పూతలపట్టు
(Search results - 6)Andhra PradeshDec 7, 2020, 9:22 AM IST
చిత్తూరు మహిళ ప్రేమలత అంత్యక్రియలు.. అమెరికాలోనే పూర్తి..
చిత్తూరుకు చెందిన ప్రేమలత అంత్యక్రియలు ఆదివారం అమెరికాలో పూర్తయ్యాయి. పూతలపట్టు మండలం బందార్లపల్లికి చెందిన ప్రేమలత గత మంగళవారం అమెరికాలో మృతి చెందిన విషయం తెలిసిందే.
Andhra PradeshAug 21, 2020, 10:49 AM IST
చిత్తూరు గ్యాస్ లీక్ : పాల డెయిరీ ప్లాంటులో ఘటన.. 20 మందికి పైగా అస్వస్థత
పూతలపట్టు పాల డెయిరీలో గ్యాస్ లీకేజీ ఘటనపై జిల్లా కలెక్టర్‌తో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు.
Andhra PradeshJan 8, 2020, 7:24 AM IST
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం: ఇద్దరు మృతి, 30 మందికి గాయాలు
చిత్తూరు జిల్లా కాసీపేట వద్ద పూతలపట్టు రహదారి పై రెండు బస్సులు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు ఆస్పత్రికి తరలించారు మరో 30 మంది చెప్పారుAndhra PradeshSep 9, 2019, 10:56 AM IST
పొలం తగాదా: కోత కోసే కొడవలితో యువకుడి దారుణహత్య
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం కాంపల్లెకు చెందిన జయచంద్రారెడ్డి, రవీంద్రరెడ్డికి మధ్య పొలం గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆదివారం మరోసారి పొలం గురించి అతనితో గొడవ పడ్డాడు, ఆగ్రహం వ్యక్తం చేసిన రవీంద్రారెడ్డి తన ఇంటిలో ఉన్న కొడవలి తీసుకువచ్చి జయచంద్రారెడ్డిని విచక్షణారహితంగా నరికాడు.
Andhra Pradesh assembly Elections 2019Apr 11, 2019, 4:03 PM IST
పూతలపట్టు వైసీపీ అభ్యర్ధి బాబుపై టీడీపీ దాడి
చిత్తూరు జిల్లా పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్ధిపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.
Andhra Pradesh assembly Elections 2019Mar 21, 2019, 2:52 PM IST
వెనక్కి తగ్గిన అసలు అభ్యర్థి:పూతలపట్టు సీటు థామస్‌కే
చిత్తూరు జిల్లా పూతలపట్టు అసెంబ్లీ స్థానంలో పోటీ చేసే అభ్యర్ధిని టీడీపీ మార్చింది. బుధవారం నుండి ఆచూకీ లేకుండా పోయిన పూర్ణం స్థానంలో లలితా థామస్‌ను టీడీపీ బరిలోకి దింపుతోంది.