పూరి జగన్నాథ్  

(Search results - 102)
 • Entertainment3, Aug 2020, 3:28 PM

  నాకు ముందే తెలుసు.. సోనూ సేవలపై పూరి కామెంట్‌!

  ఓ నెటిజెన్‌ ట్వీట్‌పై టాలీవుడ్ స్టార్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ స్పందించాడు. ఓ నెటిజెన్‌ సోనూ సూద్‌ పూరి కాంబినేషన్‌లో వచ్చిన ఏక్‌ నిరంజన్‌ సినిమాలోని సీన్‌ను ట్వీట్ చేస్తూ సోనూసూద్ జనాలతో ఎప్పటికైనా హీరో అనిపించుకుంటాడని మీరు ముందే ఊహించి ఈ డైలాగ్ రాసినట్టుంది అంటూ కామెంట్ చేశాడు.

 • Entertainment2, Aug 2020, 12:00 PM

  దేవరకొండ హీరోయిన్ తో ఎన్టీఆర్ రొమాన్స్?

  తారక్‌కు ఇది 30వ సినిమా కావడం విశేషం. 2021 ప్రారంభంలో షూటింగ్ మొదలు పెట్టనున్న ఈ సినిమా గురించి రోజుకో న్యూస్ అన్నట్లుగా మీడియాలో హల్ చల్ చేస్తోంది. తాజాగా ఈ చిత్రంలో నటించబోయే హీరోయిన్ ఎవరనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది.

 • Rath Yatra 2020: Holy Idols On The Chariots
  Video Icon

  NATIONAL23, Jun 2020, 2:05 PM

  జగన్నాథ రథయాత్ర: దివ్యమూర్తుల రథారోహణం

  కరోనా నేపథ్యంలో ఈసారి రథయాత్రకు అవకాశం లేకుండా పోయింది. 

 • Puri rath Yatra: The Chariots Of Holy Trinity
  Video Icon

  NATIONAL22, Jun 2020, 9:51 PM

  పూరి రథయాత్ర: జగన్నాథుని దివ్యరథాల దర్శనం మీకోసం

  సుప్రీంకోర్టు ఆదేశాలానుసారం పూరి జగన్నాథుని రథయాత్ర జరుగనుంది.

 • Entertainment20, Jun 2020, 2:10 PM

  ఆ ప్రసక్తే లేదు.. క్లారిటీ ఇచ్చిన చార్మీ

  యాక్షన్ బ్యాక్‌ డ్రాప్‌లో పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ను బాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యూసర్‌ కరణ్ జోహర్‌తో కలిసి పూరి జగన్నాథ్‌, ఛార్మీలు స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడిగా బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది.

 • Entertainment10, Jun 2020, 9:52 AM

  బాలకృష్ణపై ఫైర్‌ అవుతున్న పూరి జగన్నాథ్‌ ఫ్యాన్స్

  తాజాగా ఓ ఇంటర్వ్యూల దర్శకుడు పూరి జగన్నాథ్ గురించి బాలకృష్ణ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇంటర్య్వూలో భాగంగా యాంకర్‌.. మీరు పూరి జగన్నాథ్‌తో సినిమా చేయబోతున్నారా అని ప్రశ్నించగా.. `పూరితో సినిమానా.. మరి ఇడ్లీ, వడతో ఏం లేవా?` అంటూ కామెంట్‌ చేశాడు. 

 • Entertainment9, Jun 2020, 5:21 PM

  `పోకిరి` పిల్ల గ్లామర్ షో‌.. ఎవరైనా వాటే బ్యూటీ అనాల్సిందే!

  డాషింగ్‌ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సూపర్‌ హిట్ సినిమా పోకిరి. ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన భామ జ్యోతి రానా. తరువాత అడపాదడపా సినిమాల్లో కనిపించిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది.

 • <p>Nishabdham</p>

  Entertainment3, Jun 2020, 12:19 PM

  సీన్ లోకి పూరి.. మొత్తం సెట్ అయ్యినట్లేనా!

  ఓ సరికొత్త సస్పెన్స్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందుతున్న ‘నిశ్శబ్దం’లో అనుష్క దివ్యాంగురాలిగా కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రంపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్దితుల్లో సినిమా థియోటర్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయో క్లారిటీ లేదు. పోనీ ప్రభుత్వం ఫర్మిషన్ ఇచ్చి ఓపెన్ చేసినా జనం ధైర్యం చేసి వస్తారో రారో తెలియదు. 

 • Entertainment30, May 2020, 9:34 AM

  అందుకే చార్మీ పెళ్లి ఆగిపోయిందా.. వైరల్ అవుతున్న న్యూస్

  టాలీవుడ్‌ లో స్టార్ హీరోలదంరితో జత కట్టిన పంజాబీ భామ చార్మీ. హీరోయిన్ కెరీర్‌ మంచి  ఫాంలో ఉండగానే నిర్మాణ రంగంవైపు అడుగులేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. తాజా ఈ భామకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది.

 • పూరి జగన్నాథ్: ఈ సీనియర్ దర్శకుడు మొదటి సినిమా బద్రితో ట్రెండ్ సెట్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ తరువాత జగపతి బాబుతో చేసిన బాచి సినిమా ప్లాప్ అయ్యింది.

