పుష్ప

(Search results - 131)
• undefined

Entertainment22, Nov 2020, 2:53 PM

వైరల్ అవుతున్న అల్లు అర్జున్ లిటిల్ ప్రిన్సెస్ అల్లు అర్హ బర్త్ డే ఫోటోలు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లిటిల్ ప్రిన్సెస్ అల్లు అర్హ నిన్న బర్త్ డే జరుపుకుంది. తన అందమైన చిరు నవ్వుతో బన్నీకి ఆనందం పంచె చిన్నారి అర్హ నాలుగవ ఏట అడుగుపెట్టింది. 2016 నవంబర్ 21న జన్మించిన అర్హ బర్త్ డేను కుటుంబ సభ్యులు సంబరంగా జరుపుకున్నారు.

• ప్రస్తుతం తెలుగు సినిమాల్లో టాప్ హీరోయిన్స్‌లలో ఒకరుగా రాణిస్తోన్న రష్మిక మందన పరిస్దితి అదే. ఆమెపై కన్నడ మీడియాలో వార్తల వర్షం కురుస్తోంది. దాన్ని తెలుగు మీడియా అందుకుని అప్ డేట్స్ ఇస్తోంది.

Entertainment20, Nov 2020, 6:21 PM

నేషనల్ క్రష్ గా రష్మిక...అందరూ ఆమె కోసం వెతికారట

2019-20 గానూ నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా రష్మిక ఎంపికయ్యారు. నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా అని గూగుల్ లో సెర్చ్ చేస్తే రష్మిక పేరు చూపిస్తుంది. ఈ ఏడాది ఎక్కువ మంది నెటిజెన్స్ రష్మిక మందాన కోసం సెర్చ్ చేశారట. స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రష్మిక మందాన మరో అరుదైన గౌరవం అందుకున్నారు.

Vijayashanti

Entertainment13, Nov 2020, 2:51 PM

అప్పుడు విజయ్ సేతుపతి..ఇప్పుడు విజయశాంతి

పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో విలన్ పాత్రకు గానూ మొదట్లో విజయ్ సేతుపతిని అనుకున్నారు. అయితే డేట్స్ సమస్యతో ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటన్నానని ప్రకటించారు. ఇప్పుడు ఈ సినిమాలో కీలకపాత్రలో విజయ శాంతిని అనుకుంటే ఆమెకూడా నో చెప్పిందని సమాచారం. సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతికి ఈ సినిమాలో కీ రోల్ రాసారట సుకుమార్. అయితే ఆమె ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నానని, సినిమా చేయటానికి ఆసక్తి లేదని సున్నితంగా నో చెప్పిందిట.

• undefined

Entertainment12, Nov 2020, 2:45 PM

`పుష్ప`రాజ్‌ సెట్‌లోకి వచ్చేసినాడు.. పిచ్చెక్కిస్తున్న బన్నీ లుక్‌!

సెట్‌లోకి స్టయిలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అడుగుపెట్టాడు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సినిమా సాగుతుందని, ఇందులో కూలీగా, ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఇరుక్కున్న పుష్పరాజ్‌గా బన్నీ కనిపిస్తాడని తెలుస్తుంది. తాజాగా బన్నీ అడవిలోకి వెళ్తున్నట్టుగా ఉన్న ఫోటోని ట్విట్టర్‌ ద్వారా మైత్రీమూవీ మేకర్స్ పంచుకున్నారు.

• undefined

Entertainment10, Nov 2020, 1:59 PM

గోల్డ్ కలర్ డ్రెస్ లో రష్మిక గ్లామర్ షో...సో సెక్సీ అంటున్న నెటిజెన్స్...!

మెగా కోడలు ఉపాసన కొణిదెల నిర్వహిస్తున్న యువర్ లైఫ్ వెబ్ పోర్టల్ కి బ్యూటీ రశ్మిక మందన్న గెస్ట్ ఎడిటర్ గా వ్యవహరించనున్నారు. ఇప్పటికే సమంత గెస్ట్ ఎడిటర్ గా పలు ఆరోగ్యకరమైన, రుచికరమైన రెసిపీలు పరిచయం చేశారు. రశ్మిక కూడా తనకు తెలిసిన హెల్త్ టిప్స్, హెల్దీ రెసిపీలు పరిచయం చేయనుంది.

