పెండింగ్ జీతాలు
(Search results - 4)TelanganaNov 15, 2020, 5:10 PM IST
ఆర్టీసీ ఉద్యోగులకు కేసీఆర్ శుభవార్త: పెండింగ్లో ఉన్న జీతం చెల్లింపునకు రూ. 120 కోట్లు
తెలంగాణ ప్రభుత్వం ఎన్ని కష్టాలొచ్చినా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటూ వస్తుందన్నారు. ఆయా సంస్థల్లో పనిచేస్తున్న లక్షలాదిమంది ఉద్యోగుల కుటుంబాలకు ఉద్యోగ భధ్రతనిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.Andhra PradeshApr 22, 2020, 5:28 PM IST
దాచేపల్లిలో మరో కరోనాపాజిటివ్ కేసు.. 11కు చేరిన సంఖ్య
కరోనా పాజిటివ్ కేసులతో రెడ్ జోన్ లో ఉన్న గుంటూరు జిల్లా దాచేపల్లిలో మరో కేసు నమోదయ్యింది
Andhra PradeshApr 22, 2020, 5:06 PM IST
మాకు జీతాలివ్వండి.. 11నెలలుగా పెండింగ్.. దాచేపల్లి పారిశుద్ధ్య కార్మికుల నిరసన..
ఓ వైపు దాచేపల్లిలో కరోనాపాజిటివ్ కేసులు పెరుగుతుంటే మరోవైపు పారిశుద్ధ్య కార్మికులు విధులు బహిష్కరించారు.
VijayawadaOct 31, 2019, 1:55 PM IST
video news : జీతాల కోసం 1100 కాల్ సెంటర్ ఉద్యోగినులు ధర్నా
కృష్ణాజిల్లా గుంటుపల్లిలోని 1100 కాల్ సెంటర్ కార్యాలయం వద్ద ఉద్యోగినులు ధర్నా చేపట్టారు. పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గత కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారకుండా పోలీసుల మోహరించారు.