పీడకల  

(Search results - 3)
 • Coronavirus India13, Apr 2020, 2:26 PM

  లాక్ డౌన్ ఎఫెక్ట్: భారీగా పడిపోయాయిన ఆన్ లైన్ అమ్మకాలు...కానీ ?

  కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా కేంద్రం విధించిన లాక్​డౌన్​ వల్ల దిగ్గజ ఈ-కామర్స్‌ సంస్థల అమ్మకాలు భారీగా పడిపోయాయి. ఈ కంపెనీలకు 90 శాతానికి పైగా ఆదాయం వీటి నుంచే వస్తుందని ఓ అంచనా. ఇప్పుడు 14వ తేదీ తర్వాత కూడా లాక్‌డౌన్‌ పొడిగించి, అత్యవసరం కాని వస్తువుల అమ్మకాలపై ఆంక్షలు ఇలాగే కొనసాగితే ఈ సంస్థలకు ఏప్రిల్‌ నెల పీడకలగా మిగులుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
 • STOCKS

  business1, Apr 2020, 11:06 AM

  ఇన్వెస్టర్లకు పీడకల: రూ.37.60 లక్షల కోట్లు హాంఫట్.. సూచీలన్నీ డమాల్

   

  ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ప్రాణాంతక కరోనా మహమ్మారి ప్రభావం భారత్‌పై చూపడం.. మదుపరులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. ఈ క్రమంలోనే మదుపర్లు భారీ స్థాయిలో పెట్టుబడుల ఉపసంహరణకు దిగారు. ఫలితంగా స్టాక్‌ మార్కెట్లు మునుపెన్నడూలేని నష్టాలను చవిచూశాయి. 

   

 • News1, Apr 2020, 10:31 AM

  ఇలియానా భావోద్వేగం.. ఇది పీడకల అయితే బాగుండేది!

  ఎప్పుడు తన ఫోటోలు, పర్సనల్‌ ట్రిప్ లకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసే ఈ బ్యూటీ తాజాగా ఓ భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేసింది. తన అంకుల్‌ మరణించిన సందర్భంగా తన బాధను ఓ సుధీర్ఘమైన పోస్ట్‌తో అభిమానులతో షేర్ చేసుకుంది ఇలియానా.