పులివెందుల
(Search results - 105)Andhra PradeshDec 25, 2020, 2:08 PM IST
పులివెందుల చర్చిలో క్రిస్మన్ వేడుకలు... కుటుంబంతో కలిసి పాల్గొన్న సీఎం జగన్
పులివెందుల: క్రిస్మస్ పండగ సందర్భంగా పులివెందుల సీఎస్ఐ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో సీఎం వైయస్ జగన్ పాల్గొన్నారు. తల్లి విజయమ్మ, భార్య భారతితో పాటు సీఎం జగన్ కుటుంబసభ్యులు, బంధువులు కూడా ఈ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. అందరూ కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనడమే కాదు కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు.
Andhra PradeshDec 24, 2020, 2:57 PM IST
ఏమిచ్చినా పులివెందుల రుణం తీర్చుకోలేను.. తప్పు చేస్తే క్షమించండి: జగన్
కడప జిల్లా పర్యటనలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. పులివెందుల, సింహాద్రిపురం మార్కెట్ యార్డులలో మౌలిక వసతుల ఏర్పాటుకు సంబంధించి పనులు చక్కగా జరుగుతున్నాయని చెప్పారు
Andhra PradeshDec 10, 2020, 5:38 PM IST
సీఎం నియోజకవర్గంలోనే మహిళలకు రక్షణ లేకుండా పోయింది: చంద్రబాబు
మేకలు మేపుకోవడం కోసం వెళ్లిన దళిత మహిళ నాగమ్మను అతిదారుణంగా అత్యచారం చేసి చంపడాన్నిఆయన తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇటువంటి సంఘటనలతో ప్రజలు భయాందోళనలో ఉన్నారన్నారు.
Andhra PradeshDec 9, 2020, 11:53 AM IST
సీఎం సొంత జిల్లాలోనే మహిళలకు రక్షణ లేదు.. లోకేష్
జగన్ రెడ్డి గారి సొంత ఊరిలోనే మహిళలకు రక్షణ కొరవడిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని ఆయన పేర్కొన్నారు.
Andhra PradeshNov 15, 2020, 10:43 AM IST
ఆధిపత్యపోరు: ఇడుపులపాయలో వైసీపీలో రెండు వర్గాల మధ్య ఘర్షణ, నలుగురికి గాయాలు
వేంపల్లి మండలం ఇడుపులపాయలోని వీరన్నగట్టుపల్లెలో వైసీపీలోని రెండు వర్గాలు మూడు రోజులుగా పరస్పరం దాడులు చేసుకొంటున్నారు. ఆదివారం నాడు కూడ ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది.
Andhra PradeshNov 11, 2020, 3:07 PM IST
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు: రికార్డులివ్వాలని పులివెందుల కోర్టుకు ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రికార్డులు ఇవ్వాలని కోరుతూ పులివెందుల మేజిస్ట్రేట్ ను సిబీఐ కోరింది. అయితే ఈ విషయమై తమకు ఎలాంటి ఆదేశాలు లేవని రికార్డులు ఇచ్చేందుకు మేజిస్ట్రేట్ నిరాకరించాడు.Andhra PradeshOct 3, 2020, 2:06 PM IST
మామ గంగిరెడ్డి మృతి: పులివెందుల చేరుకున్న వైఎస్ జగన్
మామ గంగిరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ పులివెందుల చేరుకున్నారు. ఈసీ గంగిరెడ్డి అనారోగ్యంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గత మరణించిన విషయం తెలిసిందే.
Andhra PradeshSep 12, 2020, 6:42 PM IST
వివేకా హత్య కేసు: పులివెందులలో మరోసారి సీబీఐ విచారణ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై కడప జిల్లా పులివెందులలో మరోసారి సీబీఐ విచారణ మొదలుపెట్టింది. జూలైలో మొదటిసారి సీబీఐ విచారణ ప్రారంభించాక రెండు వారాల పాటు పలువురు సాక్ష్యులు, అనుమానితులను అధికారులు ప్రశ్నించారు
Andhra PradeshSep 2, 2020, 7:50 PM IST
సీఎం జగన్ చేతుల్లో పసికందు... ఎవరో తెలుసా?
తన తండ్రి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయకు వచ్చిన ప్రజలతో సీఎం జగన్ మమేకమయిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
Andhra PradeshAug 2, 2020, 1:27 PM IST
పులివెందుల పులకేశీ...తుపాకులతో బెదిరించమేనా మీ రాయలసీమ అభివృద్ది: యనమల ఫైర్
జగన్మోహన్ రెడ్డిది నిర్మాణాత్మక పంథా కాదు..హింసా, విధ్వంసక ప్రవృత్తి అని మాజీ మంత్రి, శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు.
Andhra PradeshJul 31, 2020, 7:16 PM IST
ఎమ్మెల్సీ పదవికి బిటెక్ రవి రాజీనామా: కారణమిదే....
టీడీపీ నేత బిటెక్ రవి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. పులివెందులలో వైఎస్ కుటుంబానికి రాజకీయ ప్రత్యర్థిగా ఆయన కొనసాగుతూ వస్తున్నారు. మూడు రాజధానుల బిల్లును ఆయన వ్యతిరేకిస్తున్నారు.
Andhra PradeshJul 29, 2020, 10:16 AM IST
వైఎస్ వివేకా హత్య కేసు: సిబిఐ విచారణకు శంకర రెడ్డి, అవినాష్ రెడ్డి అనుచరుడు
నేడో రేపో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు వైఎస్ కుటుంబసభ్యులను కొందరిని విచారించనున్నట్లు సమాచారం.
Andhra PradeshJul 24, 2020, 2:24 PM IST
వివేకా కేసు: సీబీఐ దూకుడు, పులివెందులో వరుసగా రెండోసారి సోదాలు
వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటికే ఆయన నివాసాన్ని పరిశీలించిన దర్యాప్తు బృందం... శుక్రవారం పులివెందులలో వివేకా ఇంటిని మరోసారి పరిశీలించింది.
OpinionJul 6, 2020, 1:29 PM IST
పక్కా ప్లాన్: కుప్పంలోనే చంద్రబాబుకు వైఎస్ జగన్ సెగ
రాజకీయాల్లో ఏ బలమైన నాయకుడికైనా అత్యంత ముఖ్యమైనది సొంత నియోజకవర్గం. ఏ నాయకుడినైనా తీసుకోండి, వారి నియోజకవర్గాలు వారికి పెట్టని కోట. జగన్ మోహన్ రెడ్డికి పులివెందుల, హరీష్ రావు సిద్దిపేట, సుప్రియ సులే బారామతి ఇలా ప్రతి నాయకుడికి వారి నియోజకవర్గాన్ని వారు గత కొన్నెండ్లుగా నిలుపుకుంటూ వస్తున్నారు.
Andhra PradeshJul 2, 2020, 12:41 PM IST
జగన్ ఇలాకాలో అరాచకం... మహిళా వాలంటీర్ పై వైసిపి నేత చెప్పుతో దాడి
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇలాకాలోనే మహిళా ప్రభుత్వోద్యోగికి రక్షణ లేకుండా పోయింది.