పుట్టిన రోజు

(Search results - 117)

Errabelli dayakar Rao birthday celebrations in different way

Video Icon

Telangana4, Jul 2020, 1:27 PM

ఎర్రబెల్లికి అరుదైన పుట్టినరోజు కానుక..

తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు పుట్టిన రోజునాడు అరుదైన అభిమానం దక్కింది.

യുവരാജ് സിംഗ്- ഹര്‍ഭജന്‍ സിംഗ്

ആഭ്യന്തര ക്രിക്കറ്റില്‍ പഞ്ചാബിന് വേണ്ടി കളിച്ചാണ് ഇരുവരും തുടങ്ങുന്നത്. പിന്നീട് ഇരുവരും ദേശീയ ടീമിലെത്തി. 2016നു ശേഷം ദേശീയ ടീമിനായി ഒരുമിച്ച് കളിച്ചിട്ടില്ലെങ്കിലും 2017-18ലെ സയ്ദ് മുഷ്താഖ് അലി ട്രോഫിയിക്കുള്ള പഞ്ചാബ് ടീമില്‍ യുവിയും ഭാജിയുമുണ്ടായിരുന്നു. 2007ലെ ടി20 ലോകകപ്പ്, 2011ലെ ഏകദിന ലോകകപ്പ് എന്നിവ നേടിയ ടീമിലും ഇവര്‍ ഒരുമിച്ചുണ്ടായിരുന്നു. 16 വര്‍ഷത്തോളം ഒരുമിച്ച് കളിച്ചു. ഐപിഎല്ലില്‍ ഒരുമിച്ച് കളിക്കാന്‍ ഭാഗ്യമുണ്ടായിട്ടില്ല.

Cricket3, Jul 2020, 3:02 PM

సింగ్ ఈజ్ కింగ్.. భజ్జీకి యూవీ స్పెషల్ బర్త్ డే విషెస్

అభిమానులతోపాటు.. తోటి క్రికెటర్లు కూడా భజ్జీకి తమదైన శైలిలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా.. ముందుగా మహ్మద్ కైఫ్ విషెస్ తెలియజేయగా,.. యువరాజ్ సింగ్ చెప్పిన బర్త్ డే విషెస్ మాత్రం అందరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి.

• A gang war of rowdy sheets at a birthday party in Visakha
Video Icon

Visakhapatnam28, Jun 2020, 10:16 AM

విశాఖలో పుట్టినరోజు వేడుకలో రౌడీ షీటర్ల గ్యాంగ్ వార్

పుట్టిన రోజు వేడుకల్లో రౌడీషీటర్లు కత్తులు దూసుకోవడంతో విశాఖలో కలకలం రేగింది.

• Gang war in Bengaluru

Andhra Pradesh27, Jun 2020, 7:36 PM

విశాఖలో గ్యాంగ్ వార్... పుట్టినరోజు వేడుకలో కత్తులతో రౌడీగ్యాంగుల వీరంగం (వీడియో)

ఓ పుట్టిన రోజు వేడుకల్లో రౌడీషీటర్లు కత్తులు దూసుకోవడంతో విశాఖలో కలకలం రేగింది.

• Entertainment24, Jun 2020, 8:55 AM

మహానటిలో ఈ టాలెంట్‌ కూడా ఉందా..?

ఈ నెల 22 విజయ్‌ తన 46వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా కీర్తి సురేష్ వయోలిన్‌ ప్లే చేస్తూ శుభాకాంక్షలు తెలిపింది. విజయ్‌ తాజా చిత్రం మాస్టర్‌ సినిమాలోని పాటను వయోలిన్‌ మీద ప్లే చేసిందీ భామ. కీర్తి, విజయ్‌కి జోడిగా భైరవ, సర్కార్ సినిమాల్లో నటించింది. అందుకే విజయ్‌తో ఉన్న క్లోజ్‌నెస్‌తో మ్యూజికల్‌ విషెస్‌ చెప్పిందీ బ్యూటీ.

