పూర్ణ

(Search results - 55)

NASA shares picture of ‘Wolf Moon’. Here’s what it is

INTERNATIONALDec 31, 2020, 2:08 PM IST

‘ఉల్ఫ్ మూన్’ ఫొటోలు షేర్ చేసిన నాసా..

తాజాగా నాసా రిలీజ్ చేసిన చంద్రుడి ఫొటోలు వైరల్ గా మారాయి. ఉల్ఫ్ మూన్ గా పేర్కొంటూ ఈ ఫోటోలను అధికారిక ఇన్ స్ట్రా అకౌంట్ లో షేర్ చేసింది. 2020 ఏడాది ఇదే ఆఖరి పూర్ణ చంద్రుడు. అంతేకాదు ఇది ఈ ఏడాది 13వ సారి కనిపిస్తున్న పూర్ణ చంద్రుడి ఫోటోలు ఇవి.

• srisailam

SpiritualNov 16, 2020, 2:15 PM IST

కార్తీకమాసంలో ముఖ్యమైన పర్వదినాలు

చాంద్రమానం ప్రకారం కార్తీక మాసం ఎనిమిదవది. శరదృతువులో రెండవ మాసం. ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు కృత్తికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీకమాసం అని పేరు వచ్చింది.

• undefined

EntertainmentNov 3, 2020, 8:46 AM IST

బాలయ్య సినిమా గురించిన ఈ న్యూస్ జనాలకు షాకే

బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయన్స్ కి చోటుంది. ఒక హీరోయిన్ గా మలయాళీ ముద్దుగుమ్మ ప్రయాగ మార్టిన్‌ ఎంపికైన విషయం తెలిసిందే. రెండో హీరోయిన్ గా పూర్ణ అవకాశాన్ని సొంతం చేసుకుంది.

• undefined

businessOct 30, 2020, 5:54 PM IST

అక్టోబర్ 31న బ్లూ మూన్.. మళ్ళీ చూడాలంటే 19 సంవత్సరాలు వేచి ఉండాలి..

చాలా కాలం తరువాత ఒకే నెలలో రెండుసార్లు పౌర్ణమి వచ్చినప్పుడు ఇలాంటి యాదృచ్చికం జరుగుతుంది. బ్లూ మూన్ అంటే ఏమిటి,  ఏ సమయంలో మీకు ఆకాశంలో బ్లూ మూన్ కనిపిస్తుందో తెలుసుకుందాం..

Padutha Theeyaga

EntertainmentOct 17, 2020, 7:30 AM IST

‘పాడుతా తీయగా’ ఆపేస్తారా? లేక...: రామోజీరావు నిర్ణయం ఏమిటి?

ఈటీవిలో ప్రసారమైన ‘పాడుతా తీయగా’ కార్యక్రమం 1996 మే 16న ప్రారంభమై.. నిర్వరామంగా ప్రసారమవుతూ.. భారతంలోనే మొట్టమొదటి సంగీత ఆధారిత రియాలిటీ షోగా సంగీత ప్రియులకు వినోదాన్ని పంచింది.

Annapurna Studios

EntertainmentOct 16, 2020, 12:20 PM IST

అన్నపూర్ణ స్టూడియోస్ లో అగ్ని ప్రమాదం వార్త..ఖండన

ఆ వార్తలను అన్ని పూర్ణ స్టూడియోస్ తన ట్విట్టర్ ఎక్కౌంట్ ద్వారా ఖండించింది.   అన్నపూర్ణ స్టూడియోస్ లో అంతా బాగానే ఉందని అసలు కన్ఫర్మ్ కానీ వార్తలు ఎవరు నమ్మొద్దని తమ సోషల్ మీడియా ద్వారా విన్నవించారు.

• undefined

EntertainmentOct 12, 2020, 6:35 PM IST

బ్యాక్ డోర్ ఎంట్రీ ఇస్తున్న పూర్ణ .. గ్లామర్‌తో ఘాటెక్కిస్తుందా?

`అవును` సినిమాలో ఓ వైపు హర్రర్‌ ఎలిమెంట్స్ తో, హాట్‌ అందాలతో మంత్రముగ్ధుల్ని చేసిన పూర్ణ తాజాగా మరో తెలుగు సినిమాకి సైన్‌ చేసింది. గ్లామర్‌తో ఆడియెన్స్ కి ఘాటెక్కించబోతుందని తెలుస్తుంది.

ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ షో లో జడ్జి పూర్ణతో కలిసి లవ్ సాంగులకు డ్యాన్సులు కడుతున్న ప్రదీప్ జీ తెలుగులో కూడా మరో ట్రాకుకు తెర తీసినట్టుగా కనబడుతుంది. సరిగామప ప్రోగ్రాంలో గ్రాండ్ జ్యూరీ పేరుతో మెంటార్లు ఉన్నారు. వీరిలో ఒక మెంటర్ తో ప్రదీప్ ఇప్పుడిప్పుడే పులిహోర కలపడం మొదలుపెట్టాడు.

EntertainmentOct 12, 2020, 4:08 PM IST

ప్రదీప్ భార్యగా హీరోయిన్ పూర్ణ...రొమాన్స్ మరీ ఈ రేంజ్ లోనా..!

కొత్తగా మరో జంట ఢీ షోలో ఎంటర్ అయ్యింది. సుధీర్, ఆది అమ్మాయిలతో రొమాన్స్ చేస్తుండగా, ప్రదీప్ కూడా దీనిపై ద్రుష్టి సారించారు. ఆయన ఏకంగా జడ్జి పూర్ణను లైన్ లో పెట్టాడు. షోలో వీరిద్దరి వ్యవహారం ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది.

