పూరీ జగన్నాథ్
(Search results - 27)EntertainmentJan 2, 2021, 1:35 PM IST
బికినీ వేసి భీబత్సం..విజయ్ దేవరకొండ హీరోయిన్
విజయ్ దేవరకొండ హీరోయిన్ గా నటిస్తున్న ‘ఫైటర్' సినిమాతో తెలుగులో అరంగేట్రం చేస్తోంది అనన్యా పాండే. పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. వాటిని అమాంతం పెంచేసే పోగ్రాం పెట్టుకుంది అనన్య. ఆమె ఈ సినిమాకు ముందు తెలుగు వాళ్లకు తెలియదు. కానీ ఈ సినిమా ప్రకటన వచ్చాక ఆమె సోషల్ మీడియా ఎక్కౌంట్స్ పై లోడ్ పెరిగిపోయింది. ఫ్యాన్ పాలోయింగ్ పెరిగింది. దాంతో వాళ్లను మరింతగా ఆకట్టుకోవటానికి రకరకాల హాట్ విన్యాసాలు చేస్తోందీ ముద్దుగుమ్మ. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 మూవీతో మంచి గుర్తింపు సాధించుకున్న నటి అనన్య పాండే. తెలుగులోనూ తనదైన ముద్ర వేయించుకోవాలని, సినీ రిలీజ్ కు ముందే ప్రయత్నాలు మొదలెట్టిందీ పాప. అందులో భాగంగా వదిలిన తాజా బికినీ ఫొటోలపై ఓ లుక్కేయండి మరి.
EntertainmentDec 27, 2020, 7:22 PM IST
రౌడీతో బిగ్‌బాస్4 విన్నర్ ఫుల్ చిల్.. విజయ్ దేవరకొండ కిర్రాక్ వర్కౌట్ వీడియో వైరల్
బిగ్‌బాస్ 4 విన్నర్ అభిజిత్ తన స్నేహితుడు విజయ్ దేవరకొండని కలిశాడు. కాసేపు ఫుల్ చిల్ అయ్యాడు. మరోవైపు విజయ్ తన `ఫైటర్` సినిమా కోసం కసరత్తులు మొదలు పెట్టాడు. జిమ్‌లో కిర్రాక్ వర్కౌట్స్ తో అదరగొడుతున్నారు.
NATIONALDec 25, 2020, 10:25 AM IST
శ్రీ మందిరంలోకి దూసుకెళ్లిన బాబా.. హడలెత్తిన భక్తులు...
ఒడిశాలోని పూరీ జగన్నాథ్ ఆలయంలో ఓ బాబా కలకలం రేపాడు. నేరుగా గర్భాలయంలోకి దూసుకెళ్లి కాసేపు హల్ చల్ చేశాడు. పూరీ జగన్నాథుని దర్శనం కోసం తహతహలాడుతున్న భక్తజనానికి ఈనెల 23 నుంచి అంచెలంచెలుగా దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు ఆలయ అదికారులు. ఈ సందర్భంగా ముందుగా జగన్నాథుని సేవాయత్ వర్గాలకు తొలి దర్శనం అవకాశం కల్పించారు.
EntertainmentNov 24, 2020, 2:01 PM IST
టాలీవుడ్‌కి పూర్వ వైభవంః మహేష్, రాజమౌళి, పూరీ ధన్యవాదాలు
సినీ కార్మికులను ఆదుకుంటామని తెలిపింది. దీంతో టాలీవుడ్‌కి పూర్వ వైభవం రాబోతుందని చిత్ర పరిశ్రమ పెద్దలు భావిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
EntertainmentNov 10, 2020, 5:15 PM IST
ప్రభాస్‌కి ఛార్మితో పనేంటి?.. పూరీతో నెక్ట్స్ యాక్షన్ ఎంటర్టైనర్ ఫిక్సా?
ప్రభాస్ ప్రస్తుతం మూడు భారీ పాన్ ఇండియా చిత్రాలను లైన్లో పెట్టాడు. ఇప్పుడు మరో సినిమా ఫిక్స్ అయ్యిందా? అవుననే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అంతేకాదు ఛార్మి దానికి క్లూ ఇస్తూ ఓ ఫోటోని పంచుకుంది.
EntertainmentOct 26, 2020, 8:04 PM IST
ఏది జరగకూడదో అదే జరిగితే..సింప్లిసిటీ కష్టం.. పూరీ మ్యూజింగ్స్
జీవితంలో ఏదైతే జరగకూడదో.. అదే జరిగితే అదే జీవితం అంటున్నారు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. లాక్డౌన్ టైమ్‌లో పూరీ జగన్నాథ్ `పూరీ మ్యూజింగ్స్` పేరుతో తన ఆలోచనలు పంచుకుంటున్న విషయం తెలిసిందే.
EntertainmentOct 15, 2020, 3:56 PM IST
కడుపునిండిన వాడి పక్కన అస్సలు ఉండొద్దు.. వేట మానొద్దుః పూరీ మ్యూజింగ్స్
మంగళవారం మంచిది కాదని ఓ కుక్కని కన్విన్స్ చేయలేమని, శ్రావణ శుక్రవారం స్నానం చేస్తే స్వర్గానికి వెళతావని ఓ కోతికి నచ్చ చెప్పలేమని, ప్రపంచంలో ఏ జంతువూ కల్పిత కథలను నమ్మదని, జంతువులు కూడా వాస్తవాలనే నమ్ముతాయని పూరీ జగన్నాథ్ అన్నారు.
