువ పతనమవడంతో క్రూడాయిల్‌ ధరలకు కూడా రెక్కలొచ్చాయి. దీంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ పెరిగిన నేపథ్యంలో స్కూల్ బస్సు ఫీజులు పెంచాలని ముంబై స్కూల్ బస్సు ఆపరేటర్లు డిమాండ్ చేస్తున్నారు.ఇందుకోసం ఇప్పటికే స్కూల్ యాజమాన్యాలతో చర్చలు జరుపుతున్నారు.

 • promotions for mpdos in telangana

  Telangana3, Sep 2018, 4:58 PM IST

  130 మంది ఎంపిడీవోల 21ఏళ్ళ నిరీక్షణ.... సీఎం నిర్ణయంతో సాకారం

  తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులపై అమితమైన ప్రేమను ప్రదర్శిస్తుంటారు. నూతన తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా ప్రమాణస్వీకారం చేసింది మొదలు ఉద్యోగుల పక్షాన నిలుస్తూ వారికి అండదండలు అందిస్తున్నారు. అయితే తాజాగా తీసుకున్న మరో నిర్ణయం రాష్ట్రంలోని 130 మంది ఎంపిడీవోల 21 ఏళ్ల నిరీక్షణను దూరం చేసింది.