పూజ హెడ్గే  

(Search results - 15)
 • Entertainment13, Jul 2020, 2:40 PM

  కరోనాపై కత్తి దూస్తున్న ప్రభాస్, సక్సెస్ అయితే రాజమౌళి కూడా!

  బాలీవుడ్ నుంచి అమితా బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, ఆరాధ్యలకు పాజిటివ్ అని తేలడంతో... సిని పరిశ్రమ షాక్ కు గురైంది. ఈ పరిస్దితుల్లో షూటింగులను ఎలా నిర్వహిస్తాం? అలాగని ఎన్నాళ్లు ఖాలీగా ఉంటాం అని పునరాలోచనలో ఇండస్ట్రీ జనం పడ్డారు. అందుకోసం రకరకాల ఆలోచనలు చేస్తున్నారు. అందులో భాగంగా... కరోనా రక్కసి నుంచి యూనిట్ ను కాపాడటంపై దృష్టి సారించింది.

 • <p>Radhe shyam</p>

  Entertainment10, Jul 2020, 11:56 AM

  `రాధే శ్యామ్`‌ ఫస్ట్ లుక్‌లో ఈ స్టోరి క్లూలు గమనించారా?

  ప్రభాస్ కెరీర్లో 20వ చిత్రంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ముందు నుంచే ప్రచారంలో ఉన్న 'రాధే శ్యామ్' అనే టైటిల్ ను ప్రభాస్ కోసం ఫైనల్ చేశారు. 

 • అల..వైకుంఠపురములో: అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్నా సినిమా కాబట్టి ఇది కూడా 100కోట్ల వరకు బిజినెస్ చేయగలదని టాక్. హిట్టయితే కలెక్షన్స్ డోస్ 150కోట్లను కూడా ఈజీగా దాటుతుంది. రిలీజ్ డేట్ జనవరి 12

  Entertainment13, May 2020, 11:17 AM

  'అల వైకుంఠపురములో' సినిమాకు కరోనా ఎఫెక్ట్‌

  పెద్ద పండగ అయ్యిపోయాక  సైతం అల వైకుంఠపురంలో నూరు శాతం ఆక్యుపెన్సీని నమోదు చేస్తూ సినీ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. అల వైకుంఠపురం గ్లోబల్‌ థియేట్రికల్‌ హక్కులు రూ 85 కోట్లకు అమ్ముడుపోగా దాదాపు అందరూ లాభాల బాట పట్టారు. అలాగే ఓటీటి ప్లాట్ ఫామ్ లోనూ ఈ సినిమా రికార్డ్ లు నెలకొల్పింది. ఈ నేపధ్యంలో ఈ సినిమా టీవి ప్రీమియర్ షోలలో కూడా దుమ్ము దులుపుతుందని అంచనా వేసారు. జెమినీ టీవి వారి దగ్గర ఈ సినిమా రైట్స్ ఉన్నాయి. జనం టీవీల్లో చూద్దామని వెయిట్ చేస్తున్నారు. అయితే అందుకు కరోనా అడ్డం పడుతోందని సమాచారం.

 • <p><br />
ఇక ఈ చిత్రంలో జగపతి బాబు విలన్ గా నటించనున్నారు. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ మరియు గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. </p>

  Entertainment9, May 2020, 10:22 AM

  వైరల్ ఫొటోలు: సూపర్ డార్లింగ్.. వెంటనే పోస్ట్ చేయ్

  లాక్ డౌన్ పూర్తయ్యాక హైదరాబాద్ లో స్పెషల్ గా వేసిన భారీ సెట్స్ లో తదుపరి షెడ్యూల్ మొదలుకానుంది. సాహో సినిమాతో నిరాశపడ్డ అభిమానులు ఇంకా పేరు పెట్టని ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే షూటింగ్ ఎప్పుడు మొదలు కానుందనే విషయమై క్లారిటీ లేదు. ఈ నేపధ్యంలో ఈ సినిమా లాంచ్ అయినప్పటి ఫొటోలు..అవీ రెండేళ్ల క్రితంవి సోషల్ మీడియాలో దర్సకుడు రాధా కృష్ణ కుమార్ షేర్  చేసారు. 