EntertainmentOct 5, 2020, 12:17 PM IST
ప్రతి పావుగంటకో అత్యాచారం..మహిళలపై దాడులపై పూరీ సంచలన కామెంట్
దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులను ఉద్దేశిస్తూ `పూరీ మ్యూజింగ్స్`లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో ప్రతి పావుగంటకు ఒక అత్యాచారం జరుగుతుందన్నారు.
EntertainmentOct 5, 2020, 7:39 AM IST
బాలీవుడ్‌లోకి `ఇస్మార్ట్ శంకర్`.. హీరో ఎవరంటే?
తాజాగా `ఇస్మార్ట్ శంకర్` హిందీలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ దీన్ని బాలీవుడ్లో రీమేక్ చేయాలని భావిస్తుంది. అయితే ఇందులో రణ్వీర్ సింగ్ హీరోగా నటింపచేయాలని భావిస్తున్నారు.
NATIONALSep 29, 2020, 2:31 PM IST
కరోనా కలకలం: పూరీ జగన్నాథ్ ఆలయంలో 400 మందికి కోవిడ్
ఈ ఏడాది మార్చి నుండి రాష్ట్రంలోని ఆలయాలు దాదాపుగా మూసి ఉంచారు.పూరీలోని జగన్నాథుడి ఆలయాన్ని తెరవాలని భక్తుల నుండి డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో కరోనా కేసులు పెరిగిపోవడంతో రాష్ట్రంలో మతపరమైన ప్రదేశాలను తెరవడానికి సిద్దంగా లేమని హైకోర్టుకు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.
EntertainmentSep 29, 2020, 12:30 PM IST
పూరీ జగన్నాథ్ కోసం బండ్ల గణేష్ ల్యాండ్ సెటిల్మెంట్, ఎన్ని కోట్లంటే....
బండ్ల గణేష్ కి పూరి జగన్నాథ్ తో మంచి స్నేహం ఉంది.పూరీ డైరెక్టర్ అయిన తరువాత బండ్ల గణేష్ కోసం సినిమాలు కూడా చేసారు పూరీ జగన్నాథ్. వారిద్దరి మధ్య ఆ బంధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే బండ్ల గణేష్ పూరీ జగన్నాథ్ కోసం ఒక ల్యాండ్ సెటిల్మెంట్ చేసాడని ఎంతమందికి తెలుసు?
EntertainmentSep 25, 2020, 12:10 PM IST
సక్సెస్ నీ ఇంటిపేరు.. పుట్టుకతోనే అనేక యుద్ధాలు చేశావ్..పూరీ మ్యూజింగ్స్
`నీ పుట్టుకే ఓ యుద్ధం.. ఎన్నో యుద్ధాలు చేస్తేగానీ పుట్టలేదు..సక్సెస్ పెద్ద లెక్క కాదు` అని అంటున్నారు డేరింగ్, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.
EntertainmentAug 29, 2020, 3:31 PM IST
కింగ్ నాగ్‌కి తారల విశెష్.. ఎవరెవరు ఏమన్నారంటే?
టాలీవుడ్ కింగ్‌గా, మన్మథుడిగా తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్‌ని ఏర్పర్చుకుని టాలీవుడ్లో అగ్ర కథానాయకుల్లో ఒకరిగా ఉన్న నాగార్జున నేడు 61వ బర్త్ డే జరుపుకుంటున్నారు. కరోనా కారణంగా భారీగా సెలబ్రేషన్ చేసుకోలేకపోవడంతో ఇంటికే పరిమితమయ్యారు. కుటుంబ సభ్యుల మధ్యే నిరాడంబరంగా పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు.
EntertainmentAug 22, 2020, 2:37 PM IST
పదిహేనేళ్ల తర్వాత పూరీతో నాగ్ ?
ఈ సూపర్ కాంబినేషన్లో సినిమా రాక దాదాపు పదిహేనేళ్ళు అవుతుంది. అన్ని అనుకున్నట్టు జరిగితే.. 15ఏళ్ల తర్వాత నాగార్జున, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో సినిమా రాబోతుందట.
EntertainmentAug 19, 2020, 11:27 AM IST
ఏకాంతానికి, ఒంటరితనానికి తేడా అదే.. పూరీ పలుకులు
జీవితంలో ఒకటి రెండు సార్లు పూరీ కూడా ఒంటరి తనం ఫేస్ చేశాడట. ఒంటరితనం నుంచి బయటపడటం రాకపోతే అందులోనే కూరుకుపోతామని, ఎప్పుడైనా ఒంటరిగా ఫీల్ అయినప్పుడు మాత్రం ఒంటరిగా ఉండొద్దని, ఫ్రెండ్స్ తో గడపండని తెలిపారు. అంతేకాదు ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వినాలని, వర్కౌట్ చేయాలన్నారు.