తెలుగులో ఎక్కువగా మాట్లాడుతున్న చిత్రాలు ...ఆర్ ఆర్ ఆర్ ఆ తర్వాత పుష్ప. రీసెంట్ గా అల వైకుంటపురములో వంటి సూపర్ హిట్ ఇచ్చిన అల్లు అర్జున్ చిత్రం కావటంతో అందరి దృష్టీ ఈ సినిమాపై ఉంది. దానికి తోడు సుకుమార్ దర్శకుడు కావటం సినిమాపై అంచనాలు పెంచేసింది.

Entertainment9, Nov 2020, 11:13 AM

బన్నీ బ్యాక్ టు సెట్స్...పుష్ప షూటింగ్ కి సర్వం సిద్ధం

నెక్స్ట్ షెడ్యూల్ కూడా సుకుమార్ కేరళలో షూట్ చేయాలని భావించారు. ఐతే అప్పటికే కోవిడ్ కేసులు కేరళలో మొదలు కావడంతో పాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మొదలైపోయింది. దీనితో పుష్ప షూటింగ్ కి బ్రేక్ పడింది.ఇక రేపటి నుండి పుష్ప షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. తెలుగు రాష్ట్రాలలోనే పుష్ప షూటింగ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

తెలుగులో ఎక్కువగా మాట్లాడుతున్న చిత్రాలు ...ఆర్ ఆర్ ఆర్ ఆ తర్వాత పుష్ప. రీసెంట్ గా అల వైకుంటపురములో వంటి సూపర్ హిట్ ఇచ్చిన అల్లు అర్జున్ చిత్రం కావటంతో అందరి దృష్టీ ఈ సినిమాపై ఉంది. దానికి తోడు సుకుమార్ దర్శకుడు కావటం సినిమాపై అంచనాలు పెంచేసింది.

Entertainment8, Nov 2020, 10:05 PM

బన్నీ ఫ్యాన్స్ కి పండగలాంటి న్యూస్ చెప్పిన పుష్ప టీమ్

ఎప్పుడో మొదలు కావాల్సిన పుష్ప సెకండ్ షెడ్యూల్ త్వరలో మొదలు కానుంది.  దీనిపై అధికారిక ప్రకటన చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలియజేశారు. రేపు ఉదయం పుష్ప ప్రీ ప్రొడక్షన్ గ్లిమ్స్ మరియు షూటింగ్ అప్డేట్ ఇవ్వనున్నట్లు, నిర్మాతలు తెలియజేశారు. షూటింగ్ అప్డేట్ కంటే కూడా పుష్ప ప్రీ ప్రొడక్షన్ గ్లిమ్స్ పై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొని ఉంది.

• undefined

Entertainment3, Nov 2020, 12:57 PM

బ్లాక్ కలర్ జిమ్ వేర్ లో బన్నీ-స్నేహారెడ్డి...వైరల్ అవుతున్న ఫోటో

అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి గ్లామర్ రహస్యం రెగ్యులర్ వ్యాయామం, డైట్ మరియు ఆరోగ్య నియమాలు పాటించడమే. ప్రతి రోజు ఉదయం భర్త అల్లు అర్జున్ తో కలిసి స్నేహారెడ్డి జిమ్ లో వర్క్ ఔట్స్ చేస్తారు. తాజాగా భర్తతో కలిస్ వ్యాయామం చేస్తున్న ఫొటోను స్నేహారెడ్డి ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టింది. ఒకే కలర్ జిమ్ అవుట్ ఫిట్ ధరించడం ఆ ఫోటో మరో ప్రత్యేకత. ట్విన్నింగ్ విత్ హస్బెండ్ అనే యాష్ ట్యాగ్ తో స్నేహారెడ్డి ఆ ఫోటో పోస్ట్ చేశారు.

Rashmika Mandanna

Entertainment2, Nov 2020, 5:01 PM

రష్మిక మందన్న సెక్సీ వర్కవుట్స్.. వైరల్ అవుతున్న వీడియో

దేవదాస్, డియర్ కామ్రేడ్ లాంటి ఫ్లాపులు వచ్చినా కూడా వెనకడుగు పడలేదు. మహేష్ సరసన సరిలేరు నీకెవ్వరుతో మళ్లీ ఫామ్‌ లోకి వచ్చేసింది. భీష్మతో మరో సక్సెస్ కూడా అందుకుని ఇప్పుడు ప్రతీ హీరో తన ప్రక్కన ఆమెను కోరుకునే స్దాయి స్టార్ హీరోయిన్ అయిపోయింది.

