పూరి జగన్నాథ్‌  

(Search results - 14)
 • undefined

  Entertainment3, Sep 2020, 2:01 PM

  పూరి జగన్నాథ్‌ ఫ్యాన్‌ పోతురాజుగా నందు.. `బొమ్మ బ్లాక్‌ బస్టర్‌` ఫస్ట్‌ లుక్‌

  బొమ్మ బ్లాక్‌ బస్టర్‌ మూవీ ఫస్ట్‌ లుక్ పోస్టర్‌తో పాటు సినిమాలో నందు క్యారెక్టర్‌ను రివీల్ చేశారు చిత్రయూనిట్‌. ఈ రోజు హీరో నందు విజయ్‌ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా బొమ్మ బ్లాక్ బస్టర్‌ ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ పేరు పోతురాజు అని అతడు దర్శకుడు పూరి జగన్నాథ్‌ అభిమానిగా కనిపిస్తాడని క్లారిటీ ఇచ్చారు చిత్ర యూనిట్‌.

 • undefined

  Entertainment15, Aug 2020, 5:23 PM

  సెక్స్‌ గురించి పూరీ సెన్సేషనల్‌ కామెంట్స్‌.. `మనది మెషీన్‌ గన్‌ కాదు`

  డాషింగ్‌ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ సినిమాల్లో హీరోయిన్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకం గా చెప్పాల్సి అవసరం లేదు. ఆయన హీరోల్లో విలన్‌ ఛాయలు కనిపించినా బతుకు సంబంధించిన ఎన్నో ప్రశ్నలకు సమాధాలను ఉంటాయి. తాజాగా అలాంటి వ్యాఖ్యలతోనే ఆడియోలను రిలీజ్ చేస్తున్నాడు పూరి. ఈ నేపథ్యంలో తాజాగా సెక్స్‌ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు ఈ డాషింగ్ డైరెక్టర్.

 • undefined

  Entertainment20, Jun 2020, 2:10 PM

  ఆ ప్రసక్తే లేదు.. క్లారిటీ ఇచ్చిన చార్మీ

  యాక్షన్ బ్యాక్‌ డ్రాప్‌లో పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ను బాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యూసర్‌ కరణ్ జోహర్‌తో కలిసి పూరి జగన్నాథ్‌, ఛార్మీలు స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడిగా బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది.

 • undefined

  Entertainment10, Jun 2020, 9:52 AM

  బాలకృష్ణపై ఫైర్‌ అవుతున్న పూరి జగన్నాథ్‌ ఫ్యాన్స్

  తాజాగా ఓ ఇంటర్వ్యూల దర్శకుడు పూరి జగన్నాథ్ గురించి బాలకృష్ణ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇంటర్య్వూలో భాగంగా యాంకర్‌.. మీరు పూరి జగన్నాథ్‌తో సినిమా చేయబోతున్నారా అని ప్రశ్నించగా.. `పూరితో సినిమానా.. మరి ఇడ్లీ, వడతో ఏం లేవా?` అంటూ కామెంట్‌ చేశాడు. 

 • undefined

  Entertainment30, May 2020, 9:34 AM

  అందుకే చార్మీ పెళ్లి ఆగిపోయిందా.. వైరల్ అవుతున్న న్యూస్

  టాలీవుడ్‌ లో స్టార్ హీరోలదంరితో జత కట్టిన పంజాబీ భామ చార్మీ. హీరోయిన్ కెరీర్‌ మంచి  ఫాంలో ఉండగానే నిర్మాణ రంగంవైపు అడుగులేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. తాజా ఈ భామకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది.

 • pavitra

  News13, Feb 2020, 12:35 PM

  కుందనపు బొమ్మలా మెరిసిపోతున్న ఈ అమ్మడు ఓ స్టార్ డైరెక్టర్ కూతురు!

  డాషింగ్ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ తెలుగు సినిమా పరిశ్రమలో ప్రత్యేక స్థానం. తనదైన పంథాలో సినిమాలు తీస్తూ భారీ హిట్స్ దక్కించుకున్న స్టామినా ఉన్న దర్శకుడాయన.
   

