పూర్ణం
(Search results - 3)GunturOct 10, 2019, 12:36 PM IST
గ్రామ పంచాయితీ ఆఫీసులో అవినీతి చేప (వీడియో)
ఫైల్ మీద సంతకం పెట్టాలంటే లంచం ఇవ్వాలన్న ఓ ఉద్యోగిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గుంటూరుజిల్లా, గుర్జాలా మండల పంచాయితీ రాజ్ ఆఫీసులో మల్లెల కోటేశ్వరరావు అనే అతను జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. సిరికొండ పూర్ణం రాజు అనే వ్యక్తి తన భవననిర్మాణానికి సంబంధించిన ఫైల్ మీద సంతకం పెట్టమని అడిగితే, 25వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఈ విషయాన్ని పూర్ణం రాజు ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాడు. ఏసీబీ అధికారులు మల్లెల కోటేశ్వరరావును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
AstrologyAug 28, 2019, 1:54 PM IST
సంతానం కలగాలంటే ఏ వ్రతం చేయాలి.?
ఈ వ్రతం శ్రావణ అమావాస్యనాడు చేసుకోవాలి. ఇల్లంతా అలంకరించుకోవాలి. ఒక కందమొక్కను పూజచేసే చోట ఉంచి, తోరాలను పోసి ముందుగా వినాయకుడికి పూజ చేసి తరువాత మంగళగౌరీదేవి గాని సంతాన లక్ష్మీదేవిని గాని ఆహాన చేసి షోడశోపచారాలతో పూజ చేసి తొమ్మిది పూర్ణం బూరలను నైవేద్యంగా సమర్పించాలి. సంతానం కలిగిన ఒక ముత్తైదువును పూజించి సువాసినీ పూజ చేసి, నైవేద్యం పెట్టకుండా ఉంచిన బూరలను ఆమెకు వాయనంగా ఇవ్వాలి. తర్వాత తోరాన్ని కందమొక్కకు క్టి మిగతావి పిల్లల చేతికి కట్టాలి. ఇలా చేయడం వలన సంతానం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వెలుగొందుతారు.
Andhra Pradesh assembly Elections 2019Mar 21, 2019, 2:52 PM IST
వెనక్కి తగ్గిన అసలు అభ్యర్థి:పూతలపట్టు సీటు థామస్‌కే
చిత్తూరు జిల్లా పూతలపట్టు అసెంబ్లీ స్థానంలో పోటీ చేసే అభ్యర్ధిని టీడీపీ మార్చింది. బుధవారం నుండి ఆచూకీ లేకుండా పోయిన పూర్ణం స్థానంలో లలితా థామస్‌ను టీడీపీ బరిలోకి దింపుతోంది.