  Entertainment19, May 2020, 3:01 PM

  పూరి నెక్ట్స్ .. షాకింగ్ ప్రాజెక్ట్, డిటేల్స్

  పూరి జగన్నాథ్ ..ఈ మధ్యన అంటే కాస్త వెనకబడ్డాడు కానీ ఒకప్పుడు వరస హిట్స్ తో దూసుకుపోయాడు. ఇస్మార్ట్ శంకర్ తో ఫామ్ లోకు వచ్చిన ఆయన ఇప్పుడు విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమా చేస్తున్నారు. వచ్చే సంవత్సరం రిలీజ్ అయ్యే ఈ సినిమా ప్యాన్ ఇండియన్ మూవీగా రిలీజ్ కానుంది. అలాగే ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే పూరి మరొకటి లైన్ లో పెట్టేసాడు. 

 • puri jagannath

  Entertainment19, May 2020, 8:41 AM

  'ఓటీటీ' జెయింట్స్ తో పూరి టాక్స్..అందుకే అంటూ ఛార్మి

   కరోనా,లాక్ డౌన్ లతో ఎప్పటికి థియోటర్స్ ఓపెన్ అవుతాయో తెలియని సిట్యువేషన్ లో ఓటీటిలను జనం బాగా ఆదరిస్తున్నారు. ఈ నేపధ్యంలో వినియోగదారులను పెంచుకోవటానికి స్టార్ డైరక్టర్స్ కు ఎర వేస్తున్నాయి ఓటీటి సంస్దలు. భారీ మొత్తాలతో ఎప్రోచ్ అవుతున్నాయి. ఇప్పటికే తెలుగు నుంచి తేజ వంటి కొందరు దర్శకులు ఓటీటిల వైపు మ్రొగ్గుచూపారు. వెబ్ సీరిస్ లతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు పూరీ జగన్నాథ్ సైతం అటు వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

 • <p>Vijay Devarakonda Birthday Special Photos</p>

  Entertainment18, May 2020, 8:59 AM

  దేవరకొండ యూటర్న్ తీసుకున్నాడా,నిజమైతే సూపర్


  మేకోవర్ స్పెషలిస్ట్ గా పూరి జగన్నాథ్ కు పేరు ఉంది. పూరి దర్శకత్వంలో చేసాక హీరోల ఆన్ స్క్రీన్ ఇమేజ్ మారిపోతూంటుంది. మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్స్ అందరూ అలా మాస్ ఇమేజ్ ని పూరి స్కూల్ లోకి వెళ్లాక రెట్టింపు చేసుకున్నవాళ్లే. ఇప్పుడు ఫైటర్ టైటిల్ తో విజయ్ దేవరకొండ చేస్తున్న చిత్రం సైతం పూర్తి స్దాయి కమర్షియల్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక విజయ్ దేవరకొండ కు మాస్ లో ఇమేజ్ ఓ రేంజిలో పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

 • <p>Rajamouli, Puri jagannath</p>

  Entertainment18, May 2020, 8:59 AM

  ఫైనల్ గా పూరి దారిలోనే రాజమౌళి

  రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడిక్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (రణం రుధిరం రౌద్రం).  డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ చిత్రం కరోనా దెబ్బతో వచ్చిన లాక్ డౌన్ తో షూటింగ్ ఆగిపోయింది. మరో 30 శాతం షూటింగ్‌ మిగిలి ఉంది.ఇంతకాలం  హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకున్న ఆర్ ఆర్ ఆర్ పూణే వెళ్లాల్సి ఉంది. అక్కడ భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేసింది టీమ్. కరోనా కేసులు ఎక్కువ ఉండటంతో అక్కడ ఎప్పుడు పరిస్దితులు నార్మల్ కు వస్తాయో తెలియటం లేదు. ఈ నేపథ్యంలో అక్కడి ఆంక్షల వల్ల షూటింగ్ కు పర్మిషన్స్ దొరకవు. దాంతో పూణే షెడ్యూల్ ప్రశ్నర్ధకంగా మారింది. 

 • Entertainment16, May 2020, 2:06 PM

  లోఫర్‌ బ్యూటీపై టైగర్ చెల్లెలి కామెంట్‌

  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లోఫర్ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన భామ దిశ పటాని. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉన్న ఈ బ్యూటీ టైగర్‌ ష్రాఫ్‌తో ప్రేమలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు టైగర్ చెల్లెలు కృష్ణా ష్రాఫ్‌తో కూడా దిశకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ వార్తకు మరింత బలం చేకూరేలా ఆసక్తికర సంఘటన ఒకటి జరిగింది.

 • <p style="text-align: justify;">సోమవారం విజయ్ దేవరకొండ రిలీజ్‌ చేసిన  వీడియో మెసేజ్‌ టాలీవుడ్‌ సర్కిల్స్‌లో హట్‌ టాపిక్‌గా మారింది. కొన్ని మీడియా సంస్థలు ఫేక్‌ న్యూస్‌ను ప్రమోట్ చేస్తున్నాయంటూ ఆరోపిస్తూ విజయ్ దేవరకొండ ఓ పెద్ద యుద్ధమే ప్రకటించాడు.</p>

  Entertainment6, May 2020, 11:33 AM

  దేవరకొండ మామూలోడు కాదు..సౌత్ లోనే సరికొత్త రికార్డు

  .‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ చిత్రంతో ఈ ఏడాది ప్రేక్షకులను పలకరించాడు విజయ్‌ దేవరకొండ. ఈ సినిమా థియేటర్‌ దగ్గర బోల్తా పడినప్పటికీ అతడి క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు.  కొద్ది రోజులు క్రితమే మోస్ట్‌ డిజైరబుల్‌ మెన్‌-2019 జాబితాలో రౌడీ వరుసగా రెండో సారి ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచిన దేవరకొండ తాజాగా మరో అరుదైన రికార్డ్ ని క్రియేట్ చేసి అభిమానులను ఆనందపరిచాడు.