Balakrishna bb3

Entertainment21, Jun 2020, 9:20 AM

బాలకృష్ణ ఖాతాలో వరల్డ్ రికార్డ్‌.. జగన్‌ని అభినందించిన బాలయ్య

నటసింహా నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకల ఈ నెల 10న ఘనంగా జరిగిన కరోనా విపత్కర పరిస్థితుల కారణంగా అభిమానులు ఎవరి ఇళ్లలో వారే వేడుకలు నిర్వహించారు. అయితే ఒకే సమయంలో 21000 కేకులు కట్‌  చేసి వరల్డ్‌ రికార్డ్ సృష్టించారు బాలయ్య అభిమానులు.

സര്‍ക്കാറാണ് ഏറ്റവും ഒടുവിലായി എ ആര്‍ മുരുഗദോസ്- വിജയ് കൂട്ടുകെട്ടില്‍ എത്തിയത്. 2018ല്‍.  വിദേശത്തെ വ്യവസായിയായ സുന്ദര്‍ രാമസ്വാമിയായാണ് വിജയ് ചിത്രത്തില്‍ അഭിനയിച്ചത്. തമിഴ്‍നാട് നിയമസഭാ തെരഞ്ഞെടുപ്പില്‍ വോട്ട് ചെയ്യാൻ നാട്ടില്‍ എത്തുകയാണ് സുന്ദര്‍ രാമസ്വാമി. കള്ള വോട്ടുകളെ കുറിച്ച് മനസ്സിലാക്കുന്നു. തുടര്‍ന്ന് അഴിമതിക്കെതിരായി സുന്ദര്‍ സ്വാമി നടത്തുന്ന പോരാട്ടത്തിന്റെ കഥയാണ് ചിത്രം പറയുന്നത്. വിജയ് രാഷ്‍ട്രീയത്തിലേക്ക് ഇറങ്ങുന്നുവെന്ന വാര്‍ത്ത വന്നു. രാഷ്‍ട്രീയത്തിലേക്ക് ഇല്ലെന്ന് വിജയ് വ്യക്തമാക്കുകയും ചെയ്‍തിരുന്നു. എന്തായാലും സിനിമ തിയറ്ററുകളില്‍ വലിയ വിജയം നേടി.

NATIONAL19, Jun 2020, 9:15 AM

రాజకీయాల్లోకి హీరో విజయ్.. ఆరోజే అధికార ప్రకటన?

అలాంటిది ప్రస్తుత కరోనా కాలంలో తన పుట్టిన రోజు వేడుకలను ఎవరూ నిర్వహించవద్దని విజయ్‌ ఇప్పటికే తన అభిమానులకు ఒక ప్రయోగం ద్వారా తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్‌ అభిమానులు కొందరు ఆయన పుట్టిన రోజు సందర్భంగా సంచలన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

Mokshagna

Entertainment18, Jun 2020, 8:52 AM

మోక్షజ్ఞ లుక్‌పై ట్రోల్స్‌.. కొత్తలో జూ. ఎన్టీఆర్‌ కూడా!

నందమూరి బాలకృష్ణ 60వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న మోక్షజ్ఞ లుక్ అప్పట్లో బయటికి వచ్చింది. తండ్రికి కేక్ తినిపించి, బహుమతి అందజేస్తోన్న మోక్షజ్ఞ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇది ఉండగా తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు ప్రభాస్. ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్ బ్యానర్‌లో నాగ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ ఫాంటసీ సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు ప్రభాస్‌. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ న్యూస్‌ టాలీవుడ్‌ సర్కిల్స్‌ లో వినిపిస్తోంది. ఈ సినిమాతో మూడో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో తెరకెక్కుతుందన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు యుద్ధభూమి సెట్‌ను హైదరాబాద్‌లో భారీ ఖర్చుతో వేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