 • vijay devarakonda

  News10, Dec 2019, 12:47 PM

  విజయ్ దేవరకొండ పింక్ సూట్.. ఆడేసుకుంటున్న ట్రోలర్స్!

  టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ స్టైల్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాటపడుతుంటాడు. ఈ క్రమంలో రకరకాల డిజైన్స్ లో డ్రెస్సులు వేసుకుంటూ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంటాడు. 
   

 • రామ్ తో చేసిన 'ఇస్మార్ట్‌ శంకర్‌' సూపర్ హిట్ తో జోరుమీదున్నారు మాస్‌ డైరక్టర్ పూరి జగన్నాథ్‌. దాంతో ఆయన అదే ఊపుని కంటిన్యూ చేస్తూ యంగ్ హీరో విజయ్‌ దేవరకొండతో త్వరలో ఓ సినిమా చేయబోతున్నారు. ఇటీవల ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఈ చిత్రానికి టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. పూరి-విజయ్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి 'ఫైటర్‌' అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. అలాగే ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ పాత్ర సైతం చాలా ఇంట్రస్టింగ్ గా ఉండబోతోందని తెలుస్తోంది.

  News23, Nov 2019, 12:19 PM

  మొహమాటం లేకుండా దేవరకొండకు 'నో' చెప్పాడట!

  ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ విజయంతో జోరుమీదున్నారు మాస్‌ దర్శకుడు పూరి జగన్నాథ్‌. యంగ్ హీరో విజయ్‌ దేవరకొండతో త్వరలో ‘ఫైటర్‌’ టైటిల్ తో ఓ  సినిమా చేస్తున్నారు. జనవరి 2020 నుంచీ షూటింగ్ మొదలు కానుంది. 

 • Puri Jagannadh
  Video Icon

  ENTERTAINMENT29, Jul 2019, 11:04 AM

  నేను ఎప్పుడో చెప్పా ఆంధ్రవాళ్లు ముదుర్లని: పూరిజగన్నాద్ (వీడియో)

  రామ్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’.ఈ సినిమా రెండువారాల క్రితం మూవీ విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌, పూరి కనెక్ట్స్‌ పతాకాలపై పూరి జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో నభా నటేష్‌, నిధి అగర్వాల్‌ హీరోయిన్లుగా నటించారు.తొమ్మిది రోజుల్లోనే రూ.63 కోట్ల గ్రాస్‌ను సాధించిన సందర్భంగా సక్సెస్ మీట్‌  ఏర్పాటు చేసారు.

 • Puri Jagannadh

  ENTERTAINMENT28, Jul 2019, 3:37 PM

  మెగాస్టార్ చిరంజీవి గారికి థ్యాంక్స్: పూరి జగన్నాథ్

  రామ్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’.ఈ సినిమా రెండువారాల క్రితం మూవీ విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌, పూరి కనెక్ట్స్‌ పతాకాలపై పూరి జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో నభా నటేష్‌, నిధి అగర్వాల్‌ హీరోయిన్లుగా నటించారు.తొమ్మిది రోజుల్లోనే రూ.63 కోట్ల గ్రాస్‌ను సాధించిన సందర్భంగా సక్సెస్ మీట్‌  ఏర్పాటు చేసారు.

 • Ismart Shankar

  ENTERTAINMENT21, Jul 2019, 5:04 PM

  'ఇస్మార్ట్ శంకర్' మూడు రోజుల్లో ఎంతో వింటే షాకే!

  ఈ మథ్య కాలంలో పక్కా మాస్‌ మసాలా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ ఏదీ రాలేదు. ఆ లోటుని  ఇస్మార్ట్‌ శంకర్‌ తీరుస్తోంది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రామ్‌ పోతినేని హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మూడు రోజుల్లోనే కలెక్షన్స్ దుమ్ము దులిపేసి, సేఫ్‌ జోన్‌లోకి ఎంటర్‌అయిపోయింది.