 • అల..వైకుంఠపురములో: అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్నా సినిమా కాబట్టి ఇది కూడా 100కోట్ల వరకు బిజినెస్ చేయగలదని టాక్. హిట్టయితే కలెక్షన్స్ డోస్ 150కోట్లను కూడా ఈజీగా దాటుతుంది. రిలీజ్ డేట్ జనవరి 12

  Entertainment News10, Apr 2020, 3:43 PM

  మళయళ టీవిలో మెంటలెత్తిపోయే రేటింగ్

  కలెక్షన్స్ పరంగా  రికార్డ్ లు క్రియేట్ చేసిన ఈ చిత్రం మలయాళ భాషలో 'అంగు వైకుంఠపురతు' టైటిల్ తో విడుదల చేశారు. అక్కడ కూడా ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది.

 • Entertainment15, Mar 2020, 3:54 PM

  ప్రభాస్..అవసరమా ఈ రచ్చ.. కరోనాకే ఛాలెంజా?

    ప్రభాస్..జార్జియాలో షూటింగ్ స్టార్ట్ చేసాడు. రెగ్యులర్ షూట్ లో పాల్గొంటున్నాడు. ప్రభాస్ కు తోడు కోసం పూజా హెగ్డే కూడా వెళ్లింది. అంతేకాకుండా ముఖానికి ఓ మాస్క్ పెట్టుకుని ఓ సెక్సీ ఫొటో దిగి సోషల్ మీడియాలో వదిలింది. ఇక అక్కడ  షూటింగ్ స్పాట్ లో 10 డిగ్రీల చలి ఉంది. దీనికి తోడు వాన కురుస్తోంది. 

 • கருப்பு உடையில் செம்ம ஹாட்

  Entertainment15, Mar 2020, 10:09 AM

  పూజ హెడ్గే చేసిన పనికి మన హీరోలకు మండుతోంది

  అల్లు అర్జున్ డిజె సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చిన పూజా ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో టాప్ ప్లేస్ లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ తో అరవింద సమేత వీర రాఘవ, మహేశ్ బాబుతో మహర్షి, బన్నీతో అల..వైకుంఠపురంలో చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

 • అఖిల్.. రియల్ లైఫ్ లో ఒకసారి పెళ్లి పీటల వరకు వెళ్లొచ్చి వెనకడుగేసిన యంగ్ బ్యాచ్‌లర్ అబ్బాయ్ అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అఖిల్ కూడా సినిమాలో బ్యాచ్‌లర్ లైఫ్ తో సతమతమవుతుంటాడట.

  News6, Mar 2020, 9:35 AM

  షూటింగ్‌లో అఖిల్‌ కి గాయాలు.. వారం బ్రేక్!

  గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై  ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ టైటిల్ తో  రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా అఖిల్ కుడి భుజానికి గాయమైంది. 

 • అల వైకుంఠపురములో: ఈ చిత్రం గురించి అందరికి తెలిసిందే. సంక్రాంతికి విడుదలై వసూళ్ల సునామి సృష్టించింది. ఏకంగా నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ రికార్డుని సొంతం చేసుకుంది. బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ఇది.

  News3, Mar 2020, 1:58 PM

  'అల వైకుంఠపురంలో' Netflix లో నెంబర్ వన్.. సంబరాల్లో ఫ్యాన్స్!

  బాగా హైప్ ఇచ్చి మరీ సన్ నెక్ట్స్ యాప్ లో ఆ సినిమాను స్ట్రీమింగ్ కు పెట్టారు. అలాగే ఈ సినిమాని తాజాగా (పిబ్రవరి 26) నుంచీ నెట్ ఫ్లిక్స్ లో కూడా స్ట్రీమ్ చేసారు. ఈ విషయమై పబ్లిసిటీ చెయ్యకపోయినా ఈ వార్త దావానలంగా అంటుకుని,అభిమానులను నెట్ ప్లిక్స్ వైపు పరుగెలెత్తేలా చేసింది. 

