పూజా హెగ్డే  

(Search results - 112)
 • prabhas, pooja

  Entertainment7, Apr 2020, 9:05 AM IST

  ప్రభాస్ 20: కీ సీక్రెట్ లీక్ చేసేసిన పూజ, షాక్ లో టీమ్

  సినిమా రిలీజ్ కు ముందు ఎంత క్యూరియాసిటీ క్రియేట్ చేస్తే అంతలా జనాల్లో నానుతుంది. అదే అంతులేని పబ్లిసిటీ ఇస్తుంది. అందుకే తెలివైన దర్శక,నిర్మాతలు తమ సినిమాలో అసలు మ్యాటర్ బయిటకు వెళ్లకుండా కొద్ది కొద్దిగా క్లూలు ఇస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచే ప్రయత్నం చేస్తారు. బాహుబలి ప్రమోషన్ స్టాటజీ చూసాక ఈ టెక్నిక్ మరీ పాపులర్ అయ్యింది.  రిలీజ్ అయ్యేదాకా గుప్పెట మూసి ఉంచాలని హీరో,హీరోయిన్స్ కు క్లియిర్ గా చెప్తున్నారు. 

  అయితే ఒక్కోసారి పొరపాటునో,కావాలనో టీమ్ సినిమాకు సంభందించిన కొన్ని సీక్రెట్స్ లీక్ చేసేస్తూంటారు. అలాంటిదే పూజ హెడ్గే తన తాజా చిత్రం విషయంలో చేసిందని చెప్తున్నారు.  ఆ సినిమా మరేదో కాదు ప్రభాస్ తో చేస్తున్న చిత్రం కావటంతో అందరి దృష్టీ ఇటే పడింది. తాజాగా ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజా హెగ్డే ఈ చిత్రం గురించి ముచ్చటించి కీలకమైన సమాచారాన్ని చెప్పేసారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం.

 • undefined

  News24, Mar 2020, 11:17 AM IST

  భయపడుతున్న పూజా హెగ్డే... ఈ పరిస్థితి చక్కబడే సరికి..!

  కరోనా భయంతో సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ నేపథ్యంలో సౌత్‌ స్టార్ హీరోయిన్‌ పూజా హెగ్డే ఆసక్తికర ట్వీట్ చేసింది. క్వారెంటైన్‌ టైం ను తను ఎలా గడుపుతుందో అభిమానులకు చూపించింది పూజా.

 • pooja hegde

  News24, Mar 2020, 7:52 AM IST

  పూజా హెగ్డే రెమ్యునరేషన్.. అఖిల్ కంటే ఎక్కువే?

  వరుస విజయాలతో దూసుకుపోతున్న బుట్టబొమ్మ రేంజ్ ఇప్పుడు మాములుగా లేదు. సీనియర్ హీరోయిన్స్ హవా తగ్గడంతో అందరు పూజ వైపే మొగ్గు చూపుతున్నారు. రెమ్యునరేషన్ ఎంత పెంచినా పట్టించుకోవడం లేదు. పైగా వచ్చేవన్ని పెద్ద సినిమాలే. 

 • priyadarshi

  Entertainment18, Mar 2020, 7:56 AM IST

  కమెడియన్ కు కరోనా కష్టాలు: 14రోజులు హౌస్ అరెస్టే

  కరోనాని  లెక్క చేయకుండా, ఏ మాత్రం పట్టించుకోకుండా జార్జియాలో షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చారు ప్రభాస్ అండ్ టీం. ఈ టీమ్ లోనే కమెడియన్ ప్రియదర్శి కూడా ఉన్నాడు. 

 • kethika sharma

  News10, Mar 2020, 2:28 PM IST

  హోలీ రంగుల్లో రొమాంటిక్ హీరోయిన్.. హాట్ ఫొటోస్

  టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత గట్టిగానే ఉంది.  పూజా  హెగ్డే - రష్మిక మందన్న వంటి హీరోయిన్స్ మాత్రమే పెద్ద సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నారు. వారికే ఝలక్ ఇవ్వడానికి కొత్త బ్యూటీ దిగింది. ఆమె పేరు కేతిక శర్మ. అమ్మడు హోలీ రోజు స్పెషల్ ఫొటోస్ ని రిలీజ్ చేసింది 

 • pooja hegde

  News10, Mar 2020, 10:36 AM IST

  బుట్టబొమ్మ అందాలు.. చూసి తట్టుకోవడం కష్టమే..!

  నటి పూజా హెగ్డే.. వరుణ్ తేజ్ 'ముకుంద' సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన విషయం తెలిసిందే.

 • kethika sharma

  News4, Mar 2020, 11:26 AM IST

  టాలీవుడ్ లో కొత్త బ్యూటీ.. స్టార్ హీరోయిన్స్ కి ఝలక్!

  ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత గట్టిగానే ఉంది. ముఖ్యంగా స్టార్ హీరోలకు సెట్టయ్యే హాట్ బ్యూటీలను వెతకడం కష్టంగామారుతోంది. పూజా  హెగ్డే - రష్మిక మందన్న వంటి హీరోయిన్స్ మాత్రమే పెద్ద సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నారు. అయితే వారికే ఝలక్ ఇవ్వడానికి కొత్త బ్యూటీ దిగింది. ఆమె పేరు కేతిక శర్మ. 

 • samantha

  News25, Feb 2020, 12:12 PM IST

  త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమా.. ఛాన్స్ కొట్టేసిన సమంత!

  ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమాని రూపొందించనున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక లేదా పూజా హెగ్డేలను తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి. 

 • 'RRR' సినిమా పూర్తయిన తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు ఎన్టీఆర్

  News21, Feb 2020, 1:18 PM IST

  గురూజీ పూజను వదిలేలా లేడు?

  వరుసగా అవకాశాలు అందుకుంటున్న హాట్ బ్యూటీ పూజా హెగ్డే. స్టార్ హీరో ఎవరైనా సరే కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు అంటే.. ముందుగా పూజా ప్రస్తావన వస్తోందట. అంతగా క్రేజ్ పెంచుకున్న ఈ బుట్టబొమ్మపై మరోసారి గురూజీ కర్చీఫ్ వేసినట్లు తెలుస్తోంది.

 • Pooja Hegde

  News18, Feb 2020, 5:57 PM IST

  పూజా హెగ్డే ని అంకుల్ కూడా వదలట్లేదుగా.. వీడియో వైరల్!

  దక్షణాది తో పాటు బాలీవుడ్ లో కూడా పూజా హెగ్డే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. పూజా హెగ్డే వరుస విజయాలతో దూసుకుపోతోంది. రీసెంట్ గా పూజా హెగ్డే అల వైకుంఠపురములో చిత్రంతో ఘనవిజయం సొంతం చేసుకుంది.

 • Pooja hegde

  News16, Feb 2020, 4:24 PM IST

  మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.. జిగేల్ రాణి అందాల మెరుపులు!

  పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. యువతని ఆకర్షించే అందంతో పాటు వరుస విజయాలు ఆమె ఖాతాలో చేరుతున్నాయి. పూజా హెగ్డే వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటోంది. ప్రస్తుతం పూజా హెగ్డే టాలీవుడ్ లో మోస్ట్ వాంటెండ్ హీరోయిన్ గా మారిపోయింది. 

 • ಅಲ್ಲು ಅರ್ಜುನ್‌: ಸಂಭಾವನೆ 14 ಕೋಟಿ ರೂ.

  News13, Feb 2020, 9:48 AM IST

  ప్రభాస్ ‘ఓ డియర్’ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్!

  రాథాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్-పూజా హెగ్డే జంటగా ఈ ప్రేమకథ చిత్రం తెరకెక్కుతోంది. పునర్జన్మల నేపథ్యంలో ఆసక్తికర కథనంతో ఈ ప్రేమకథ సాగుతుందని చెప్తున్నారు. 

 • Pooja Hegde

  News11, Feb 2020, 11:08 AM IST

  బుట్టబొమ్మకి బంపర్ ఆఫర్

  పూజా హెగ్డే ట్రెండ్ గట్టిగానే నడుస్తోంది. ఒకప్పుడు ఆఫర్స్ అందుకోవడానికె ఎంతగానో సతమతమైన ఈ భామ మొత్తంగా టాలీవుడ్ లో నెంబర్ వన్ స్థానాన్ని అందుకుంది. రీసెంట్ గా వచ్చిన 'అల.. వైకుంఠపురములో' సినిమా అమ్మడి స్థాయిని మరీంత పెంచిందని చెప్పవచ్చు.

 • Akshay Kumar

  News4, Feb 2020, 3:38 PM IST

  ప్రభాస్ ఫ్యాన్స్ కు నిరాశ.. సంచలన సిరీస్ లో అదిరిపోయే అప్డేట్

  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధా కృష్ణ దర్శత్వంలో జాన్(వర్కింగ్ టైటిల్)లో నటిస్తున్నాడు. పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ ఆకాశాన్ని తాకింది.

 • pooja hegde

  News31, Jan 2020, 2:13 PM IST

  అందానికి పదును పెడుతున్న పూజా హెగ్డే.. జాగ్రత్త అంటూ నెటిజన్ల కామెంట్స్

  పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. పూజా హెగ్డే పట్టిందల్లా బంగారం అవుతోంది. తెలుగులో బిజీ హీరోయిన్ గా రాణిస్తూనే బాలీవుడ్ లో సైతం ఆఫర్స్ అందుకుంటోంది. ఇటీవల పూజా హెగ్డే నటించిన అల వైకుంఠపురములో చిత్రం ఎంతటి ఘనవిజయంగా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.