పాయిల్ ఘోష్

(Search results - 8)

అప్పడప్పుడూ పాయల్ అందాల విందే.. ట్రెండింగ్ లో ఉండేలా ట్రై చేస్తోంది. ప్రతి పోజులో ఆకర్షణీయమైన బాడీ స్ట్రక్చర్ తో అదరకొడుతోంది.

Entertainment11, Oct 2020, 11:10 AM

నన్ను చంపేసి, సూసైడ్ గా క్రియేట్ చేస్తారు..!

ఆ మాఫియా గ్యాంగ్‌ నన్ను చంపేస్తుంది. నా చావుని ఆత్మహత్యగా ఆ  గ్యాంగ్‌ చిత్రీకరిస్తుంది. కాబట్టి ప్రధాని నరేంద్రమోదీజీ, అమిత్‌ షాజీ దయచేసి నాకు సాయం చేయండి

అప్పడప్పుడూ పాయల్ అందాల విందే.. ట్రెండింగ్ లో ఉండేలా ట్రై చేస్తోంది. ప్రతి పోజులో ఆకర్షణీయమైన బాడీ స్ట్రక్చర్ తో అదరకొడుతోంది.

Entertainment7, Oct 2020, 8:51 PM

క్షమాపణ చెప్పి కేసు సెటిల్ కి సిద్దపడ్డ పాయిల్

ఈ నేపధ్యంలో పాయల్ ఘోష్  క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని,   రిచా చద్దాపై తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారని బాంబే హైకోర్టుకు ఆమె తరుపు లాయిర్  బుధవారం తెలిపారు.

बता दें कि अनुराग की पहली पत्नी उनका समर्थन कर रही हैं। उन्होंने सोशल मीडिया पर पोस्ट कर लिखा  कि, 'अब तक सबसे घटिया स्टंट, पहले इस पर मुझे गुस्सा आया और फिर हंसी आ गई।  मैं दुखी हूं कि आपको इससे गुजरना पड़ रहा है।आप हमेशा ऊंचाई पर रहें और अपनी आवाज उठाना जारी रखें। हम आपको प्यार करते हैं।'

Entertainment22, Sep 2020, 3:23 PM

ఆమె అనురాగ్ ముందు చీర జార్చినా, చలించలేదు

ఈ లోగా ఆమె తన శారీ కొంగును జారవిడిచింది. వెంటనే అనురాగ్ లేచి ఇంకెప్పుడూ అలాంటివి చేయవద్దు అని చెప్పారు. అలా అనురాగ్ కశ్యప్ అక్కడ నుంచి బయిటకు వచ్చేసారు.

Richa Chadha

Entertainment22, Sep 2020, 1:17 PM

లీగల్ నోటీస్: లైంగిక వేధింపుల ఆరోపణల్లో నా పేరును వాడతావా?

సినీనటి రిచా చద్దా తో పాటు మరో ఇద్దరు హీరోయిన్లకు తనతో లైంగిక సంబంధాలున్నాయని అనురాగ్ గతంలో చెప్పినట్టు పాయల్ తెలిపింది. దీనిపై రిచా స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇప్పుడు పాయల్ ఏ పోజిచ్చినా సోషల్ మీడియాలో సంచలనంగా మారుతున్నాయి. ఇప్పుడు ఆమె మాటలు కూడా సెన్సేషన్ అవనున్నాయి.

Entertainment20, Sep 2020, 7:47 AM

మోదీ గారూ.. ఆ డైరక్టర్ లోని రాక్షస కోణాన్ని ప్రజలకు చూపెట్టండి

తనపై లైంగిక దాడి చేశారంటూ ఆమె ఆరోపించారు. ఈ విషయంలో  తనకు న్యాయం చేయాలంటూ ప్రధాని మోదీని కోరారు.

Payal Ghosh

Entertainment13, Sep 2020, 9:57 AM

గదిలోకి తీసుకెళ్లి ఆ డైరెక్టర్ బ్లూ ఫిల్మ్ చూపించాడంటూ హీరోయిన్

కాస్టింగ్‌ కౌచ్‌ గురించి అడిగిన ప్రశ్నకు తానూ అలాంటి సంఘటనలను ఎదుర్కొన్నానని, ఒక నిర్మాత అవకాశం కోసం పడక గదికి రమ్మన్నాడని చెప్పింది. అలాంటి అవకాశం తనకు వద్దని చెప్పినట్లు పేర్కొంది.

సుశాంత్ మరణం బాలీవుడ్‌లోనే కాదు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా నెపోటిజం విషయంలో తెలుగు హీరోల మీద కూడా ట్రోల్స్ మొదలయ్యాయి. మెగా ఫ్యామిలీ హీరోలతో పాటు నందమూరి హీరోలను కూడా టార్గెట్‌ చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ పై వచ్చిన విమర్శలపై నటి పాయల్‌ ఘోష్ స్పందించింది.

Entertainment30, Jun 2020, 10:29 AM

ఎన్టీఆర్‌ను సపోర్ట్‌ చేసానని బెదిరింపులు, ఏడ్చేసా!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి మద్దతిస్తూ రంగంలోకి దిగిన పాయల్ ఘోష్‌కి‌ సోషల్ మీడియా నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. తారక్ కూడా నెపోటిజం ప్రొడక్టే అంటూ ఆమెను ట్యాగ్ చేస్తూ మెసేజీలు పెడుతున్నారు నెటిజన్లు. దాంతో  తాను డైరెక్ట్‌ మెస్సేజ్‌ ఆప్షన్‌ తొలగించినట్లు తెలిపారు.

ఇటీవల అనారోగ్య కారణంతో పాయల్ ఆసుపత్రికి వెళ్లటంతో ఈ వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలు సోషల్ మీడియాలో కూడా వైరల్‌ కావటంతో పాయల్ స్పందించాల్సి వచ్చింది.

Entertainment15, Jun 2020, 9:17 AM

5 సంవత్సరాలుగా డిప్రెషన్ కు మందుకు తీసుకుంటున్నా!

టాలీవుడ్ లో 'ప్రయాణం', 'ఊసరవెల్లి'  సినిమాలతో పేరు తెచ్చుకున్న హీరోయిన్ పాయల్ ఘోష్ తాను డిప్రెషన్ తో బాధపడుతున్నట్లు తెలియచేసింది. సోషల్ మీడియాలో ఈ విషయమై పోస్ట్ పెట్టిన ఆమె తను ఐదు సంవత్సరాలుగా డిప్రెషన్ తో ఇబ్బందిపడుతూ మెడిసన్స్ తీసుకుంటున్నాను అన్నారు. అలాగే తనకు పానిక్ ఎటాక్స్ వచ్చినప్పుడు తన స్నేహితులకు, ఫ్యామిలీ మెంబర్స్ కు ఫోన్ చేసి సాయం కోరుతానని, డిప్రెషన్ నుంచి బయిటపడతానని అన్నారు.