పిక్సెల్ 4
(Search results - 3)Tech NewsOct 18, 2019, 4:37 PM IST
దిసీజ్ నాట్ టైం: అందుకే వాటిల్లో 5జీ ఫీచర్ లేదన్న గూగుల్, వన్ప్లస్
5జీ ఫీచర్తో స్మార్ట్ ఫోన్లను విడుదల చేయడానికి ఇది సరైన సమయం కాదని గూగుల్, వన్ ప్లస్ పేర్కొన్నాయి. అందుకే గూగుల్ పిక్సెల్ 4, వన్ ప్లస్ 7టీ ప్రో ఫోన్లలో 5జీ ఫీచర్ చేర్చలేదని ఆ సంస్థల ప్రతినిధులు తెలిపారు.
TechnologyOct 18, 2019, 2:45 PM IST
గూగుల్ షాకింగ్ న్యూస్ ఆ ఫోన్లలో 5.జీ నెట్ వర్క్ పనిచేయదంటా!
5జీ ఫీచర్తో స్మార్ట్ ఫోన్లను విడుదల చేయడానికి ఇది సరైన సమయం కాదని గూగుల్, వన్ ప్లస్ పేర్కొన్నాయి. అందుకే గూగుల్ పిక్సెల్ 4, వన్ ప్లస్ 7టీ ప్రో ఫోన్లలో 5జీ ఫీచర్ చేర్చలేదని ఆ సంస్థల ప్రతినిధులు తెలిపారు.
NewsOct 15, 2019, 11:51 AM IST
గూగుల్ నుండి సరికొత్త ఫోన్: ఫీచర్లు ఇవే
గూగుల్ విడుదల చేయనున్న పిక్సెల్ 4 సిరీస్ ఫోన్లన్నీ స్నాప్ డ్రాగన్ 855 ఎస్వోసీ ప్రాసెసర్ కలిగి ఉంటాయి. పిక్సెల్ 4 ఎక్స్ఎల్ ఫోన్ 6.3 అంగుళాల క్వాడ్ హెచ్డీ ప్లస్ డిస్ ప్లే కలిగి ఉంటాయి. ‘యూ ట్యూబ్’ వేదికగా ఈ ఫోన్లు ఆవిష్కరణ ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.