పినిపే విశ్వరూప్
(Search results - 3)TelanganaJul 31, 2020, 1:29 PM IST
కేటీఆర్ ను కలిసిన ఏపీ మంత్రి విశ్వరూప్
ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్పేర్ మినిస్టర్ పినిపే విశ్వరూప్ తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ను హైదరాబాద్ లో కలిశారు.
Andhra PradeshJul 24, 2020, 4:15 PM IST
నాలుక అదుపులో పెట్టుకో: మాజీ ఎంపీ హర్షకుమార్కు మంత్రి విశ్వరూప్ వార్నింగ్
మాజీ ఎంపీ హర్షకుమార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి పినిపే విశ్వరూప్. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు కాళ్ల మీద పడినప్పుడే హర్షకుమార్ విలువ దిగజారిపోయిందంటూ ఎద్దేవా చేశారు
Andhra PradeshOct 19, 2019, 4:57 PM IST
అచ్చం పవన్ చెప్పినట్లే: సీఎం జగన్ కు జనసేన ఎమ్మెల్యే రాపాక పాలాభిషేకం
ఇటీవల కాలంలో జనసేన పార్టీకి ఒక్కొక్కరూ కీలక నేతలు రాజీనామాలు చేస్తున్నారు. పార్టీ కీలక నేతలు వైసీపీ, బీజేపీ గూటికి చేరిపోతుండటంతో ఆ పార్టీ కార్యకర్తలు నిరాశకు గురవుతున్నారు. భవిష్యత్ రాజకీయం కోసమే నేతలు పార్టీ మారుతున్నారంటూ ప్రచారం జరుగుతుంది.