Entertainment17, Jun 2020, 1:35 PM

ప్రభాస్ వీడియో కాల్.. మురిసిపోతోంది

ఈ విషయాన్ని మంచు లక్ష్మి తన సోషల్ మీడియా ఎక్కౌంట్ ద్వారా తెలియచేసింది. ప్రభాస్ మమ్మల్ని సర్పైజ్ చేసారని అందులో రాసుకొచ్చింది. నిర్వాణ ..బాహుబలికి ధాంక్స్ చెప్పారని పేర్కొంది. ప్రభాస్ కాల్ కు నిర్వాణ తెగ మురిసిపోయిందిట. ప్రభాస్ పెద నాన్న కృష్ణం రాజు కుటంబానికి మోహన్ బాబు కుటుంబానికి మంచి స్నేహం ఉంది. కృష్ణం రాజు పుట్టిన రోజు సందర్బంగా మొత్తం మంచు ఫ్యామిలీ హాజరయ్య..ఆయనకు శుభాకాంక్షలు తెలియచేసారు. అప్పుడే ప్రభాస్ కు, మంచు నిర్వాణకు మంచి ప్రెండ్షిప్ కుదిరిందిట. అందుకే ప్రభాస్ ఆ విషయం గుర్తు పెట్టుకుని పుట్టిన రోజు విషెష్ తెలియచేసారట. నిర్వాణకు జీవితాంతం గుర్తుండిపోయే గిప్ట్ కదా అది.

• Entertainment11, Jun 2020, 10:14 AM

తండ్రి పాటను చెడగొట్టాడా?.. విమర్శలపై స్పందించిన బాలయ్య

తన పుట్టిన రోజుకు ముందు రోజు ఎన్టీఆర్‌ నటించిన జగదేకవీరుని కథ సినిమాలోని శివ శంకరీ పాటను స్వయంగా పాడి రిలీజ్ చేశాడు బాలకృష్ణ. అయితే ఈ పాట విషయంలో బాలయ్యపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వినిపించాయి.

balayya birthday

Entertainment10, Jun 2020, 4:49 PM

ఘనంగా బాలయ్య పుట్టిన రోజు వేడుకలు (ఫొటోలు)

నందమూరి బాలకృష్ణ 60వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బాలయ్య అభిమానులు ఆయన పుట్టినరోజు జరుపుతున్నారు. ఇక ఆయన కూడా తన బసవతారకం హాస్పిటల్‌కు పట్టుబట్టల్లో వచ్చి అందరి మధ్య జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.

• Entertainment10, Jun 2020, 12:01 PM

బాలకృష్ణుడి షష్టి పూర్తి.. మోత మోగుతున్న సోషల్‌ మీడియా

నందమూరి నటసింహం బాలకృష్ణ పుట్టిన రోజు సందర్బంగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇది బాలయ్య 60వ పుట్టిన రోజు కూడా కావటంతో అభిమానుల మరింత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తున్నారు. బయటకు వచ్చి సెలబ్రేట్ చేసే పరిస్థితి లేకపోవటంతో సోషల్‌ మీడియా వేదికగా రచ్చ చేస్తున్నారు. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా బాలయ్యకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

• Entertainment10, Jun 2020, 11:20 AM

బాలయ్య బంగారు కొండ.. మెగా ఫ్యామిలీలా కాదు: శ్రీరెడ్డి

వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన నటి శ్రీరెడ్డి. మీటూ ఉద్యమంతో తెర మీదకు వచ్చిన ఈ బ్యూటీ తరువాత రాజకీయ, సామాజిక విషయాలపైన తనదైన స్టైల్‌లో స్పందిస్తూ రచ్చ చేస్తోంది. తాజాగా బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఈ బ్యూటీ, ఈ సందర్భంగానూ వివాదానికి తెర తీసింది..

• Kalyan ram

Entertainment News10, Jun 2020, 8:44 AM

మీరు ఎందరికో బాలయ్య..నాకు మాత్రం.. కళ్యాణ్ రామ్ కామెంట్స్

కళ్యాణ్ రామ్ కూడా.. సోషల్ మీడియా వేదికగా.. బాలకృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

• Entertainment9, Jun 2020, 7:30 PM

బ్లాక్‌ బస్టర్‌ కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌.. ఊర మాస్‌ లుక్‌లో బాలయ్య

ఈ నెల 10న బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఫస్ట్‌ లుక్‌ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఫస్ట్ రోర్‌ పేరుతో రిలీజ్ చేసిన ఈ టీజర్‌లో బాలయ్య లుక్‌, క్యారెక్టరైజేషన్‌లు రివీల్ చేశారు.