• undefined

Entertainment31, Oct 2020, 1:59 PM

విజయ్ దేవరకొండతో ఎఫైర్ పై ఓపెన్ అయిన రష్మిక మందాన

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది రష్మిక మందాన. మహేష్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ సరిలేరు నీకెవ్వరు మూవీలో హీరోయిన్ గా నటించిన రష్మిక, అల్లు అర్జున్ కి జంటగా పుష్ప మూవీలో నటించారు. కాగా రష్మిక-విజయ్ ఎఫైర్ రూమర్స్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ఉన్నాయి.

తెలుగులో ఎక్కువగా మాట్లాడుతున్న చిత్రాలు ...ఆర్ ఆర్ ఆర్ ఆ తర్వాత పుష్ప. రీసెంట్ గా అల వైకుంటపురములో వంటి సూపర్ హిట్ ఇచ్చిన అల్లు అర్జున్ చిత్రం కావటంతో అందరి దృష్టీ ఈ సినిమాపై ఉంది. దానికి తోడు సుకుమార్ దర్శకుడు కావటం సినిమాపై అంచనాలు పెంచేసింది.

Entertainment23, Oct 2020, 3:27 PM

‘పుష్ప’ టీమ్ కు అల్లు అరవింద్ సీరియస్ వార్నింగ్ ?

నిర్మాతగా అల్లు అరవింద్ కు ఉన్న పేరు, గౌరవం కన్నా అనుభవం గొప్పది. ఆయన సూచనలు ఇండస్ట్రీలో అందరూ అడిగి తీసుకుంటారు. అలాంటిది ఆయన కొడుకు సినిమా విషయంలో ఆయన సైలెంట్ గా ఉంటారా..

ఆ విజయంతో హిట్ ట్రాక్ లోకి వచ్చిన బన్నీ, దర్శకుడు సుకుమార్ తో  పాన్ ఇండియా మూవీ ప్రకటించారు. పుష్ప అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ డీగ్లామర్ లుక్ లో సందడి చేయనున్నారు. ఈ క్రేజీ మూవీలో బన్నీ రాయలసీమకు చెందిన లారీ డ్రైవర్ రోల్ చేస్తున్నారు. ఆయన యాసా, వేషం అన్నీ మారిపోనున్నాయి.

Entertainment12, Oct 2020, 12:38 PM

రాజమండ్రి రిసార్ట్ లు బుక్కింగ్.. 'ట్ర‌య‌ల్ అండ్ ఎర్రర్ మెథడ్' లో షూట్

దాంతో  అందరిలో ధైర్యం నింపేలా 'ట్ర‌య‌ల్ అండ్ ఎర్రర్ మెథడ్' ఉపయోగించనున్నారట సుకుమార్. ఈ నెలాఖరు నుండి పుష్ప‌ షూటింగ్ మొదలు పెట్టేసి ఈ మెథడ్ అప్లై చేయనున్నారట.

• undefined

Entertainment7, Oct 2020, 9:48 AM

స్టార్స్ అంతా షురూ చేశారు.. బన్నీ మాత్రం వెయిటింగ్‌లో పెట్టాడు?

అల్లు అర్జున్‌ నటించిన `అలావైకుంఠపురములో` చిత్రంలోని సాంగ్స్ రికార్డులు సృష్టిస్తున్నాయి. మరోవైపు కొత్త సినిమా విషయంలో బన్నీ ఇంకా వెయిటింగ్‌లోనే పెట్టాడు. మరి ఆ కథేంటీ?

• undefined

Entertainment3, Oct 2020, 3:29 PM

డై హార్డ్ ఫ్యాన్ కి బన్నీ సాదర ఆహ్వానం

200 కిలోమీటర్లు కాలినడక తన కోసం వచ్చిన వీరాభిమానిని అల్లు అర్జున్ తన నివాసంలో కలిశారు. ఆ అభిమానితో ఆయన కాసేపు ముచ్చటించడంతో ఓ మొక్కను బహుమతిగా ఇచ్చారు.

జగన్ రెండు సంవత్సరాల పాలన పూర్తయిన తరువాత దీనికి శ్రీకారం చుడితే... ఎన్నికల ముందు వరకు ప్రజల్లోనే ఉండొచ్చని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి, ఆయన తండ్రి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి రావడానికి కారణం కూడా ఈ పాదయాత్రే!

Andhra Pradesh1, Oct 2020, 1:18 PM

ఆ విషయంలో తండ్రి వైఎస్సార్ రికార్డునే బద్దలుగొట్టిన జగన్: మంత్రి పుష్ఫ శ్రీవాణి

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కంటే రెండు అడుగులు ముందుంటానని మరోసారి నిరూపించుకున్నారని మంత్రి పుష్ప శ్రీవాణి అన్నారు.