• undefined

EntertainmentSep 29, 2020, 11:03 AM IST

టైట్ జీన్స్ , ట్రెండీ లుక్ లో కేకపుట్టిస్తున్న శ్రీముఖి...వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు

కుర్రకారు గుండెల్లో గుబులు రేపేలా ఉన్న శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ సైతం లుక్ అదుర్స్ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

நடிகை பூர்ணா வயது 31 இன்னும் திடுமணம் ஆகவில்லை

EntertainmentSep 26, 2020, 9:07 AM IST

రాజ్ తరణ్ లవ్ స్టోరీకి పూర్ణ పుల్ల

తెలుగులో 'సీమ టపాకాయ్', ‘అవును’, ‘అవును2’, 'అవంతిక' వంటి చిత్రాల్లో నటించిన పూర్ణ  తాజాగా డైరెక్టర్ విజయ్ కుమార్ కొండా తన తరువాతి చిత్రంలో విలన్ పాత్ర చేయడానికి సంప్రదించినట్టు టాక్. ఈ ప్రాజెక్టుకి పూర్ణ కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది.

పెర్ఫార్మన్స్ బాగున్నప్పుడు పూలు ఇచ్చే పూర్ణ.... శివమణిని పిలిచి బైట్ కావల అని అడిగింది. వెంటనే అక్కడకు శివమణి పరిగెత్తుకుని వెళ్ళాడు. పూర్ణ గట్టిగా శివమణి బుగ్గను కొరికి అతడికి ముద్దు పెట్టి కంగ్రాట్స్ చెప్పింది.

EntertainmentSep 17, 2020, 7:45 PM IST

ముద్దు పెడతానన్న హీరోయిన్ పూర్ణ, కుర్రాళ్ళు క్యూ కట్టడంతో షాక్..!

తాజాగా పూర్ణ ముద్దు కావాలా అని ఒక కుర్రాడిని అడిగి అతడికి ముద్దు పెట్టడంతో.... ఇక అక్కడకు చేరుకున్న కుర్రాళ్ళ గుంపు మాకు కూడా ముద్దు కావాలన్నట్టుగా నిలుచున్నారు.

• undefined

ReviewsSep 3, 2020, 6:15 PM IST

యాంకర్‌ ప్రదీప్‌, పూర్ణ మధ్య లవ్‌ ఎఫైర్‌.. నెట్టింట్లో రచ్చ

ఇప్పటి వరకు టీవీ షోస్‌లో సుడిగాలి సుధీర్‌-రష్మీ, రవి-లాస్య మధ్య, రవి-శ్రీముఖి మధ్య ఎఫైర్స్ ఉన్నట్టు వార్తలు వినిపించాయి. అప్పట్లో ఇవి పెద్ద దుమారాన్నే రేపాయి. తాజాగా మరో కొత్త జోడీ తెరపైకి వచ్చింది. యాంకర్‌ ప్రదీప్‌, నటి, ఢీ హోస్ట్ పూర్ణ మధ్య ఏదో ఉందనే వార్తలు గుప్పుమంటున్నాయి.

• undefined
Video Icon

EntertainmentAug 10, 2020, 6:19 PM IST

సజ్జనార్ కు హీరోయిన్ పూర్ణ ఛాలెంజ్

గ్రీన్ ఛాలెంజ్ స్వీకరిస్తూ సెలెబ్రిటీలు తమవంతుగా మొక్కలు నాటుతున్నారు

आरा में एक कमरा लेकर पढ़ाई करने वाला गौतम अपनी प्रेमिका मधु से मोबाइल के जरिये घंटों बात किया करता था। इस बात का पता चलने के बाद मधु के घरवालों ने उससे मोबाइल छीन लिया था।(प्रतीकात्मक फोटो)

Andhra PradeshAug 4, 2020, 9:44 AM IST

అక్రమ సంబంధం.. రెండో భర్తకు తెలిసిపోయిందని.. ప్రియుడిని..

విషయం ఇటీవల సదరు మహిళ రెండో భర్తకు తెలిసిపోయింది. దీంతో.. కోపంతో రగిలిపోయిన అతను.. పూర్ణ చంద్రరావుని చంపేయడానికి ప్లాన్ వేశాడు. పూర్ణ చంద్రరావుని అడ్డు తొలగించుకోకపోతే.. తన రెండో భర్త తనను వదిలేస్తాడేమో అనే భయం ఆమెలోనూ మొదలైంది.

अपने पति की जान बचाने के लिए इंद्र की पत्नी ने तप किया था। इसमें उन्हें एक रक्षासूत्र मिला था। इंद्र की पत्नी ने इसे अपने पति की कलाई पर बांधा था। इसके बाद इंद्र की शक्तियां बढ़ गई और देवताओं की जीत हुई।

SpiritualAug 3, 2020, 8:53 AM IST

శ్రావణ "జంధ్యాల'' పూర్ణిమ

శ్రావణ పౌర్ణమి నాడు ఉపాకర్మ ప్రత్యేకమైన విధి. ఇది వేదాధ్యయానికి సంబంధించినది. ప్రాచీన సంస్కృత నిఘంటువైన ‘అమరకోశాన్ని’ రచించిన అమరసింహుడు ‘సంస్కార పూర్వం గ్రహణం స్వాదుపాకరణం శ్రుతేః’ అన్నాడు.