పిటిషన్
(Search results - 580)TelanganaJan 16, 2021, 2:09 PM IST
బోయిన్పల్లి కిడ్నాప్ కేసు: అఖిలప్రియ బెయిల్ పిటిషన్ వాయిదా
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో నిందితురాలిగా వున్న మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం వచ్చే వారానికి వాయిదా వేసింది
Andhra PradeshJan 12, 2021, 5:58 PM IST
స్థానిక ఎన్నికలు వాయిదా: హైకోర్టులో ఏపీ సర్కార్ కౌంటర్ పిటిషన్
ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. మరోవైపు ఎస్ఈసీ వేసిన హౌస్ మోషన్ పిటిషన్పై విచారణను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం మంగళవారం తెలిపింది.
Andhra PradeshJan 12, 2021, 5:49 PM IST
4 వేల మెయిల్స్ వచ్చాయి: ఎస్ఈసీ పిటిషన్ విచారణను ఈ నెల 18కి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు
ఏపీ ఎస్ఈసీ పిటిషన్ పై అత్యవసర విచారణ అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. రెగ్యులర్ కోర్టులో విచారణ చేద్దామని కోర్టు తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని ఎస్ఈసీ గుర్తు చేసింది.
Andhra PradeshJan 12, 2021, 4:46 PM IST
పంచాయతీ ఎన్నికలు: నిమ్మగడ్డ పిటిషన్పై ప్రారంభమైన విచారణ
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఎన్నికల షెడ్యూల్ను సస్పెండ్ చేస్తూ నిన్న సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు నిమ్మగడ్డ.
Andhra PradeshJan 12, 2021, 12:40 PM IST
ఏపీ ఎస్ఈసీ పిటిషన్: విచారణ వాయిదా వేసిన ఏపీ హైకోర్టు ధర్మాసనం
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ను ఏపీ హైకోర్టు మంగళవారం నాడు సస్పెండ్ చేసింది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ లో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.TelanganaJan 11, 2021, 8:19 PM IST
ఆన్లైన్ లోన్ యాప్స్: ఆర్ధిక లావాదేవీల వెనుక మహిళ
ఆన్లైన్ రుణ యాప్ ల విషయంలో గతంలో అరెస్టైన ప్రధాన నిందితులు లాంబా, నాగరాజుల నాలుగు రోజుల కస్టడీ సోమవారం నాడు పూర్తైంది.Andhra PradeshJan 11, 2021, 7:33 PM IST
సింగిల్ జడ్జి ఆదేశాలు: హైకోర్టు డివిజన్ బెంచ్ లో ఎస్ఈసీ పిటిషన్
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు గాను ఈ నెల 8వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది.ఈ షెడ్యూల్ ను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టు ఇవాళ విచారణ చేసింది.
NATIONALJan 11, 2021, 2:03 PM IST
కేంద్రానికి సుప్రీం ఝలక్.. వ్యవసాయ చట్టాలపై కీలక వ్యాఖ్యలు..
కేంద్రం తీసుకొచ్చిన చట్టాలు, రైతుల ఆందోళనపై దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీం కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. రైతుల ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయిందని, అందుకే తామే ఓ నిర్ణయం తీసుకుంటామని జస్టిస్ బోబ్డే స్పష్టం చేశారు.
NATIONALJan 9, 2021, 11:27 AM IST
బాబ్రీ మసీద్ కూల్చివేత కేసు : సీబీఐ కోర్టు తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్..
అయోధ్యలో మసీదు కూల్చివేత స్థలంలో నూతన రామమందిరం నిర్మాణమవుతున్న టైంలో బాబ్రీ మసీదు కూల్చివేత కేసు మళ్లీ తెరమీదికి వచ్చింది. ఈ మేరకు అలహాబాద్ హైకోర్టు ముందు దాఖలైన పిటిషన్ బీజేపీ సీనియర్ నేతల్లో గుబులు రేపుతోంది. అయోధ్యలోని బాబ్రీమసీదు కూల్చివేత దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే.
TelanganaJan 9, 2021, 9:18 AM IST
అఖిలప్రియను వారంరోజుల కస్టడీకి ఇవ్వండి : కోర్టులో పిటిషన్..
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలైన అఖిలప్రియను పోలీసు కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరుతూ పోలీసులు శుక్రవారం సికింద్రాబాద్లోని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అఖిల ప్రియను తదుపరి విచారణ నిమిత్తం తమకు అప్పగించాలని పోలీసులు కోరారు.
TelanganaJan 8, 2021, 5:58 PM IST
అఖిలప్రియ బెయిల్: ఆరోగ్యంపై లాయర్ల ఆందోళన.. విచారణ సోమవారానికి వాయిదా
అఖిలప్రియ కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది. అఖిలప్రియ ఆరోగ్యంపై సికింద్రాబాద్ కోర్టులో మెమో దాఖలు చేశారు. అఖిలప్రియ ముక్కు, నోటి నుంచి రక్తం వచ్చిందని న్యాయవాదులు కోర్టుల దృష్టికి తీసుకొచ్చారు
TelanganaJan 8, 2021, 5:06 PM IST
అఖిలప్రియకు బెయిల్ ఇవ్వొద్దు: కోర్టులో పోలీసుల కౌంటర్
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్లో పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఆమెకు బెయిల్ వస్తే సాక్షులను తారుమారు చేసే అవకాశం వుందని చెప్పిన పోలీసులు బెయిల్ మంజూరు చేయొద్దని కౌంటర్లో తెలిపారు
TelanganaJan 8, 2021, 3:23 PM IST
బోయిన్పల్లి కేసు: అఖిలప్రియ కస్టడికి కోర్టులో పోలీసుల పిటిషన్
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియ కస్టడి కోసం పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. ఆమెను ఏడు రోజుల పాటు కస్టడికి ఇవ్వాలని కోరారు. అఖిలప్రియ అనుచరులకు మరికొన్ని కేసుల్లో ప్రమేయం వున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు బోయిన్పల్లి పోలీసులు
TelanganaJan 7, 2021, 5:02 PM IST
జైల్లో డాక్టర్లుంటారు.. అఖిలప్రియకు హైకోర్టులో చుక్కెదురు
అఖిలప్రియ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. మెరుగైన వైద్యం కోసం తనను ఆసుపత్రికి తరలించాలని అఖిలప్రియ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిని న్యాయస్ధానం.. జైల్లో అవసరమైన వైద్య సదుపాయాలు ఉన్నాయని తెలిపింది
TelanganaJan 7, 2021, 3:55 PM IST
భూమా అఖిలప్రియ ఆరోగ్యం బాగా లేదు, బెయిలివ్వండి: విచారణ రేపటికి వాయిదా
అఖిలప్రియకు గైనిక్ ట్రీట్ మెంట్ జరుగుతుందని కోర్టుకు న్యాయవాది తెలిపారు.అక్టోబర్ నుండి పీసీఓడీ చికిత్స తీసుకొంటున్నారని అఖిలప్రియ న్యాయవాది కోర్టుకు తెలిపారు. జైల్లో సదుపాయాలు లేవని మెరుగైన సదుపాయాలు లేవని న్యాయవాది చెప్పారు