 • News2, Mar 2020, 6:48 PM

  ప్రభాస్ సలహా బాగుంది కానీ.. డైరక్టర్ కి మాత్రం తీరిపోద్ది ?

  సాహో సినిమా డిజాస్టర్ అవటం ప్రబాస్ ని కాస్తంత కంగారు పెట్టిందనే చెప్పాలి. ఆ సినిమాలో సామాన్య ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశం లేకపోవటమే కాదు, సినిమాలో ఎక్కువ గ్రాఫిక్స్ షాట్స్ ఉండటం జరిగింది. 

 • allu arjun

  News8, Feb 2020, 11:15 AM

  భారీ రేటుకి 'అల వైకుంఠపురములో' హిందీ రీమేక్ రైట్స్!

  అందుతున్న సమాచారం మేరకు క‌బీర్ సింగ్ నిర్మాత అశ్విన్ వ‌ర్ధే 8 కోట్ల‌తో అల వైకుంఠ‌పుర‌ములో చిత్ర రీమేక్ రైట్స్ ద‌క్కించుకున్నాడు. త్వ‌ర‌లోనే హిందీ వ‌ర్షెన్‌కి సంబంధించిన ప్రారంభం కానున్నాయి. 

 • పైగా ఇద్దరు భామలు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం మరొక స్పెషల్..

  News17, Jan 2020, 8:59 PM

  ప్రభాస్ తో ఓ కొలిక్కి వస్తే...పవన్ కు క్లారిటీ ఇస్తుంది

  తెలుగులో స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది పూజ హెడ్గే. వరస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది. రీసెంట్ గా సంక్రాంతికి రిలీజైన అల వైకుంఠపురములో చిత్రం హిట్ అవటం ఆమెకు బాగా కలిసొచ్చింది. 

 • Ala vaikunthapurramuloo

  Reviews12, Jan 2020, 12:54 PM

  అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' రివ్యూ

  'అజ్ఞాతవాసి ' తర్వాత త్రివిక్రమ్ పై అంచనాలు అంతరించిపోయాయి. దాంతో ' నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'  తేడా కొట్టాక అల్లు అర్జున్ పోయి పోయి త్రివిక్రమ్ తో ఏం చేద్దామని చాలా మంది అనేసారు. అయితే టాలెంట్ అనేది ఓ సినిమా ప్లాఫ్ తో పోయేది కాదు..ఓ సినిమా హిట్ తో వచ్చేది కాదు..అని ఇద్దరికి తెలుసు. అందుకే 'అల' కోసం ఇద్దరూ కష్టపడటం మొదలెట్టారు. రెండు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. అయితే ట్రైలర్ క్లిక్ అవ్వలేదు. దానికి తోడు  ఈ సినిమా సీనియర్ ఎన్టీఆర్ 1958లో నటించిన ఇంటిగుట్టు అనే సినిమా కథను పోలి ఉంటుందని టాక్ మొదలైంది.

  ---సూర్య ప్రకాష్ జోశ్యుల

 • Allu Arjun

  News6, Jan 2020, 6:48 PM

  ‘అల... వైకుంఠపురములో..’ ఫిల్మ్ నగర్ టాక్

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ బ్యానర్స్‌పై అల్లు అరవింద్‌, ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

 • Allu Arjun

  News26, Nov 2019, 5:13 PM

  త్రివిక్రమ్‘ఇంటిగుట్టు ’లీక్.. నిజమెంత?

  ఈ నేపధ్యంలో అందరూ ఇంటిగుట్టు సినిమా కోసం యూట్యూబ్ లో వెతుకులాట మొదలైంది.ఇంటిగుట్టు టైటిల్ తో టాలీవుడ్ లో రెండు సినిమాలొచ్చాయి. ఒకటి చిరంజీవిది కాగా మరకొటి.. ఎన్టీఆర్- సావిత్రి  జంటగా అలనాటి ప్రముఖ దర్శకుడు వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన క్లాసిక్ మూవీ.