పుత్తడి  

(Search results - 10)
 • gold price in 2020

  business31, Dec 2019, 12:18 PM IST

  కొత్త ఏడాదిలో బంగారం ధర ఎంతో తెలుసా....

  అంతర్జాతీయంగా ఎదురవుతున్న భౌగౌళిక, రాజకీయ సవాళ్ల వల్ల ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గంగా పుత్తడి నిలువనున్నది. ప్రస్తుతం రూ.39 వేల దిగువన కదలాడుతున్న పది గ్రాముల బంగారం ధర నూతన వసంతంలో రూ.45 వేలకు చేరువ అవుతుందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనావేస్తున్నారు.

 • undefined

  business20, Oct 2019, 12:54 PM IST

  ఈ ధన త్రయోదశికి పుత్తడి కొనుగోలు సాధ్యమేనా?

  ధన త్రయోదశి సందర్భంగా పుత్తడి కొనుగోలు చేయడం హిందువుల సంప్రదాయం. అయితే ఈ సారి భారీగా ధర పెరుగడంతో పసిడి కొనుగోలు చేయాలా? వద్దా? అన్న సంశయం ఇన్వెస్టర్లు, మహిళామణుల్లో నెలకొంది. పసిడి కొనుగోలుకు చేయడానికి పలు రకాల మార్గాలు ఉన్నాయి. 

 • gold bond

  business7, Sep 2019, 2:14 PM IST

  గ్రాము పుత్తడి బాండ్ ధర రూ.3,890.. 9 నుంచి సేల్స్ షురూ!!

  భౌతికంగా పసిడి కొనుగోళ్లను తగ్గించేందుకు కేంద్రం సావరిన్ గోల్డ్ బాండ్లను విడుదల చేయాలని భావిస్తున్నది. సోమ వారం నుంచి ఈ నెల 13 వరకు సాగే గోల్డ్ బాండ్ విక్రయాల్లో ఒక్క గ్రామ్ బాండ్ ధరను రూ.3890గా నిర్ణయించింది ఆర్బీఐ. డిజిటల్ చెల్లింపులు జరిపే వారికి కేంద్రం రూ.50 రాయితీనిస్తోంది.

 • gold robbery

  business30, Aug 2019, 12:13 PM IST

  మళ్లీ రూ.40 వేల దిగువకు పుత్తడి.. భాగ్యనగరిలో రూ.39,865

  పుత్తడి ధర సరికొత్త రికార్డులను నమోదుచేసింది. గురువారం మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ.40,220 పలికింది. కానీ శుక్రవారం రూ.800 తగ్గి రూ.39,420కి చేరింది. హైదరాబాద్ నగరంలో మాత్రం రూ.39,865లకు లభిస్తోంది.

 • gold

  business22, Aug 2019, 3:55 PM IST

  మాంద్యం వల్ల అందరి చూపులూ పుత్తడివైపే.. తులం గోల్డ్@ రూ.38,960


  పసిడి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ ఆర్థికమాంద్యం ముంచుకొస్తుండటంతో పెట్టుబడిదారులంతా పుత్తడి వైపే చూస్తున్నారు.

 • gold

  business20, Feb 2019, 11:56 AM IST

  పట్టనంటున్న పుత్తడి @ రూ.34, 680

  అంతర్జాతీయంగా అమెరికా- చైనా మధ్య వాణిజ్య యుద్ధం నేపథ్యంలో మూడు సెషన్లుగా పుత్తడి ధర భారీగా పెరిగింది. స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర క్రితం సెషన్‌లో 1327.64 డాలర్లు పలుకగా, మంగళవారం ఇంట్రా డేలో స్వల్పంగా తగ్గి 1326.48 డాలర్లకు చేరింది. అమెరికా మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర 0.5 శాతం పెరిగి ఔన్స్ ధర 1,329 డాలర్లకు చేరుకున్నది. ఇది గతేడాది ఏప్రిల్ 25వ తేదీ తర్వాత గరిష్ఠ ధర. ఫలితంగా దేశీయ మార్కెట్లో రూ.680 పెరిగి రూ.34,480 వద్ద ముగిసింది. 

 • gold

  business12, Feb 2019, 1:36 PM IST

  స్టాక్ ఎక్స్చేంజ్‌ తరహాలో.. త్వరలో ‘గోల్డ్ ఎక్స్చ్ంజ్’.. ఆ పై బులియన్ బ్యాంక్

  మగువలకు గుడ్ న్యూస్.. త్వరలో పసిడి కోసం బులియన్ బ్యాంక్, ట్రేడింగ్ లావాదేవీల నిర్వహణకు ప్రత్యేక ఎక్స్చేంజ్ ఏర్పాటు కానున్నది. ఇందుకోసం రూపొందించిన ముసాయిదా పలు కేంద్ర ప్రభుత్వశాఖల పరిశీలనలో ఉన్నది. 

 • gold

  business31, Jan 2019, 12:31 PM IST

  పుత్తడి @ రూ.34,070.. నో డౌట్ ఇది ట్రేడ్‌వార్ ఎఫెక్టే

  బులియన్ మార్కెట్లో పుత్తడి ధర రికార్డు నెలకొల్పింది. చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం హువావేపై క్రిమినల్ చర్యలకు అమెరికా దిగితే వాణిజ్య యుద్ధంతో అనిశ్చితి పెరుగుతుందని మదుపర్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో పసిడిపై పెట్టుబడే శ్రేయస్కరమని భావిస్తుండటంతో బుధవారం బంగారం పది గ్రాముల ధర రూ.34,070 వద్దకు చేరింది. ఇది ఎనిమిది నెలల గరిష్ట రికార్డు.