పీసీసీ చీఫ్
(Search results - 73)TelanganaJan 12, 2021, 12:16 PM IST
రంగంలోకి జానారెడ్డి: నాగార్జునసాగర్‌లో 'దుబ్బాక' రిపీట్ కాకుండా కాంగ్రెస్ ప్లాన్
వరుస ఓటములతో ఇబ్బందులు పడుతున్న కాంగ్రెస్ పార్టీ నాగార్జునసాగర్ ఉఫ ఎన్నికల్లో తన సత్తాను చాటాలని భావిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టుంది.
OpinionJan 7, 2021, 5:41 PM IST
తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక: రేవంత్ రెడ్డికి కొలికి, అధిష్టానానికి తలబొప్పి
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక కాంగ్రెసు అధిష్టానానికి తలబొప్పి కట్టిస్తోంది. సీనియర్ నాయకులు ఎక్కువై క్యాడర్ తగ్గుతున్న నేపథ్యంలో కాంగ్రెసు అధిష్టానం సరైన నిర్ణయం తీసుకోవడంలో విఫలమవుతోంది.
TelanganaJan 6, 2021, 5:49 PM IST
కారణమిదీ: పీసీసీ చీఫ్ ఎంపికకు తాత్కాలిక బ్రేక్
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరును టీపీసీసీ చీఫ్ గా ఖరారు చేశారని ప్రచారం సాగింది. కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ కమిటీ ఛైర్మెన్ గా రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేశారని ప్రచారం సాగింది.TelanganaJan 6, 2021, 4:28 PM IST
పీసీసీకి కొత్త బాస్ ఎంపిక: మరోసారి పార్టీ నేతలతో భేటీ కానున్న ఠాగూర్
పీసీసీకి చీఫ్ ఎంపిక విషయంలో ఇప్పటికే పార్టీకి చెందిన 165 మంది నుండి అభిప్రాయాలను ఠాగూర్ సేకరించారు. ఆ తర్వాత షార్ట్ లిస్ట్ ను సోనియాగాంధీకి ఇచ్చారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి మధ్య పీసీసీ చీఫ్ పదవి కోసం పరిశీలించారు.TelanganaJan 5, 2021, 9:16 PM IST
తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక: జానా రెడ్డి 'నాగార్జునసాగర్' మెలిక
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక కాంగ్రెసు అధిష్టానానికి తలబొప్పి కట్టిస్తోంది. పీసీసీ అధ్యక్షుడి ఎంపికకు కాంగ్రెసు సీనియర్ నేత కె. జానా రెడ్డి మెలిక పెట్టారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు లింక్ పెట్టారు.
TelanganaDec 29, 2020, 1:35 PM IST
జానారెడ్డితో మరోసారి సంప్రదింపులు, ఢిల్లీకి జీవన్ రెడ్డి: టీపీసీసీ చీఫ్ ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్ష్
టీపీసీసీ చీఫ్ పదవికి కొత్త నేత ఎంపిక ప్రక్రియలో భాగంగా కొందరు సీనియర్లతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరోసారి సంస్రదింపులను ప్రారంభించింది.మరికొందరిని ఢిల్లీకి పిలిపించి అభిప్రాయాలు తీసుకొంది.
TelanganaDec 26, 2020, 1:41 PM IST
సోనియా గాంధీకి జగ్గారెడ్డి లేఖ.. టీపీసీసీ చీఫ్ ఎంపికపై సంచలన వ్యాఖ్యలు...
టీపీసీసీ ఎన్నికపై కాంగ్రెస్ లో చాలా రోజులుగా అంతర్గం యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా పీసీసీ చీఫ్ ఎన్నికపై తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దంటూ సోనియా గాంధీకి ఆ పార్టీ నేత జగ్గారెడ్డి లేఖ రాశారు.
TelanganaDec 25, 2020, 12:54 PM IST
రేవంత్‌కి పీసీసీ ఇస్తే నేనుండను, సీబీఐకి లేఖ రాస్తా: వీహెచ్ సంచలనం
ఆర్ఎస్ఎస్ వ్యక్తి కింద తాను పనిచేయనని ఆయన స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డికి డబ్బులు ఎలా వచ్చాయో తేల్చాలని సీబీఐకి లేఖ రాస్తానని చెప్పారు.
TelanganaDec 16, 2020, 3:48 PM IST
టీపీసీసీ పంచాయితీ : సోనియాతో కోమటిరెడ్డి భేటీ.. అదేబాటలో ఢిల్లీకి రేవంత్..
తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక ఇప్పట్లో ఎటూ తేలేలా కనిపించడం లేదు. మాకంటే మాకంటూ రెండు వర్గాలు కొట్టుకుంటున్నాయి. ఇవ్వాళా, రేపు అని ఎదురు చూస్తున్నా ఇప్పట్లో అంతు కనిపించేలా లేదు.
TelanganaDec 16, 2020, 3:23 PM IST
టీపీసీసీ సెగలు: మాకే ఇవ్వాలంటూ ఢిల్లీలో పోటాపోటీ లాబీయింగ్‌లు
తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్ పంచాయతీ కాకలు రేపుతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియను చేపట్టిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్.. ఇటీవలే రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతల నుంచి అభిప్రాయాలు సేకరించారు.
TelanganaDec 14, 2020, 2:55 PM IST
పీసీసీకి కొత్త చీఫ్: సీనియర్ల ఢిల్లీ టూర్ వెనుక ఉద్దేశ్యమదేనా?
టీపీసీసీ చీఫ్ పదవికి నేతల మధ్య పోటీ కూడా తీవ్రంగా ఉంది. సామాజిక సమీకరణాలను కూడ పార్టీ నాయకత్వం పరిగణనలోకి తీసుకోవాలనే డిమాండ్ కూడ ఉంది.రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పార్టీని నడిపించే నేత కోసం పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది.
TelanganaDec 10, 2020, 1:59 PM IST
TelanganaDec 9, 2020, 9:47 PM IST
కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక: కోమటిరెడ్డికి బెస్ట్ ఆఫ్ లక్, ఉత్తమ్ లీక్లిస్తున్నారా..?
టీపీసీసీ చీఫ్‌గా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో అధిష్టానం కొత్త పీసీసీ అధ్యక్షుడి వేటలో పడింది. ఈ నేపథ్యంలో బుధవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ముగిసింది.
TelanganaDec 3, 2020, 2:50 PM IST
టీపీసీసీ చీఫ్ మార్పుపై మరోసారి చర్చ: కొత్త సారధి వచ్చేనా?
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత టీపీసీసీ చీఫ్ పదవిని మార్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. గతంలో కూడా ఇదే రకమైన ప్రచారం కూడా సాగింది. అయితే ఇంకా పీసీసీ చీఫ్ ను మార్చలేదు. ఈ సారి మాత్రం కచ్చితంగా మార్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
TelanganaNov 18, 2020, 10:45 AM IST
మాజీ ఎమ్మెల్యే బిక్షపతికి బుజ్జగింపులు: యాదవ్ ఇంటికి ఉత్తమ్, కొండా
2018 అసెంబ్లీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి టికెట్ ను బిక్షపతి యాదవ్ ఆశించారు. కానీ మహాకూటమి పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని కాంగ్రెస్ టీడీపీకి కేటాయించింది. దీంతో అసంతృప్తికి గురైన బిక్షపతియాదవ్ ను కాంగ్రెస్ పార్టీ నేతలు అప్పట్లో బుజ్జగించారు.