పీవీపి  

(Search results - 6)
  • pvp

    Telangana27, Jul 2020, 1:06 PM

    తిమ్మారెడ్డి కిడ్నాప్ కేసు: హైకోర్టులో పీవీపీకి ఊరట, కానీ...

    ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ తిమ్మారెడ్డి కిడ్నాప్ కేసులో వైసీపీ నేత పీవీపికి హైకోర్టులో ఊరట లభించింది. పీవీపితో పాటు మరికొంత మందికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

  • pvp

    Telangana4, Jul 2020, 9:50 AM

    వైసీపి నేత పీవీపి కోసం బెజవాడలో తెలంగాణ పోలీసుల గాలింపు

    ఓ విల్లా యజమానితో వివాదం కేసులో తెలంగాణ పోలీసులు విజయవాడలో వైసీపీ నేత, సినీ నిర్మాత పీవీపీ కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో పీవీపీకి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజురూ చేసింది.

  • pvp

    Entertainment24, Jun 2020, 3:45 PM

    వివాదంలో సినీ నిర్మాత.. ఇంటికొచ్చి దౌర్జన్యం చేశాడంటూ!

    మంగళవారం పీవీపీ మా ఇంటికొచ్చి వార్నింగ్ ఇచ్చారు. మా ఇంట్లో ఏం చేయాలనేది మా ఇష్టం అని చెప్పడంతో.. బుధవారం ఉదయం 40 మందితో మా ఇంటి ముందుకొచ్చి దౌర్జన్యం చేశారు. ఇంటిపైకి వెళ్లి.. రూఫ్ టాప్ గార్డెన్‌ను కూల్చేయడం ప్రారంభించారు. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారొచ్చి అడ్డుకున్నారు. 

  • అక్కినేని అఖిల్: మొదటి సినిమా అఖిల్ నుంచి ఈ స్టార్ కిడ్ కోలుకోలేని పరిస్థితి. హలో - మిస్టర్ మజ్ను కూడా డిజాస్టర్ కావడంతో సక్సెస్ అతనికి అందనిద్రాక్షల మారింది. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సరికొత్త లవ్ యాంగిల్ తో ఎమోషనల్ కంటెంట్ ని ప్రజెంట్ చేయబోతున్నారట.

    Entertainment13, Jun 2020, 9:45 AM

    అఖిల్ కాదన్నాడు, విశ్వక్ సేన్ ఎస్‌ చెప్పా డు?

    కొద్ది రోజుల క్రితం అఖిల్ ని పీవీపి నిర్మాణ సంస్ద వారు ఓ రీమేక్ సినిమాతో ఎప్రోచ్ అయ్యారు. అయితే అఖిల్ ఆ సినిమాని చూసి వెంటనే నో చెప్పేసారట. అయితే అదే వయస్సులో ఉండే మరో హీరో తో చెయ్యాలి,అదీ వెంటనే డేట్స్ ఇచ్చేవాడైతే బెస్ట్ అని విశ్వక్ సేన్ ఎప్రోచ్ అయితే యస్ చెప్పాడంటున్నారు.

  • Mahesh babu

    ENTERTAINMENT16, Aug 2019, 7:25 PM

    'హీరో అనుకోవడం ఏంటి.. హీరోనే'.. మహర్షి నుంచి సర్ ప్రైజ్!

    సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం ఈ ఏడాది సమ్మర్ లో రిలీజై బంపర్ హిట్ అందుకుంది. మహార్షి చిత్రం మహేష్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. దిల్ రాజు, పీవీపి, అశ్విని దత్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 

  • మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ కేవలం ఇప్పటి వరకు రెండుసార్లు పోటీ చెయ్యగా ఒకసారి ఉపఎన్నికల్లో పోటీ చేసింది. టీడీపీ తరపున పోటీ చేస్తున్న వారిలో నారా లోకేష్ మూడోవ్యక్తిగా చెప్పుకోవచ్చు. 1983 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కోటేశ్వరరావు సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాయిపాటి శ్రీనివాస్ పై గెలుపొందారు.

    Andhra Pradesh assembly Elections 201913, Mar 2019, 5:47 PM

    ఆ ముద్దాయి వైసీపీలో చేరాడు, పోటీ చేస్తారట: పీవీపిపై చంద్రబాబు వ్యాఖ్యలు

    జగన్ ఆస్తుల కేసులో పొట్లూరి వరప్రసాద్ ఓ కేసులో ముద్దాయి అంటూ చెప్పుకొచ్చారు. అలాంటి ముద్దాయిలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ విరుచుకుపడ్డారు. వైసీపీలో చేరడమే కాదు రేపో మాపో వైసీపీ నుంచి విజయవాడలో పోటీ చేస్తారంట అంటూ చెప్పుకొచ్చారు.